Venu Swamy : ఈ రాశుల వారికి జీవితంలో పెళ్లి కాదు.. బ్రహ్మచారులుగా మిగిలిపోతారు.. వేణు స్వామి..!
Venu Swamy : జ్యోతిష్య పండితులు వేణు స్వామి చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ కూడా వైరల్ అవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీల గురించి వేణు స్వామి చేసే వ్యాఖ్యలు సంచలనంగా మారుతాయి. ఈ నేపథ్యంలోనే వేణు స్వామి పై అనేక రకాల ఆరోపణలు కూడా వచ్చాయి. అయినప్పటికీ వేణు స్వామి మాత్రం తాను నమ్ముకున్న జాతకాన్ని ఎప్పటికీ వదలను అంటూ చెప్పుకోస్తున్నారు. అయితే వేణు స్వామి చెప్పిన వ్యాఖ్యలు కొందరు సినీ సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకుల జీవితాలలో నిజంగానే చోటుచేసుకున్నాయి. దీంతో చాలామంది వేణు స్వామిని విపరీతంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే అతను చెప్పే జాతకాలని సైతం చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి ఆసక్తికరమైన విషయాలను ఈ సందర్భంగా తెలియజేశారు. కొన్ని రకాల నక్షత్రాలలో పుట్టిన అబ్బాయికి గాని అమ్మాయికి గాని ఈ జన్మలో పెళ్లి అయ్యే యోగం ఉండదని ఈ సందర్భంగా వేణు స్వామి తెలిపారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…తాయగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామిని యాంకర్ ఆసక్తికరమైన ప్రశ్న అడిగింది. ఈ జాతకంలో పుట్టిన వారికి ఆలస్యంగా పెళ్లిళ్లు అవుతాయి లేదా అసలు పెళ్లి కాకుండా బ్రహ్మచార్యులుగా ఉంటారు అని అడిగింది. దీనికి గాను వేణు స్వామి సమాధానం ఇస్తూ… ప్రతి ఒక్కరి జీవితంలో 99 శాతం మందికి కచ్చితంగా పెళ్లిళ్లు అవుతాయి. 1 శాతం మంది మాత్రమే అసలు పెళ్లి చేసుకోకుండా జీవితాంతం బ్రహ్మచార్యులుగా ఉంటారు. అలాంటివారు కోటికి ఒకరు మాత్రమే ఉంటారు. అలాంటివారు ఆజన్మబ్రహ్మచారులుగా మిగిలిపోతారు. అయితే చాలామంది ఇలా బ్రహ్మచారులుగా మిగిలిపోవడానికి గల ముఖ్య కారణం వారి జాతకంలో శుక్రుడు చాలా చాలా దరిద్రమైన స్థానంలో ఉండటమేననిపోయిన వేణు స్వామి తెలియజేశారు.
Venu Swamy : ఈ రాశుల వారికి జీవితంలో పెళ్లి కాదు.. బ్రహ్మచారులుగా మిగిలిపోతారు.. వేణు స్వామి..!
అలాంటి వారి జీవితంలో శుక్రకేతువులు కలిసి ఉండటం వలన వారికి జీవితాంతం పెళ్లి అయ్యే యోగం ఉండదట. జాతకాలలో ఇలాంటి సమస్యలు కలిగి ఉన్నవారు ఎప్పటికీ పెళ్లి చేసుకోలేరు. ఒకవేళ చేసుకున్న సరే విడాకులు తీసుకునే అవకాశాలు ఉంటాయని ఈ సందర్భంగా వేణు స్వామి తెలిపారు. అయితే జాతకాలలో శ్రేష్టాష్టకాలు కలిగి ఉన్నవారు అసలు పెళ్లి చేసుకోకూడదని వేణు స్వామి తెలిపారు. అలా చేసుకుంటే వారు త్వరగా విడాకులు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలిపారు. అలాగే మేష రాశి అబ్బాయికి కన్యరాశి అమ్మాయి గాని వృశ్చిక రాశి అమ్మాయి గాని జాతకం ప్రకారం కలిసి రాదట. అయితే పూర్వీకులు 100 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయమని చెప్పారు. అలాగే చాలామంది పూజారులు అబద్ధాలు ఆడి పెళ్లిళ్లు చేస్తున్నారు.కానీ అది ఏ మాత్రం మంచిది కాదని పాలలో ఉప్పు వేస్తే కచ్చితంగా విరుగుతుందంటూ వేణు స్వామి తెలియజేశారు.
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
This website uses cookies.