
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వీటిని తింటే.... మనశ్శాంతి, ధన ప్రాప్తి కలుగుతుందట...?
Astrology : మనిషి జీవితంలో ఎదుర్కొనే సమస్యలు వాటికవే పరిష్కారం దొరుకుతుంటాయని పండితులు చెబుతుంటారు. ఒకటి డబ్బు లేకపోవడం, మరొకటి మనశ్శాంతి కరువడం.ఈ రెండు కూడా లేకుండా బాధపడేవారు ఎందరో ఉన్నారు. బాధలు పడే వారికి జ్యోతిష్య శాస్త్రంలో ఓ సింపుల్ చిట్కా ఉంది. అది ఏమిటో తెలుసుకుందాం. శాస్త్రంలో రోజువారి జీవనం కోసం ఎన్నో ఆసక్తికర విషయాలను చెబుతుంటారు. ప్రతిరోజు ఇంట్లో నిత్యం వాడే వస్తువులతో కోన్ని ప్రాముఖ్యతలు కలిగి ఉన్నాయి. అలాంటి వాటిలో కండ చక్కెర కూడా ఒకటి. దీనినే మీశ్రీ అని పటిక బెల్లం అని కూడా పిలుస్తారు. ఇది మీ ఇంట్లో ఉంటే ఒక విశిష్టమైన స్థానాన్ని ఆకర్షిస్తుంది. దీన్ని ప్రతిరోజు తింటే ఆర్థిక సమృద్ధి, మానసిక శాంతి, ఆధ్యాత్మిక ఉన్నతిని తెస్తుందని నమ్ముతారు. శుక్ర, చంద్రగ్రహాలతో సంబంధం కలిగిన కండ చక్కెర గ్రహ దోషాలను తొలగించి సానుకూల శక్తిని పెంచుతుంది. సాంప్రదాయ పద్ధతి జీవితంలో సమతుల్యతను, శ్రేయస్సును, మెరుగుపరుస్తుందని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది.
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వీటిని తింటే…. మనశ్శాంతి, ధన ప్రాప్తి కలుగుతుందట…?
శాస్త్రంలో రోజు కండ చక్కెర తినడం ధన సంబంధమైన అడ్డంకులని తగ్గిస్తుంది. శుక్ర గ్రహ సానుకూల ప్రభావాన్ని బలపరుస్తుంది. శుక్ర గ్రహం, ఐశ్వర్యం సంపదను సూచిస్తుంది. ఇక బెల్లం తినడం ఆర్థిక స్థిరత్వాన్ని, సమృద్ధిని పెంచుతుందని నమ్ముతారు.
ఆరోగ్య ప్రయోజనాలు : పటిక బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జిర్ణ క్రియ కూడా సరిగ్గా జరుగుతుంది. శరీరంలో శక్తి పెరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో శరీరారోగ్యం చంద్ర గ్రహం యొక్క సమతుల్యతో ముడిపడి ఉంటుంది. శారీరక శ్రేయస్సును మెరుగుపరుస్తుందని చెబుతారు.
మానసిక శాంతి : పట్టిక బెల్లం తినడం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసును స్పష్టంగా చేస్తుంది. భావోద్వేగాలు సమతులను పెంచుతుంది చంద్రగ్రహణం మానసిక స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఇది తింటే గ్రహ ప్రభావాన్ని బలపరుస్తుందని నమ్ముతారు.
గ్రహదోష నివారణ : ఈ కండ చక్కెర శుక్రాచంద్ర గ్రహాలతో సంబంధం కలిగి ఉంటుంది.ఈ గ్రహాలు ప్రేమ విలాసం భావోద్వేగ స్థిరత్వాన్ని నియంత్రిస్తాయి. రోజు తింటే ఈ గ్రహ దోషాలు తగ్గి వాటి సానుకూల శక్తి పెరుగుతుంది.
ఆధ్యాత్మిక ఉన్నతి : పూజలతో సమర్పించడం తినడం ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. దైవా సాన్నిద్యాన్ని ఆకర్షిస్తుంది. సానుకూల కాస్మిక్ శక్తిని తెస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.
Urine : నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది పని ఒత్తిడి, దీర్ఘకాల ప్రయాణాలు లేదా బిజీ షెడ్యూల్‌ల కారణంగా…
Fruits : పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే…
Zodiac Signs : భారతీయ పంచాంగ ప్రకారం కొత్త సంవత్సర ఆరంభానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ఈ ఏడాది శ్రీ…
Gautam Gambhir : భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2026 టైటిల్‌ను కైవసం చేసుకున్న శుభతరుణంలో, కోచ్ గౌతమ్ గంభీర్…
T20 World Cup 2026 : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్…
T20 World Cup 2026 : ప్రపంచ టీ20 క్రికెట్ కప్‌లో భారత జట్టు ఘన విజయం సాధించడం దేశవ్యాప్తంగా…
Nara Brahmani : విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ తెలుగు…
TKGKS Maha Dharna : మార్చి 17న ఇందిరాపార్క్ Indira Park వద్ద గీత కార్మికుల మహాధర్నా రాష్ట్రంలోని గీత…
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. సాగు పెట్టుబడి కోసం ప్రభుత్వం అందించే…
Donald Trump : పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా మరియు ఇజ్రాయెల్…
PM Kisan : పౌరసరఫరాల శాఖ మరియు కేంద్ర ప్రభుత్వం నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా కోట్లాది మంది…
Hardik Pandya : టీమిండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన నేపథ్యంలో స్టార్ ఆల్‌రౌండర్…
This website uses cookies.