Astrology : శ్రీ మహావిష్ణు దయ వల్ల దేవశయని తొలి ఏకాదశి నుంచి నవంబర్ 4 వరకు ఈ రాశుల వారికి దశ తిరగినట్టే…
Astrology : ఆషాడ మాసంలో వచ్చి ఈ పండుగ తొలి ఏకాదశి అంటారు. ఈ పండగ తర్వాత నుంచి అన్ని పండగలు మొదలవుతాయి. ఏడాదిలో వచ్చే పండుగ ఈ తొలి ఏకాదశి మొదటి పండగ చెప్తుంటారు. ఈరోజు ఉపవాసం ఉండడం వలన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది. మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. శ్రీమహావిష్ణు ఈరోజు నుంచి నాలుగు నెలలు వరకు యోగ నిద్రలో ఉంటాడు. అంటే నవంబర్ 4 వరకు, ఈ నాలుగు నెలల తర్వాత ప్రమోదిని ఏకాదశి నాడు ఆయన మళ్లీ తిరిగి లేస్తాడు. అయితే ఈ నాలుగు నెలలన్నీ చతుర్మాసాలు అంటారు. కనుక శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో ఈ రాశుల వారికి దశ తిరగబోతుంది.
ఆధ్యాత్మిక శక్తిని పొందడానికి చాతుర్మాసం ముఖ్యం సమయంగా చెప్పబడింది. అయితే ఈ పురాణాల జ్యోతిషంలో 12 రాశులు ఉంటాయి. కానీ ఈ 12 రాశులలో , నాలుగు రాశుల వారికి ఈ నాలుగు నెలలు ఎలా .ఉండబోతుందో తెలుసుకుందాం.. మొదటిగా మేషరాశి: ఈ రాశి వారికి ఈ నాలుగు మాసాలలో అన్ని విషయాలలో మంచి ఫలితాలను పొందుతారు. మీరు చేసే ప్రతి పనులలో విజయాలను అందుకుంటారు. అలాగే కొత్త గృహాలు కొనుగోలు చేస్తారు. సింహరాశి: ఈ రాశి వారికి ఈ నాలుగు మాసాలలో ఆర్థిక పరిస్థితులు చాలా బలంగా మారుతాయి.

Astrology in tholi ekadashi 2022 with lord vishnu grace people belongs to these zodiac signs will be get benefitted
కొత్తగా ఉద్యోగరీత్యా విషయాలు మొదలు పెట్టడానికి ఇది మంచి సమయం అలాగే బిజినెస్లలో మంచి అనుకూలతను పొందుతారు. కన్యరాశి: ఈ రాశి వారికి ఈ నాలుగు నెలల్లో అంత శుభప్రదమే జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధన ప్రాప్తి కలుగుతుంది. మంచి పేరు, ప్రతిష్టలు పొందుతారు. మిధునం రాశి: ఈ రాశి వారికి ఈ నాలుగు నెలలు అన్ని మంచి విజయాలను పొందుతారు. కుటుంబంలో సంతోషాలు, ధన ప్రాప్తి లభిస్తుంది. అలాగే మంచి అవకాశాలు కూడా వస్తాయి. పెద్దపెద్ద పదవులు కూడా లభిస్తాయి. మంచి పేరు, ప్రతిష్టలు కూడా పొందుతారు.