Astrology Aries : మేష రాశి వారికి 9 ఏళ్లపాటు పట్టనున్న రాజయోగం… ఇక వారికి తిరుగులేదు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Astrology Aries : మేష రాశి వారికి 9 ఏళ్లపాటు పట్టనున్న రాజయోగం… ఇక వారికి తిరుగులేదు…!

 Authored By ramu | The Telugu News | Updated on :10 May 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Astrology Aries : మేష రాశి వారికి 9 ఏళ్లపాటు పట్టనున్న రాజయోగం... ఇక వారికి తిరుగులేదు...!

Astrology Aries : త్వరలో మేష రాశి వారికి ఆస్తియోగం మరియు రాజ యోగం పట్టబోతుంది. రాబోయే కాలంలో మేష రాశి వారికి బాగా కలిసి రాబోతుంది అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి రాబోయే రోజుల్లో మేషరాశి వారికి ఏ విధంగా ఆస్తియోగం పట్టబోతుంది. 9 ఏళ్ల పాటు రాజయోగం వీరి జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పబోతుంది.దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతి వ్యక్తి జీవితంలో కలిసివచ్చే కాలం తప్పకుండా ఉంటుంది.ఈ క్రమంలోనే జ్యోతిష్య పండితులు చెబుతున్న జ్యోతిష్యం ప్రకారం రాబోయే రోజుల్లో మేషరాశి వారికి బాగా కలిసి రాబోతుంది అని తెలుస్తుంది. ఇక ఈ 2024వ సంవత్సరంలో మేషరాశి వారికిి లాభదాయకంగా ఉండడం. గురువు మే నెలలో తన స్నానములోకి ప్రవేశించడం, కేతువు ఆరో స్థానంలో అనుకూలంగా ఉండడం వలన 2024లో ఈ రాశి వారికి ఆస్తియోగం శుభయోగం ఉండబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే మేష రాశి వారి గ్రహస్థితి పరిశీలిస్తే గురు బలం అనేది ఆసజనకంగానే ఉంటుంది. శని రాహుకేతుల ప్రభావం వలన మిశ్రమ ఫలితాలు పొందగలుగుతారు. ఆర్థికంగా మెరుగుపడతారు. అలాగే సమస్యల నుంచి బయటపడతారు. వీరు రాబోయే రోజుల్లో ప్రాక్టికల్ డిసిషన్స్ తీసుకుంటారు. ఆర్థికపరంగాగా విజయాలను అందుకోవడానికి ఫోకస్ పెరుగుతుంది.ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ ఉండకూడదు.మేష రాశి వారికి మొదట్లో స్వల్ప ఇబ్బందులు ఒత్తిడి వంటి సమస్యలు ఏర్పడతాయి. అలగే వారి కెరియర్ పరంగా శుభ ఫలితాలను అందుకుంటారు. అయితే ఇప్పటివరకు జన్మనుడి ప్రభావం వలన వారి పనులలో ఒత్తిడిలు చికాకులు మరియు సమస్యలు వేధించి ఉండవచ్చు కానీ మే నెల నుంచి వాక్కు స్థానం లో మేష రాశి వారికి కెరియర్ పరంగా శుభ సమయం ఉంటుంది. మేషరాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశలు కనిపిస్తున్నాయి.

మేషరాశిలో ఉన్న ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి.ఇకపోతే మేషరాశి వారికి గత కొంతకాలం గా పరిశీలిస్తే ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకూడదు. ఇకపోతే మేష రాశి వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ఫలితాలను తెలుసుకోవడానికి ఇప్పుడు మనం కొన్ని పరిహారాలను తెలుసుకుందాం..

Astrology Aries మేష రాశి వారికి 9 ఏళ్లపాటు పట్టనున్న రాజయోగం ఇక వారికి తిరుగులేదు

Astrology Aries : మేష రాశి వారికి 9 ఏళ్లపాటు పట్టనున్న రాజయోగం… ఇక వారికి తిరుగులేదు…!

Astrology Aries పరిహారాలు.

మేషరాశి వారు మరింత శుభ ఫలితాలను పొందాలి అనుకుంటే ఈ నెల లో దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి. ప్రతిరోజు ఉపవాసాలను చేయడం, శ్రీ లలితా సహస్రనామాలను పటించడం మరియు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పట్టించడం వలన ఈ రాశి వారికి మరింత శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది