Meena Rasi : మీన రాశి వారికి ఆగస్టు నెలలో అదృష్టం పట్టబోతుంది... నక్క తోక తొక్కినట్లే...!
Meena Rasi : జన్మ నక్షత్రం పూర్వపాద్ర నాలుగో పాదం లేదా ఉత్తరాపాద ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా రేవతి ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారిది మీన రాశి అవుతుంది. ఈ రాశి వారికి ఆగస్టు నెల ఎలా ఉంటుంది…? అలాగే ఏ విధమైన లాభనష్టాలు ఉంటాయి…? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మీన రాశి వారికి ఆగస్టు నెలలో ఆర్థిక ప్రయత్నాలు అన్ని సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. స్థలం కొనుగోలు కోసం అగ్రిమెంట్లను రాసుకుంటారు. దూర ప్రాంత సంతానాల నుంచి శుభవార్తలను వింటారు. ఆర్థిక అవసరాలు తీరుతాయి. సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఆకస్మితిక ప్రయాణాలు రావచ్చు. ఇంటి నిర్వహణ విషయంలో జీవిత భాగ్య స్వామితో విభేదించడం మంచిది కాదు. సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి.
విద్యార్థులు శ్రద్ధతో పురోగతిని సాధిస్తారు. అలాగే ఈ రాశి వారు ఎవరికీ డబ్బు ఇవ్వకూడదు తీసుకోకూడదు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. వృత్తి నిపుణులకు రియల్ఎస్టేట్ వారికి చాలా బాగుంటుంది. ప్రేమ వివాహరాలలో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కోర్టు కేసులు ఏవైతే ఉంటాయో వాటిలో నెగ్గుతారు. అలాగే వీరు జ్ఞానాన్ని కలిగి ఉంటారు. సృజనాత్మకంగా ఆలోచిస్తారు. కథలు రాయడం కథలు చెప్పడం ఫోటోగ్రఫీ చిత్రలేఖనం లాంటి విభిన్న రంగాలను ఎంచుకుంటే బాగుంటుంది. రోగులను వీరికంటే బాగా చూసుకునేవారు లేరు కాబట్టిి వైద్య రంగం వీరికి బాగా సరిపోతుంది. దీర్ఘకాలిక ప్రణాళికలు ఊపందుకుంటాయి. ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు లభిస్తాయి. కెరీయర్ లో మంచి వృద్ధిని ఆశించవచ్చు. ఏకాగ్రతగా ఉండడం ద్వారా వీరు తమ కెరియర్ లక్ష్యాలను సాధించవచ్చు.
వృత్తిలో పురోగతిని సాధించవచ్చు. ఈ రాశి వారికి శారీరపరంగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కొన్ని మానసిక ఇబ్బందులు ఎదురవుతాయి. పనిలో కొన్ని ఒత్తిడిలను ఎదుర్కొంటారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని నిర్వహించడం అవసరమైన మద్దతు కోరడం ద్వారా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారికి చదువులో ఎదుగుదల కనిపిస్తుంది. లక్ష్యాలపై దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయి. నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు మంచిది కాదు. వీరి వైవాహిక జీవితంలో కొన్ని సవాలు ఆటంకాలు ఎదురుకావచ్చు. పెళ్లి కాని వారికి వివాహం చేసుకోవడానికి సరైన సమయం. అయితే ఈనెల ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. వీరి ఆర్థిక పరిస్థితి కచ్చితంగా మెరుగుపడుతుంది. వృత్తిలో ప్రమోషన్స్ ఉంటాయి. కుటుంబ సహకారాలు అందుతాయి. అలాగే మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
Meena Rasi : మీన రాశి వారికి ఆగస్టు నెలలో అదృష్టం పట్టబోతుంది… నక్క తోక తొక్కినట్లే…!
దేవాలయాలను సందర్శించండి. వీలైనంత విరాళాలని ఇవ్వడం చేయండి. పేదలకు వస్త్రాలను దానం చేయండి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే సూర్య నమస్కారం చేయండి. ఆదిత్య హృదయ శృతాన్ని పాటించండి. రాశి చక్రాన్ని పాలించే దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయలని పూజించండి. గురువారం ఉపవాసం పాటించండి. గురువారం పసుపు నీళ్ల మనిని ధరించండి దత్తాత్రేయుని పూజించండి సాయంత్రం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఈ విధంగా చేయడం వలన మీన రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు.
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
This website uses cookies.