Categories: HealthNews

Heart Disease : మహిళల్లో మోనోపాజ్ తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే… వెంటనే అప్రమత్తం అవ్వండి…!

Heart Disease : ప్రస్తుత కాలంలో గుండెపోటు సమస్యలు ఎంతో వేగంగా పెరుగుతున్నాయి. అయితే ఈ గుండెపోటు సమస్యలు పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా ఉన్నాయి అని అధ్యయనాలు తెలిపాయి. అయితే మహిళలు తమ ఆరోగ్యం పట్ల ఎంతో ఆ జాగ్రత్తగా వ్యవహరిస్తారు అనేది జగమెరిగిన సత్యం అని చెప్పొచ్చు. ఈ నిర్లక్ష్యం వలన ప్రపంచ వ్యాప్తంగా గుండె సమస్యలతో బాధపడుతున్నటువంటి మహిళల సంఖ్య పెరిగేలా చేస్తుంది. దీనివలన మహిళల చిన్న వయసులోనే గుండెపోటు అనేది సంభవిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మహిళల మోనోపాజ్ తర్వాత మహిళల్లో గుండెపోటు ప్రమాదం అనేది అధికంగా పెరుగుతుంది. అయితే ప్రస్తుత కాలంలో పురుషులతో పాటుగా స్త్రీలు కూడా గుండెపోటుకు గురవుతున్నారు…

మహిళలు 45 నుండి 50 ఏళ్ల మధ్య మోనోపాజ్ దశలోకి అడుగు పెడతారు. అయితే ఈ దశలో మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్రావం అనేది తగ్గుతుంది. దీంతో శరీరంలో కొవ్వు అనేది పేరుకుపోయి సమస్యలు వచ్చే ప్రమాదాలు కూడా పెరుగుతాయి. అయితే ఈ మోనోపాజ్ మాత్రమే కాక మహిళల్లో గుండెపోటు ప్రమాదాన్ని పెంచే ఎన్నో ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవి మధుమేహం, అధికరక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ట్రెగ్లిజరైడ్స్, ఉబకాయం లాంటి ఎన్నో శారీరిక పరిస్థితులు కూడా గుండె సమస్యల ప్రమాదాలను పెంచుతాయి. అలాగే మధ్యపానం మరియు దూమపానం లాంటి అలవాట్లు కూడా మహిళల్లో గుండెకు సంబంధించిన ప్రమాదాలను పెంచుతాయి.

Heart Disease : మహిళల్లో మోనోపాజ్ తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే… వెంటనే అప్రమత్తం అవ్వండి…!

నిజం చెప్పాలంటే. పురుషుల కంటే మహిళల్లో గుండెపోటు లక్షణాలు చాలా భిన్నంగా ఉంటాయి. అయితే ఎంతో మంది మహిళలు ఇంట్లో మరియు బయట తామొక్కరే అన్ని పనులను చేయడం వలన మహిళలు తమ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టేందుకు తగిన టైం దొరకదు. అసాధారణ అలసట అనేది గుండె సమస్యలకు ప్రధాన కారణం అని చెప్పొచ్చు. అలాగే మహిళల్లో గుండెపోటు లక్షణాలు అసాధారణ అలసట మరియు నిద్రలేమి, విశ్రాంతి లేకపోవడం, కడుపునొప్పి, శ్వాస ఆడకపోవటం, చాతి నొప్పి, ఒత్తిడి, అజీర్ణం,ఎగువ వెన్ను నొప్పి, గొంతు, దవడ నొప్పి లాంటి లక్షణాలు అన్నీ కూడా గుండెపోటుకు సంకేతాలే…

Share

Recent Posts

Jobs : 10 వ తరగతి పాస్ అయినా వారికీ మహిళలకు జాబ్స్ ఎక్కడంటే..!!

Jobs : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాలు అందించేందుకు…

33 minutes ago

Maganti Gopinath : బిగ్ బ్రేకింగ్.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ క‌న్నుమూత‌

Maganti Gopinath : భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి కొద్ది కాలంగా బాగోలేదు. ఈ…

1 hour ago

Ambati Rambabu : మాజీ మంత్రి పై కేసు నమోదు.. కేసులకు నేను భయపడాలా.. అంబటి రాంబాబు..!

Ambati Rambabu : వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బుధవారం గుంటూరులో జరిగిన…

2 hours ago

Allu Arjun RCB Victory Parade : అప్పుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసారు… మరి ఇప్పుడు ఎవ‌ర్ని అరెస్ట్ చేస్తారు..?

Allu Arjun RCB Victory Parade : నిన్న బెంగుళూరు లోని చినస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 11…

4 hours ago

Rajendra Prasad : త‌ప్పు తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్.. ఇక నుండి మ‌ర్యాద ఇచ్చే మాట్లాడ‌తా..!

Rajendra Prasad : రీసెంట్ గా స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే ఈవెంట్‌లో సీనియర్ నటుడు రాజేంద్ర…

5 hours ago

Red Wine Benefits : ప్రతిరోజు ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగారంటే… నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా…?

Red Wine Benefits : అసలు వైన్ అంటేనే ప్రమాదకరం. ప్రమాదకరమైన వైన్ని తాగమంటున్నారేంటి అనుకుంటున్నారా... అవునండి వైన్ లో…

6 hours ago

RCB Victory Parade Stampede : చిన్న‌స్వామి స్టేడియంలో తొక్కిస‌లాట‌కి కార‌ణాలు ఇవే..!

RCB Victory Parade Stampede : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ RCB ) విజయోత్సవ సంబరాలని ప్ర‌త్యేకంగా చూసేందుకు…

7 hours ago

Today Gold Price : తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు.. ఈరోజు ధర ఎంత ఉందో తెలిస్తే గుండెల బాదుకుంటారు..!

Today Gold Price : బంగారం ధరలు తగ్గేదేలే అంటున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం Gold Rate ధరలు…

8 hours ago