Tula Rasi : ఆగస్టు నెలలో తులా రాశి వారి జీవితంలో పెను మార్పులు... ఈ పరిహారాలు పాటించడం మంచిది...!
Tula Rasi : తులారాశి జన్మ నక్షత్రం చిత్త మూడు నాలుగు పాదాలు లేదా స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వారిది తులారాశి అవుతుంది. ఈ రాశి వారికి ఆగస్టు నెల ఎలా ఉంటుంది…? అలాగే వీరి లాభనష్టాలు ఏ విధంగా ఉంటాయి ..? ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి వారికి ఆగస్టు నెలలో కుటుంబానికి సంబంధించిన కొన్ని పనులు పూర్తవుతాయి. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే సానుకూల మార్పులు ఉంటాయి. నెల ప్రారంభంలో కొన్ని సవాలను ఎదుర్కొంటారు. ఉద్యోగంలో మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఇతరుల వివాదంలో తలదూర్చకపోవడం మంచిది. చిన్న వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. వ్యాపార రంగంలో వారికి స్థిరంగా ఉంటుంది. ధనం సమయానికి చేతికి అందుతుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలకు అతిగా ఆందోళన చెందడం మంచిది కాదు. ఈ నెలలో ఈ రాశి వారు అనుకూలమైన ఫలితాలను చూడవచ్చు. అనుకున్న పనులు పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది.
పుత్ర సంతానం కోసం చేసే ప్రయత్నాలకు ఆర్థిక లావాదేవీలకు ప్రతికూలమైన కాలం. భూసంబంధమైన లేదా గృహ సంబంధమైన నష్టం ఏర్పడే సూచనలు ఉంటాయి. జీవిత భాగస్వామితో సంతానంతో కోపతాపాలు తగ్గించుకోవడం మంచిది. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు పదోన్నతి పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. విదేశాలకు వెళ్లడానికి మార్గం సుఖం అవుతుంది. పిల్లలు వృద్దీల్లోకి వస్తారు. కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అయ్యే సూచనలు ఉన్నాయి. డబ్బు విషయంలో కొన్ని సవాలను ఆటంకాలను ఎదుర్కొంటారు. కొంత ఆర్థిక శ్రద్ధ కలుగవచ్చు. ఖర్చులను తగ్గించుకోవడం మంచిది అలాగే ఊహించని రీతిలో ఖర్చులు అప్పులు ఉంటాయి. రెండవ వారంలో కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితుల్లో కొంత వృద్దిని చూడవచ్చు. ఆర్థిక సిరత్వాన్ని కాపాడడానికి కష్టపడాల్సి రావచ్చు. అయితే ఈ నెలలో కొన్ని శుభవార్తలను వింటారు. వీరి ఆదాయం లో వ్యాపారంలో పెరుగుదలను చూడవచ్చు. కుటుంబ జీవితంలో సానుకూల పరిణామాలను చూస్తారు.
Tula Rasi : ఆగస్టు నెలలో తులా రాశి వారి జీవితంలో పెను మార్పులు… ఈ పరిహారాలు పాటించడం మంచిది…!
ఆరోగ్యం కోసం మహా మృత్యుంజయ జపం చేయండి. కనకధారా లేదా లక్ష్మీ సూత్రాన్ని పటించండి. శివుడు నీ పూజించడం వలన ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. పేద విద్యార్థులకు పేద వృద్ధులకు విరాళాలు ఇవ్వండి. సిద్ధి వినాయకుడి ఆరాధన శనికి కైలాభిషేకం ఈ రాశి వారికి శుభం జయం. ఇష్ట దైవాన్ని మరింత శ్రద్ధగా పూజించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. అలాగే పేదవారికి తరగతి వస్త్రాలు దానం చేయండి.
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
This website uses cookies.