Dried Lemons : ఎండిన నిమ్మకాయలను పారేస్తున్నారా... వాటిని ఇలా వాడండి...!
Dried Lemons : మనం నిమ్మకాయలను ఏదో ఒక రకంగా వాడుతూనే ఉంటాం. ఈ నిమ్మకాయలు అనేవి ప్రతి సీజన్లో దొరకవు. ఈ నిమ్మకాయలు కొన్ని సీజన్లో మాత్రమే దొరుకుతాయి. అలాంటి టైంలో వాటిని మనం ఎక్కువగా తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. అయితే అవి కొన్ని రోజులకు ఎండిపోతాయి. ఎండిన ఈ నిమ్మకాయలను పారేస్తూ ఉంటాం. అలా చేయకుండా వీటిని ఎలా వాడాలో తెలుసుకోండి. వీటిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.. నిమ్మకాయ బెనిఫిట్స్ : ఈ నిమ్మకాయలతో ఆరోగ్యానికి మరియు సౌందర్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ కాయలను ఎక్కువగా ఎండాకాలంలో డ్రిక్స్ చేసుకొని తాగుతూ ఉంటాం. దీని కోసమే కాక చర్మానికి మరియు జుట్టును రక్షించడానికి కూడా వాడతాము…
సూప్స్ : ఎండిన నిమ్మకాయలలో పులుపు అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని చారు మరియు పులుసు,చేపలు, సుప్ లాంటివి చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు. అయితే వాటిని వాడే ముందు ఒకసారి చెక్ చేసుకుని అవి పూర్తిగా చెడిపోకపోతేనే వాడండి.
నోటి దుర్వాసన : కొన్ని కొన్ని సార్లు నోరు అనేది దుర్వాసన వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు నిమ్మ తొక్కల నుండి మొత్తం రసాన్ని పిండేసి దంతాలపై రుద్దండి. మరి ఎక్కువగా కూడా రుద్దకండి. ఒకసారి మాత్రమే అలరుద్ది వదిలేయండి. ఇలా చేయటం వలన మరకలు తగ్గి దంతాలు కూడా క్లీన్ గా అవుతాయి…
ఇల్లు క్లీన్ చేయండి : మీరు ఇంటిని క్లీన్ చేసుకునేటప్పుడు కూడా నీటిలో నిమ్మ రసాన్ని కలపండి. ఇలా చేయటం వలన ఫ్లోర్ పై ఉన్న క్రిములు మరియు మురికి తొందరగా పోతాయి. కావున నిమ్మకాయలను పడేయకుండా ఎలా ఇంటిని క్లీన్ చేసుకునేందుకు వాడండి.
గిన్నెలు క్లీన్ : ఈ ఎండినటువంటి నిమ్మకాయలను కట్ చేసుకుని గిన్నెలో ఉన్నటువంటి మరకల దగ్గర రుద్ది వాటిని క్లీన్ చేసుకోవచ్చు. అయితే వీటిల్లో కొద్దిగా రాళ్ల ఉప్పు మరియు సోడా ఉప్పు మరియు కొద్దిగా నిమ్మరసం వేసి మరకలు ఉన్న దగ్గర రుద్దినట్లయితే మరకలు మరియు జిడ్డు తొందరగా పోతుంది. ఇతరుల మరకలు కూడా ఇట్టే తొలగిపోతాయి.
Dried Lemons : ఎండిన నిమ్మకాయలను పారేస్తున్నారా… వాటిని ఇలా వాడండి…!
బట్టలు క్లీన్ : మన బట్టల పై ఎన్నో రకాల మరకలు అనేవి పడతాయి. అలాంటి టైంలో ఈ నిమ్మకాయలను మరకలు వదిలించడానికి కూడా వాడవచ్చు. అయితే ముందు మరకలపై కొద్దిగా డిటర్జెంట్ రాసిన తర్వాత కొద్దిగా నిమ్మరసాన్ని వేసి రుద్దితే తొందరగా మురికి వదులుతుంది.
స్క్రబ్ లా : ఈ నిమ్మకాయలు అనేవి మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే వీటిని ఎండలో ఆరబెట్టుకొని పొడి చేసుకోండి. ఆ మిశ్రమాన్ని మీరు శనగపిండిలో కలుపుకొని చర్మానికి నలుగులా పెట్టుకొని స్నానం చేయండి. దీంతో మీ చర్మంపై ఉన్న మురికి ఈజీగా పోతుంది…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.