Tula Rasi : సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి పట్టనున్న అదృష్టం… అద్భుతమైన ఫలితాలతో ఆధిపత్యం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tula Rasi : సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి పట్టనున్న అదృష్టం… అద్భుతమైన ఫలితాలతో ఆధిపత్యం…!

 Authored By ramu | The Telugu News | Updated on :25 August 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Tula Rasi : సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి పట్టనున్న అదృష్టం... అద్భుతమైన ఫలితాలతో ఆధిపత్యం...!

Tula Rasi : తులారాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి..? వీరి యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది..? వీరి జీవితంలో ఊహించని మార్పులు ఏమిటి..? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. రాశి చక్రంలో తులా రాశి ఏడవ రాశి అవుతుంది. చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారిది తులా రాశి అవుతుంది. సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారం బాగానే ఉంటుంది. చేపట్టిన పని విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపారులకు ఈనెల ప్రారంభంలో కొన్ని ఉడుదుడుగా ఎదురవుతాయి. కాలం గడిచే కొద్దీ సానుకూల మార్పులు వస్తాయి. అలాగే భార్య భర్తల మధ్య విభేదాలు ఉండవచ్చు. ఉద్యోగస్తులు ఈ సమయంలో సంతోషంగా ఉండకపోవచ్చు. ఆర్థికపరమైన విషయాల ఒడిదుడుకులు ఎదుర్కోవచ్చు.

కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఏ పని తలపెట్టిన అది విజయవంతం అవుతుంది. పిల్లల చదువుకు సంబంధించిన విషయాల్లో శుభవార్తలను వింటారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనల వలన కలిసి వస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి మొదటి వారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పని పరంగా వీరికి మంచి సమయం ఉంటుంది. అలాగే ఉద్యోగానికి సంబంధించిన కొన్ని ప్రయాణాలు కూడా ఉంటాయి. వీరికి వ్యతిరేకంగా చర్చలు జరగవచ్చు. మీరు సంపాదనలో పెరుగుదలను కలిగి ఉంటారు. విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. వారికి వారు ఉపాధ్యాయుల నుంచి మంచి మద్దతు ఉంటుంది. ఫలితంగా పరీక్షల మంచి మార్కులను సాధిస్తారు. ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు శుభవార్తలను వింటారు.మీ బాధ్యతలు కీర్తీ ప్రతిష్టలు పెరుగుతాయి. వీరికి అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం వలన మీ పై అధికారుల ప్రశంసలను పొందుతారు. పెట్టుబడులు గణనీయ రాబడిని ఇస్తాయి. ఇల్లు లేదా స్థలాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదే సరైన సమయం. అయితే మీ ఆదాయం ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈనెల అనుకూలంగా ఉంటుంది.

Tula Rasi సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి పట్టనున్న అదృష్టం అద్భుతమైన ఫలితాలతో ఆధిపత్యం

Tula Rasi : సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి పట్టనున్న అదృష్టం… అద్భుతమైన ఫలితాలతో ఆధిపత్యం…!

Tula Rasi పరిహారాలు

ప్రతిరోజు లేదా శుక్రవారం అమావాస్య రోజు మహాలక్ష్మి యంత్రాలను ,సూత్రాలను పఠించండి. తులా రాశి వారు ప్రతి రోజు లేదా మంగళ శని ఆదివారాలు పున్నమి రోజులలో హనుమాన్ చాలీసా ను పట్టించాలి. మంగళవారం నాడు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని అందించాలి. తల్లిదండ్రులు గురువులు పెద్దలు సన్యాసులకు పాదాభివందనాలు చేసి వారి ఆశీర్వచనాలు తీసుకోండి. దేవాలయాలు లేదా మతపరమైన ప్రదేశాలలో అరటి పండ్లు లడ్డులను దేవుడికి సమర్పించి వాటిని ప్రసాదంగా పంచండి.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది