Vruschika Rasi : వృశ్చిక రాశి వారికి శని వక్రీకరణ సమయంలో అదృష్టం పట్టపోతుంది. వృశ్చిక రాశి వారికి శని వక్రగతి ప్రభావం ఎలా ఉండబోతుంది..? శని వక్రీకరించిన సమయంలో వృశ్చిక రాశి వారు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి..? ఏ విషయాలలో అప్రమత్తంగా ఉండాలి..? అలాగే ఏ పనులు ఆసక్తి కలిగి చేసుకోవాలి శని వక్రీకరణ సమయంలో ఎలాంటి పరిహారాలు చేయాలి..? అవి అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి శని వక్రగతి ప్రభావం నవంబర్ వరకు ఉంటుంది. సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని శని దశలో జరుగుతూ ఉంటాయి. అవి మూడు రకాలుగా ఉంటాయి ఏలినాటి శని అర్ధాష్టమ శని అస్తమ శని ఈ దశలో జరుగుతున్నప్పుడు చాలా మంది శని అని భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వారు చేసే పనిలో జీవితంలో కార్యక్రమాల్లో సమస్యలు ఎదురవుతాయి. అలాగే అనారోగ్య వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. వివాహ సంతాన సమస్యలు కూడా జరుగుతూ ఉంటాయి.
ఇక వృశ్చిక రాశి వారికి శని వక్రీకరించిన సమయంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే వృశ్చిక రాశికి అధిపతి కుజేంద్ర వృశ్చిక రాశి వారికి తృతీయ చతుర్భా మూడు నాలుగు ఐదు స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తారు.శనీశ్వరుడు నాలుగో స్థానమైన కుంభరాశిలో వక్రీకరిస్తారు. గృహ నిర్మాణం వాహనం కుటుంబ సంతోషం తల్లి ఆరోగ్యం వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ విషయాల్లో ఇబ్బందులు సమస్యలు ఎదురుకావచ్చు. ఈ విషయాలపై శ్రద్ధ ఉంచి దీనికి సంబంధించి ఏదైనా విషయాలు ఉంటే చాలా జాగ్రత్తగా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలి. శని వక్రీకరణ సమయంలో వృశ్చిక రాశి వారికి కుటుంబంలో సమస్యలు అపార్ధాలు గొడవలు ఉంటాయి. అలాగే ఏదైనా గృహ నిర్మాణం ఉంటే అది ఆలస్యం అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు శని వక్రీకరణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
దూర ప్రాంతాల్లో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. దారిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి వాటిని దాటుకొని వెళితే మంచి ఫలితాలను పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక సంతానంతో సంబంధం బాంధవ్యాలు పెరుగుతాయి. సంతానం మీద దృష్టి పెడతారు. ఇక వృశ్చిక రాశి వారికి శని వక్రీకరణ సమయంలో కోర్టు కేసులు ఏమైనా ఉన్నట్లయితే అవి ఇప్పటి వరకు పరిష్కారం కాకుండా కోర్టులో వాయిదాలు పడుతూ ఉంటే అటువంటి సమస్యలపై శ్రద్ధ పెట్టి ఆలోచిస్తే మంచి పరిష్కారాలు దొరుకుతాయి . శని వక్రీకరణ సమయంలో వృశ్చిక రాశి వారు అధికారులతో జాగ్రత్తగా ఉండాలి.
శనీశ్వరునికి శనివారం రోజు కైలాభిషేకలు చేయించాలి. శని బీజ మాత్రం పఠించాలి. అంతేకాకుండా ఆంజనేయస్వామి ఆరాధనన పటించాలి. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించాలి. వృద్ధురు వికలాంగులకు సహాయం చేయాలి.
Bangladesh : బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల నేపథ్యంలో ఇస్కాన్ కోల్‌కతా తిలకం తుడిచివేయాలని మరియు తులసి పూసలను దాచుకోవాలని, తలలు…
Hemant Soren : జార్ఖండ్‌లో ప్రమాణ స్వీకారం చేసిన ఐదు రోజుల తర్వాత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాత్రమే మంత్రిగా…
Donald Trump : తాను పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి బందీలను విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా…
Rashmika Mandanna : ఒకప్పుడు చాలా పద్దతిగా కనిపించే రష్మిక ఇప్పుడు దారుణంగా అందాలు ఆరబోస్తుంది. స్కిన్ షో విషయంలో…
Tollywood : డిసెంబర్ 5న పుష్ప2 Pushpa 2 చిత్రం విడుదల కానుండగా డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8లో ఆసక్తికర ఫైట్ జరగుతుంది. టాప్ 5 కోసం…
Farmers : అకాల వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐతే వారికి ఈ వర్షాల వల్ల పంట…
Lipstick : ప్రస్తుత కాలంలో చాలామంది లిప్ స్టిక్ లేకుండా అస్సలు ఉండలేరు. అయితే ఈ లిప్ స్టిక్ ను పెదవులు…
This website uses cookies.