Vrushabha Rasi : గురు పౌర్ణమి తర్వాత వృషభ రాశి వారి జీవితంలోపెను మార్పులు... నక్కతో ఒక తొక్కినట్లే...!
Vrushabha Rasi : వృషభ రాశి వారికి గురు పౌర్ణమి తర్వాత వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి…? అలాగే వీరి యొక్క ఆరోగ్యం , ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది..? ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి కొన్ని సమయాల్లో ఊహించని సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమయంలో వారు సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ఎలాంటి మాటలు కూడా జారకుండా నిష్టగా ఉన్నట్లయితే వారికి నెల ఆఖరిలోపు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. కాబట్టి ఎవరైతే ఓపికతో ఉంటారో వారు ప్రతి విషయంలోనూ విజయాలను సాధిస్తారు. అలాగే రాజకీయ నాయకులకి ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి వాహన ప్రయాణ విషయాలలో జాగ్రత్త వహించాలి. రాత్రిపూట ప్రయాణం చేసే వారు ఉన్నట్లయితే దానిని వాయిదా వేసుకోవడం వలన మీ ప్రాణాన్ని కాపాడుకున్న వారవుతారు.
కుటుంబ పరంగా మంచి సమయాన్ని గడుపుతారు. గతంలో చేసిన అప్పులను తీర్చలేక ఒత్తిడికి గురవుతారు. అటువంటి వారికి ఈ యొక్క మాసం చాలా కలిసి వస్తుంది. అలాగే వృషభ రాశి వారికి ఈ నెలలో ఒక అదృష్టం వస్తుంది. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలను పాటించాలి మంచి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మాంసాహారాలను విడిచిపెట్టడం మంచిది. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచిగా కలిసి రావడం కూడా జరుగుతుంది. ఈనెల ఆఖరిలో విశేషమైన ఫలితాలను వృషభ రాశి వారు పొందుతారు. దాని ద్వారా కొంత ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. విదేశాలలో ఉన్నటువంటి వారికి మాసానంతరంలో ప్రమోషన్లు మరియు ఇంక్రిమెంట్స్ రావడం జరుగుతుంది. స్వదేశంలో భారత భూమి రుణాన్ని తీర్చుకున్నటువంటి అవకాశం కూడా ఈ వృషభ రాశి వారిలో కొంతమందికి ఉంటుంది. నాయకుల మరియు బంధుమిత్రులతో కలయిక ఉంటుంది. ఎలాంటి సందర్భంలో అయినా వీరి యొక్క చేష్టల వల్లనే కొన్ని ఇబ్బందులు వస్తాయి కానీ గ్రహస్థితి వలన కాదు.
Vrushabha Rasi : గురు పౌర్ణమి తర్వాత వృషభ రాశి వారి జీవితంలోపెను మార్పులు… నక్కతో ఒక తొక్కినట్లే…!
సుబ్రహ్మణ్యేశ్వరుని ఈ జులై నెలలో ఆరాధన చేయండి. మంగళవారం రోజు సుబ్రమణ్య క్షేత్రాలలో అన్నదానాలలో పాల్గొనండి. అలాగే కందిపప్పుతో చేసిన వంటకాన్ని అన్నదానంలో సమర్పణ చేయండి. దీని ద్వారా వృషభ రాశి వారు అపార కీర్తివంతులవుతారు.
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
This website uses cookies.