Bhadra Poornami tomorrow before night hours
రేపే భద్ర పౌర్ణమి కొడుకులు ఉన్నవారు రాత్రి తొమ్మిది గంటలలోపు ఈ పరిహారం తప్పకుండా చేసి తీరాల్సిందే.. ఇలా చేయడం వల్ల ఏళ్ల నాటి దరిద్రం అంతా కూడా పోతుంది. చీడ,పీడలేవైనా ఉన్నా పారిపోతాయి. నర దృష్టి మీ ఇంటిని తాకలేదు. మీ దశ తిరిగి తిరుగులేని రాజయోగం అనేది వస్తుంది. మీ కొడుకులు వృద్ధుల్లోకి వస్తారు. మరి భద్ర పౌర్ణమి రోజు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి అనే విశేషాలు మనం తెలుసుకుందాం.. సెప్టెంబర్ 29వ తేదీన అంటే శుక్రవారం రోజున ఈ భాద్రపద పూర్ణిమ అనేది వచ్చింది. ఈ పౌర్ణమి ఇది లక్ష్మీదేవికి అంకితం ఇవ్వడం జరిగింది. ఇదే రోజున సత్యనారాయణ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. పౌర్ణమి రోజు కొడుకులు ఉన్నవారు ఎటువంటి పనులు చేయాలి. ఈ పవిత్రమైన రోజున చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సెప్టెంబర్ 28వ తేదీ అంటే గురువారం సాయంత్రం 6:49 నిమిషాల నుండి ప్రారంభమవుతుంది ఆ మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 29వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 326 వరకు పూర్ణిమ తిధి అనేది ఉంటుంది. రాత్రి 9 గంటల లోపు కొడుకులో ఉన్నవారు ఒక పరిహారాన్ని చేసుకోవాలి. అలా చేసుకుంటే వారికి కొడుకులు అభివృద్ధిలోకి వస్తారు. అయితే ఈ సెప్టెంబర్ 29 శక్తివంతమైన భద్రపౌర్ణమి రోజు కొడుకులు ఉన్నవారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. అయితే ముందు రోజే 11 రావి ఆకుల్ని తీసుకుని రావాలి.
Bhadra Poornami tomorrow before night hours
అయితే ఈ రావి ఆకుల్ని శుభ్రంగా కడిగి పెట్టుకుని ఈ రావి ఆకుకి ఒక్కొక్క ఆకుకి చక్కగా గంధం, బోట్టు కుంకుమ బొట్టు పెట్టాలి. పేట్టిన తర్వాత ఈ రావి ఆకుల్ని మీ గుమ్మానికి రాత్రి 9 గంటల లోపు కట్టండి. రావి ఆకులు అనేవి ఇంట్లో పాజిటివిటీని నింపుతాయి. అలాగే ఈ రావి ఆకులు కట్టిన తర్వాత ఎంతమంది కొడుకులు ఉంటే వారిని వరుసగా కూర్చోబెట్టి ఒక్కొక్కరిగా ఉప్పు దిష్టి ఎండుమిరపకాయల దిష్టి తీయండి. అలా తీసేసిన దిష్టిని ఎవరు తొక్కనిచోట ఎవరికీ హానికరం కాని చోట తీసుకువెళ్లి పడేయండి. మీ కొడుకులను కాళ్లు చేతులు కడుక్కోమని చెప్పండి.
ఇలా వారు కాళ్లు చేతులు కడుక్కుని వచ్చిన తర్వాత ఏదైనా తీయటి పదార్థాన్ని వారి నోటికదించండి. అలాగే వారికి కుంకుమ బొట్టు ను కూడా నుదుటిన ధరింపచేయండి. కొడుకుల ఎదుగుదల కోసం వారి అభివృద్ధి కోసం తల్లి స్వయంగా ఈ పరిహారాన్ని చేస్తే ఎంతో ఫలితం అనేది లభిస్తుంది…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
This website uses cookies.