Zodiac Signs : సెప్టెంబర్ నెలలో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే… ఈ నిజాలు తప్పక తెలుసుకోండి…!
Zodiac Signs : గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తూ ఉంటాయి. అయితే ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అనేక యోగాలు ఏర్పడతాయి. రాజయోగం, త్రిగ్రహియోగం , గజకేసరి యోగం వంటి యోగాలు మనిషినీ ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయి. వీటివల్ల అధిక ధన యోగం వంటివి ఉంటాయి. అయితే ప్రస్తుతం సెప్టెంబర్ 6వ తేదీ నుంచి భద్ర యోగం ఏర్పడుతుంది. ఈ భద్ర యోగం వలన కొన్ని రాశుల వారికి విశేషమైన ఫలితాలు […]
ప్రధానాంశాలు:
Zodiac Signs : సెప్టెంబర్ నెలలో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే... ఈ నిజాలు తప్పక తెలుసుకోండి...!
Zodiac Signs : గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తూ ఉంటాయి. అయితే ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అనేక యోగాలు ఏర్పడతాయి. రాజయోగం, త్రిగ్రహియోగం , గజకేసరి యోగం వంటి యోగాలు మనిషినీ ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయి. వీటివల్ల అధిక ధన యోగం వంటివి ఉంటాయి. అయితే ప్రస్తుతం సెప్టెంబర్ 6వ తేదీ నుంచి భద్ర యోగం ఏర్పడుతుంది. ఈ భద్ర యోగం వలన కొన్ని రాశుల వారికి విశేషమైన ఫలితాలు ఉంటాయి. శని, బుధుడు , గురుడు కలయిక వలన భద్ర యోగం ఏర్పడుతుంది. ఇక ఈ సమయంలో మట్టిని పట్టుకున్న అది బంగారం అవుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. భద్ర యోగం కారణంగా కొన్ని రాశుల వారికి నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. మరి ఆ రాశులు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం….
Zodiac Signs : మీన రాశి.
ఈ రాశి వారు ఈ సమయంలో రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలను పొందుతారు. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించే వారికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొత్త వాహనాలు ఇళ్లను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో బంధాలు బలపడతాయి. అలాగే ఈ సమయంలో వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి.
మేషరాశి : ఈ రాశి వారికి సోదరులతో మరియు బంధువులతో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి. అంతేకాకుండా తండ్రి వైపు నుండి వచ్చే ఆస్తులు ద్వారా కలిసివస్తుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటారు. సహా ఉద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది.
ధనస్సు రాశి : భద్ర యోగం కారణంగా ఈ రాశి వారికి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రానున్న రోజుల్లో వీరికి లాటరీ వంటివి తగిలే అవకాశం ఉంటుంది. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. వ్యాపారులు వ్యాపారంలో లాభాలను పొందుతారు.
తులారాశి : ఈ రాశి వారికీ గతంలో ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. అలాగే న్యాయపరమైన వ్యవహారాలలో విజయాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇక విద్యార్థులు పరీక్షల్లో రాణిస్తారు.