Bhagini Hastha Bhojanam : భగిని అస్త భోజనం విశిష్టత.. సాక్షాత్తు యమధర్మరాజు ఇచ్చిన వరం…!!

Advertisement
Advertisement

Bhagini Hastha Bhojanam : భగిని హస్త భోజనం పండుగ విశిష్టత.. ఈ రోజున సోదరులకు భోజనం పెట్టేటప్పుడు ఇదొక్కటి పెడితే చాలు.. మీరు కచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. మరి ఈ భగిని హస్త భోజనం గనుక ఉన్నటువంటి పురాణం కథలు ఏంటి దానితో పాటుగా భోజనం పెట్టేటప్పుడు ఏం పెడితే మీరు కోటీశ్వరులుగా మారతారు.. మీకు అదృష్టం వరిస్తుంది అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన స్పష్టంగా తెలుసుకోబోతున్నాం.. మరి భగినీ హస్త భోజనం అనేది మరొక పండుగ కూడా ఉందని మనలో చాలామందికి తెలియదు.. ఈ పండుగ దీపావళి వెళ్లిన రెండవ రోజు కార్తీక శుద్ధ విదియనాడు వస్తుంది. ఈ రోజున సోదరీ ఇంట్లో చేతి భోజనం చేసే సోదరులకు సంపూర్ణ ఆయన్స్ కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. కానీ అయితే దీని వెనుక ఎంతో విశిష్టత ఉంది. పూర్వం వివాహమైన చెల్లి అక్క ఇంత సోదరులు ఆమె తల్లిదండ్రులు భోజనం చేయడం ఉండేది కాదు.. అలా చేస్తే ఆడపిల్ల సుమతిన్నట్లే అనే భావన ఉండేది. కానీ కార్తీక శుద్ధ విధి అని మాత్రం వివాహిక అయిన శోధన చేత వంట తిని తీరాలని మన శాస్త్రం నిర్ణయించింది.

Advertisement

అయితే దీని వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది. యముధర్మరాజుకు సాక్షాత్తు చెల్లెలు యమున అన్నను ఆమె ఒక రోజు తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది. రోజులు తరబడిన ఆయనకు వీలుపడదు. ఓ రోజున అర్ధాష్కుడైన మార్కండేయుడు పాసంతో సహా వెళ్తాడు. అప్పుడు ఆ బాల భక్తుడు ఆ పరమశివుని శరణు వేడుకుంటాడు. స్వామి త్రిశూలం చేసుకొని యముడు వెంట పడడంతో ఆయన తన చెల్లిని ఇంటికి వెళ్లి తలదాచుకుంటాడు. అన్న ఇన్నాళ్లకు వచ్చాడన్న ఆనందంతో సోదరి సకల మర్యాదలు చేస్తుంది. రుచికరమైన పిండి వంటలతో విందు వడ్డిస్తుంది. భోజనం చేస్తున్న వారిని సంహరించరాదని శివుడు తిరిగి వెళ్ళిపోతాడు. అలా భక్త మార్కండేయుడు ప్రాణ సంరక్షణ జరిగినట్లు అవుతుంది. మరోవైపు అన్నకు సంతృప్తికరంగా భోజనం పెట్టాలన్న యమునా యొక్క చిరకాల నెరవేరుతుంది. శివుని ఆగ్రహానికి గురికాకుండా తనను రక్షించిన అలాగే రక్షణ కల్పించిన చెల్లెలి అతిని మర్యాదలకు ఏదైనా వరం కోరుకోమని చెప్తాడు. ఈ రోజు నా చెల్లిని ఇంటికి వెళ్లి ఆమె చేతి వంట తినే సోదరుడికి నరకలోక వాసం లేదా కోరుకుంటుంది. కార్తీక మాసంలో ఇందుకు వచ్చి ఆమె చేతి వంట తింటానని వరం ప్రసాదించాడు.

Advertisement

ఇదే రోజున తన సోదరీ ఇంట ఏ సోదరుడు అయితే భోజనం చేస్తాడో అతనికి ఎటువంటి భయం ఉండదని యముడు అనుగ్రహిస్తాడు. నీవు కోరిన విధంగానే వరం ఇస్తున్నాను.. అంతేకాదు సోదరుడికి ఈ రోజున తన చేతితో వండి వడ్డించే స్త్రీ సౌభాగ్యవతి అవుతుందని చెల్లెల్ని ప్రేమ పూర్వకమైన పొందితాడు. అలా యమునకు యముడికి కలిగిన ఈ అపురూప అనురాగ బంధమే యమద్వితీయ అనే పేరుతో అద్భుతంగా పర్వదినం గా ఖ్యాతి చెందింది.ఆమెను ఆశీర్వదించే సాంప్రదాయము ఉంది. ఇప్పటికీ కూడా చంద్రుడికి అర్హ్య ప్రధానం చేస్తారు. ఇంకా మామూలు దోషాలు, ఈ చెడు దృష్టి ప్రతికూల ఫలితాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విధంగా చేస్తే కచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు. కోటీశ్వరులు అయ్యేందుకు మీకు ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు కలిగినందుకు మీ ముందుకు ఎన్నో ప్రయత్నాలు ఇంకా ఫలితాలు దక్కుతాయి. మీరు చేసే వ్యాపారమే కానీ ఇంకా అన్నిట్లోనూ మీకు కలిసొస్తుంది. ఈ రకంగా మీరు ధనవంతులవుతారు..

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

6 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

7 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

8 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

9 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

10 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

11 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

12 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

13 hours ago

This website uses cookies.