Bhagini Hastha Bhojanam : భగిని అస్త భోజనం విశిష్టత.. సాక్షాత్తు యమధర్మరాజు ఇచ్చిన వరం…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bhagini Hastha Bhojanam : భగిని అస్త భోజనం విశిష్టత.. సాక్షాత్తు యమధర్మరాజు ఇచ్చిన వరం…!!

Bhagini Hastha Bhojanam : భగిని హస్త భోజనం పండుగ విశిష్టత.. ఈ రోజున సోదరులకు భోజనం పెట్టేటప్పుడు ఇదొక్కటి పెడితే చాలు.. మీరు కచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. మరి ఈ భగిని హస్త భోజనం గనుక ఉన్నటువంటి పురాణం కథలు ఏంటి దానితో పాటుగా భోజనం పెట్టేటప్పుడు ఏం పెడితే మీరు కోటీశ్వరులుగా మారతారు.. మీకు అదృష్టం వరిస్తుంది అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన స్పష్టంగా తెలుసుకోబోతున్నాం.. మరి భగినీ హస్త భోజనం అనేది […]

 Authored By aruna | The Telugu News | Updated on :15 November 2023,4:00 pm

Bhagini Hastha Bhojanam : భగిని హస్త భోజనం పండుగ విశిష్టత.. ఈ రోజున సోదరులకు భోజనం పెట్టేటప్పుడు ఇదొక్కటి పెడితే చాలు.. మీరు కచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. మరి ఈ భగిని హస్త భోజనం గనుక ఉన్నటువంటి పురాణం కథలు ఏంటి దానితో పాటుగా భోజనం పెట్టేటప్పుడు ఏం పెడితే మీరు కోటీశ్వరులుగా మారతారు.. మీకు అదృష్టం వరిస్తుంది అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన స్పష్టంగా తెలుసుకోబోతున్నాం.. మరి భగినీ హస్త భోజనం అనేది మరొక పండుగ కూడా ఉందని మనలో చాలామందికి తెలియదు.. ఈ పండుగ దీపావళి వెళ్లిన రెండవ రోజు కార్తీక శుద్ధ విదియనాడు వస్తుంది. ఈ రోజున సోదరీ ఇంట్లో చేతి భోజనం చేసే సోదరులకు సంపూర్ణ ఆయన్స్ కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. కానీ అయితే దీని వెనుక ఎంతో విశిష్టత ఉంది. పూర్వం వివాహమైన చెల్లి అక్క ఇంత సోదరులు ఆమె తల్లిదండ్రులు భోజనం చేయడం ఉండేది కాదు.. అలా చేస్తే ఆడపిల్ల సుమతిన్నట్లే అనే భావన ఉండేది. కానీ కార్తీక శుద్ధ విధి అని మాత్రం వివాహిక అయిన శోధన చేత వంట తిని తీరాలని మన శాస్త్రం నిర్ణయించింది.

అయితే దీని వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది. యముధర్మరాజుకు సాక్షాత్తు చెల్లెలు యమున అన్నను ఆమె ఒక రోజు తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది. రోజులు తరబడిన ఆయనకు వీలుపడదు. ఓ రోజున అర్ధాష్కుడైన మార్కండేయుడు పాసంతో సహా వెళ్తాడు. అప్పుడు ఆ బాల భక్తుడు ఆ పరమశివుని శరణు వేడుకుంటాడు. స్వామి త్రిశూలం చేసుకొని యముడు వెంట పడడంతో ఆయన తన చెల్లిని ఇంటికి వెళ్లి తలదాచుకుంటాడు. అన్న ఇన్నాళ్లకు వచ్చాడన్న ఆనందంతో సోదరి సకల మర్యాదలు చేస్తుంది. రుచికరమైన పిండి వంటలతో విందు వడ్డిస్తుంది. భోజనం చేస్తున్న వారిని సంహరించరాదని శివుడు తిరిగి వెళ్ళిపోతాడు. అలా భక్త మార్కండేయుడు ప్రాణ సంరక్షణ జరిగినట్లు అవుతుంది. మరోవైపు అన్నకు సంతృప్తికరంగా భోజనం పెట్టాలన్న యమునా యొక్క చిరకాల నెరవేరుతుంది. శివుని ఆగ్రహానికి గురికాకుండా తనను రక్షించిన అలాగే రక్షణ కల్పించిన చెల్లెలి అతిని మర్యాదలకు ఏదైనా వరం కోరుకోమని చెప్తాడు. ఈ రోజు నా చెల్లిని ఇంటికి వెళ్లి ఆమె చేతి వంట తినే సోదరుడికి నరకలోక వాసం లేదా కోరుకుంటుంది. కార్తీక మాసంలో ఇందుకు వచ్చి ఆమె చేతి వంట తింటానని వరం ప్రసాదించాడు.

ఇదే రోజున తన సోదరీ ఇంట ఏ సోదరుడు అయితే భోజనం చేస్తాడో అతనికి ఎటువంటి భయం ఉండదని యముడు అనుగ్రహిస్తాడు. నీవు కోరిన విధంగానే వరం ఇస్తున్నాను.. అంతేకాదు సోదరుడికి ఈ రోజున తన చేతితో వండి వడ్డించే స్త్రీ సౌభాగ్యవతి అవుతుందని చెల్లెల్ని ప్రేమ పూర్వకమైన పొందితాడు. అలా యమునకు యముడికి కలిగిన ఈ అపురూప అనురాగ బంధమే యమద్వితీయ అనే పేరుతో అద్భుతంగా పర్వదినం గా ఖ్యాతి చెందింది.ఆమెను ఆశీర్వదించే సాంప్రదాయము ఉంది. ఇప్పటికీ కూడా చంద్రుడికి అర్హ్య ప్రధానం చేస్తారు. ఇంకా మామూలు దోషాలు, ఈ చెడు దృష్టి ప్రతికూల ఫలితాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విధంగా చేస్తే కచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు. కోటీశ్వరులు అయ్యేందుకు మీకు ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు కలిగినందుకు మీ ముందుకు ఎన్నో ప్రయత్నాలు ఇంకా ఫలితాలు దక్కుతాయి. మీరు చేసే వ్యాపారమే కానీ ఇంకా అన్నిట్లోనూ మీకు కలిసొస్తుంది. ఈ రకంగా మీరు ధనవంతులవుతారు..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది