
Bharani Nakshatra : భరణి నక్షత్రంలో పుట్టిన స్త్రీలు ఈ లక్షణాలను కలిగి ఉంటారు... వారి నిజస్వరూపం తెలిస్తే దిమ్మ తిరగడం ఖాయం...!
Bharani Nakshatra : భరణి నక్షత్రం నాలుగవ పాదం మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నక్షత్రాలు 27. ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి. అందులో ఒకటి భరణి నక్షత్రం. అయితే ఈ నక్షత్రం నాలుగో పాదం వారి జాతకం ఎలా ఉండబోతుంది…? వారి గుణగణాలు ఎలా ఉంటాయి..? ఇప్పుడు మనం తెలుసుకుందాం… మనకి ఉన్న 27 నక్షత్రాలలో భరణి నక్షత్రం నాలుగో పాదం వారిది వృశ్చిక రాశి అవుతుంది. అంతేకాకుండా సాధారణంగా భరణి నక్షత్రం మూడవ పాదం లో పుట్టిన వారి పేరు ‘లో’ అనే అక్షరంతో మొదలవుతుంది.భరణి నక్షత్రం నాలుగో పాదము వృశ్చిక రాశి లో ఉంటుంది.
కనుక వారి స్వభావం పైన కుజుని ప్రభావం ఉంటుంది.ధైర్య సాహసాలతో కూడిన వృత్తి వ్యాపారం వీరికి అనుకూలంగా ఉంటుంది .అలాగే వీరికి విద్య నిరాటంకంగా కొనసాగుతుంది. అలాగే వీరి విద్యా విదేశాల్లో కూడా సాగే అవకాశం ఉంది.విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.పుట్టిన ఊరికి దూరంగా ఉద్యోగ వ్యాపారాలు కొనసాగించాల్సి ఉంటుంది.25 సంవత్సరాలు అనంతరం రాహు దశ కారణంగా 18 సంవత్సరాల జీవితంలో ఒడి దిడుగులు ఎదుర్కొన్న రాహు దశ అనుకూలిస్తే విదేశీ నివాస అవకాశాలు ఉంటాయి. ఇక వీరు ఇతరుల నుంచి సలహాలు తీసుకునేందుకు అంతగా ఆసక్తి చూపించరు.
Bharani Nakshatra : భరణి నక్షత్రంలో పుట్టిన స్త్రీలు ఈ లక్షణాలను కలిగి ఉంటారు… వారి నిజస్వరూపం తెలిస్తే దిమ్మ తిరగడం ఖాయం…!
ఎందుకంటే వీరు వారి మనసు చెప్పినట్లుగానే వింటారు.వీరు చాలా ఎమోషనల్. అలాగే వీరు చాలా తెలివైనవారు.ధైర్యం కూడా ఎక్కువే వీరికి ప్రేమలో పడేయడం అంత సులువైన విషయం కాదు.అయితే మీరు ఒకసారి ప్రేమలో పడితే వారి కోసం ఏమైనా చేస్తారు.స్త్రీల విషయంలో అపేక్ష ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో అలవాట్లు మితిమీరడం వలన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది.అందువలన వీరు దురాలవాట్లకు దూరంగా ఉండాలి.ఈ రాశిలో జన్మించిన వారికి సరిహృదయం ఉంటుంది.చిన్న సంఘటనలకే చలించిపోయే హృదయం కలిగి ఉంటారు.అలాగే వీరి జీవితంలో వేడుకలు విలాసాలు ఎక్కువగా ఉంటాయి.జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.