Butterfly Pea plant : శంఖ పుష్పం చెట్టు మీ ఇంట్లో ఉంటే ఏమవుతుందో తెలుసా..? తెలిస్తే షాక్ అవుతారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Butterfly Pea plant : శంఖ పుష్పం చెట్టు మీ ఇంట్లో ఉంటే ఏమవుతుందో తెలుసా..? తెలిస్తే షాక్ అవుతారు..!

 Authored By jyothi | The Telugu News | Updated on :16 December 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  Butterfly Pea plant : శంఖ పుష్పం చెట్టు మీ ఇంట్లో ఉంటే ఏమవుతుందో తెలుసా..? తెలిస్తే షాక్ అవుతారు..!

Butterfly Pea plant  : ఈ చెట్టు గనక మీ ఇంట్లో ఉంటే మీకు కలగబోయే ప్రయోజనాల గురించి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ శంకు పుష్పం చెట్టు మన ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది. దీని వెనుక ఉన్నటువంటి ఆయుర్వేద గుణాలు ఏంటి మన ఆరోగ్యాన్ని శంకు పుష్పం ఏ విధంగా మెరుగుపరుస్తుంది. అలాగే ఆధ్యాత్మికపరంగా మన ధర్మశాస్త్రంలో ఈ చెట్టు గురించి ఎలాంటి అంశాలు తెలియచేయడం జరిగిందో వివరంగా మీరు తెలుసుకోబోతున్నారు.. ఫాబ్సి కుటుంబానికి చెందిన తీగజాతి మొక్కే ఇది. వీటిని సంస్కృతంలో గిరికర్ణిక అంటారు. వినాయక చవితి రోజున చేసుకుని వరసిద్ధి వినాయక ఏక వింసతి పత్రి పూజా కార్యక్రమంలో కూడా ఈ ఆకు పదవదిగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినటువంటివి. ఇప్పుడు ఈ ప్రపంచమంతా విస్తరించాయి. తెలుగు తమిళం మలయాళం భాషలో దీన్ని శంఖం అనే పేరు నుంచి వచ్చిందిగా భావిస్తూ ఉంటారు. అయితే ఈ పుష్పం దేవుని పూజకు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అంతేకాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇది నీలి రంగులో తెలుపు రంగులో కనిపిస్తూ ఉంటాయి. శంకు పువ్వుల్ని కొన్ని రోజులు క్రితం వరకు కూడా కేవలం చూడటానికి అందంగా ఉంటుంది.. అలాగే చాలామందికి తెలుసు గుబురుగా పెరుగుతుంది. గుమ్మాలకి లేదంటే గేట్లు లేదా ఇంటి ఎదురుగా పెడితే అందంగా కనిపిస్తుంది. నీలిరంగులో అని చెప్పి చాలామంది పెంచుతూ ఉంటారు.

అయితే ఈ మధ్యకాలంలో చేసినటువంటి ప్రయోగాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఇది అందిస్తుందని చాలామందికి తెలుస్తుంది. అయితే ఈ మొక్క మనదేశంలో ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగపడేటువంటి మొక్క. ఇప్పుడు అనేక దేశాల్లో చేస్తున్నటువంటి పరిశోధన తర్వాత మళ్లీ ఆరోగ్యానికి శంఖం పుష్పం ఉపయోగపడుతుందని చాలామంది చెప్తున్నారు. దీని కాండం, ఆకులు అన్ని భాగాల్లో కూడా ఆయుర్వేద గుణాలు విరివిగా ఉంటాయి. ఈ శంకు పూలు ఆకులు వేళ్ళతో చేసినటువంటి పొడి ఏదైతే ఉంటుందో ఆ పొడి జ్ఞాపక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వయసు పెరిగే కొద్దీ వచ్చేటువంటి అల్జీమర్స్ నుంచి ఇది రక్షిస్తుంది. శంకు పువ్వుల్లో ఉండే ఆర్గనైల్లోని అనే పదార్థం మన మెదడు యొక్క పనితీరుని మెరుగు చేస్తుందని చెప్తూ ఉంటారు. అంతేకాదు మతిమరుపుడు తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. నిద్ర లేకపోతే ఇది మంచి మందుగా పని చేస్తుంది. ఆమ్లాన్ని తొలగించే యాంటీ ఆక్సిడెంట్ గా కూడా ఇది పనిచేస్తుంది. మన జార్మాన్ని సంరక్షిస్తుంది. శ్వాస సంబంధిత రోగాలు రుద్రోగాలను కూడా నయం చేసేటువంటి శక్తి కలిగి ఉంటుంది. పెంచడం వల్ల సుఖసంతోషాలు ఐశ్వర్యం కలుగుతాయి అని నమ్ముతారు. అయితే ఇంట్లో శంకు పూల తీగను పెంచడం వల్ల ఉండేటువంటి అనేక ప్రయోజనాలు మిమ్మల్ని ఆశ్చర్యపోయేలా చేస్తాయి.. ధనలక్ష్మి ఆకర్షిస్తుంది.

సంపదలకు దేవత అయినటువంటి లక్ష్మీదేవి ఈ శంకు పూలు ఉన్నచోటికి రావడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే విష్ణువుకి ఇష్టమైన పువ్వు అనేటువంటి విశ్వాసం ఉంది. ఈ మొక్కను నాటిన ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. ధనవంతులు కావడానికి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా విజయవంతం అవుతాయి. ఎవరింట్లో అయితే ఈ మొక్క ఉంటుందో వాళ్ళు అలాగే ఈ మొక్క నుంచి లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఆనందం శాంతిని నీకు అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంతేకాదు ఇంట్లో శంకు పూల తీగని నాటడం వల్ల కుటుంబ సభ్యుల యొక్క తెలివితేటలు పెరుగుతాయి. తెలివితేటలు పెంచడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ శంఖంపు యొక్క సిరప్ కనక పిల్లలు గనుక ప్రతినిత్యం తాగుతూ ఉంటే మెదడు యొక్క అభివృద్ధికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ పువ్వుని విష్ణువుకి నైవేద్యంగా పెడితే కుటుంబం అంతా సుఖసంతోషాలతో ఉంటుంది.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది