Chanakya Niti : చాణిక్య నీతి ప్రకారం చెడు లక్షణాలు కలిగిన స్త్రీల శరీర భాగాలు ఇలా ఉంటాయి..!
ప్రధానాంశాలు:
Chanakya Niti : చాణిక్య నీతి ప్రకారం చెడు లక్షణాలు కలిగిన స్త్రీల శరీర భాగాలు ఇలా ఉంటాయి..!
Chanakya Niti : మనం చాణిక్య నీతి అనే పుస్తకంలో ఆడవాళ్ళ గురించి కొన్ని విషయాలు అనేవి రాశారు. ఈ పుస్తకంలో ఆడవాళ్ళ హావ భావాలతో అలాగే వాళ్ళ రూపురేఖలతో వాళ్ల చరిత్రని అలాగే వాళ్ళ స్వభావాన్ని మనం తెలుసుకోవచ్చు అనేది దాంట్లో విశేషంగా రాసి ఉందట. మరది ఎంతవరకు కరెక్ట్ ఆ.. కాదా.. అనేది మనకు తెలుసుకుందాం.. మన లైఫ్ లో మనతో పాటు పరిచయమైన ఆడవాళ్ళతో మన కంట్రోల్ చేసుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం తెలుసుకోవచ్చు. దీంట్లో వాళ్ళు ఆడవాళ్ళ గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటూ చాణుక్య నీతిలో ఎటువంటి ఆడవాళ్ళతో మన సహవాసం అనేది చేస్తామో అలాగే మన లైఫ్ పార్ట్నర్ అంటే ప్రత్యేకంగా పోర్షన్ వాళ్ళ లైఫ్ పార్టనర్ ఎంచుకునేటప్పుడు ఎటువంటి ఆడవాళ్ళ హావ భావాలు తెలుసుకొని వాళ్ళ లైఫ్ పార్టనర్ అనేది చేసుకుంటారు. అంతే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ లో కానీ వాళ్ళ లైఫ్ లో కానీ వాళ్ళ హ్యాపీగా లేడు అనేది చేస్తారనేది దాంట్లో కొన్ని టిప్స్ అనేవి ఇచ్చి ఉన్నారు. సో ఈరోజు మనం ఆ చాణక్య నీతిలోనే చెప్పిన కొన్ని టిప్స్ గురించి ఇప్పుడు ఈ తెలుసుకుందాం. ఏ స్త్రీలకైతే మెడ పొడవుగా ఉంటుందో వాళ్ల కోపమే వాళ్ళు శత్రువులాగా పనిచేస్తూ.. వాళ్ళ సొంత పనుల్ని వాళ్ళ ఇంట్లో పనుల్ని ప్రతి ఒక్క రిలేషన్స్ పాల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు ఎంతో ఎక్కువగా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారట.
ఇక అలాగే ఏ ఆడవాళ్ళకైతే నవ్వేటప్పుడు మన బుగ్గల్లో డిపల్స్ అనేవి పడితే అటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా చంచలమైన మనసు కలిగి ఉంటారట. వాళ్ళు ఏ డెసిషన్ కూడా చాలా తొందర తొందరగా తీసేసుకుంటూ ఉంటారు. వాళ్ళు వాయిస్ చాలా సాఫ్ట్ గా ఉంటది. అటువంటి ఆడవాళ్లు మాటల్లోకి అవతలి వాళ్ళు చాలా తొందరగా వచ్చేస్తారట. వాళ్ళకి ఎటువంటి మాటలతో బాగా స్వీట్ గా ఫేస్ తో జనాల్ని ఆకట్టుకుంటూ వారిని వాళ్ళు ఎంతో విధంగా ఉపయోగించుకుంటూ ఉంటారని చెప్పేసి ఉంది. అలాగే చాలామంది ఆడవాళ్లు ఎవరికైతే నడుము కాడ నుంచి పై భాగం అనేది ఎక్కువగా పొట్ట నడుము భాగం అనేది ఎక్కువగా ఉంటదో.. అటువంటి ఆడవాళ్లు ఎక్కువగా వాళ్ళకి డబ్బు అనేది ఇష్టమంట. అటువంటి ఆడవాళ్ళకి డబ్బు మీద ఉన్నంత ప్రేమ రిలేషన్స్ మీద మీద ఉండదట. ఏ ఆడవాళ్ళకైతే వాళ్ళ కాళ్లు బొట్టును వేలు ఉంటదో దానికన్నా పక్కన ఉన్న ఏళ్లు మెట్ల ఏదైతే మనం అంటాము అది చాలా లాంగ్ గా ఉంటదో అటువంటి ఆడవాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లో స్టేబుల్ గా ఉండరట. వాళ్ళు ఎప్పుడు కూడా చాలా తొందరగా వాళ్ళ నిర్ణయాన్ని మార్చేసుకుంటూ ఉంటారట. వాళ్లు కూడా చాలా అంతవరకు ఉంటారట. వాళ్ళు ఎంత కష్టపడినా ఏది చేసినా వాళ్ళ లక్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి తోడ్పడదు. ఇక ఇటువంటి ఆడవాళ్లకు చాలా తొందరగా వేరే వాళ్ళ మాటల్లోకి వచ్చేస్తూ వాళ్ళ లైఫ్ ని మిస్ గాడ్ అనేది చేసుకుంటూ ఉంటారు.
ఇక అలాగే ఏ ఆడవాళ్లు అయితే మాట్లాడేటప్పుడు వాళ్ళు వాళ్ళ కోపాన్ని ఆవేశాన్ని అంచుకోరు.. కంట్రోల్ చేసుకోలేరు. అటువంటి ఆడవాడి నుంచి కూడా దూరంగా ఉండమని చెప్పి చాణిక్య నీతి రాసి ఉంది. అటువంటి ఆడవాళ్లు వాలు అవతల మనిషి ఎవరైనా సరే తన భర్త అయినా తండ్రి అయినా సరే వాళ్ళు వాన్ని పట్టించుకోరు. అక్కడ వాళ్ళు లైఫ్ అనేది బంధుత్వానికి బాధ్యత్వానికి దేనికి కూడా అది వాళ్ళు ఇంపార్టెన్స్ అనేది ఇవ్వరు. అలాగే ఇటువంటి ఆడవాళ్లు ఎక్కువగా డబ్బుకి ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారు. అంటే డబ్బుకి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారో అటువంటి ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళతో వాళ్ళు స్నేహబంధాన్ని కొనసాగించిన వాళ్ళ లైఫ్ లో మళ్ళీ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండరు.