Chanakyaniti : ఆ విషయంలో అస్సలు సిగ్గు పడొద్దు... ఒకవేళ పడితే తప్పదు భారీ నష్టం, మీ ఊహకే వదిలేస్తున్నా... అంటున్న చాణిక్య...?
Chanakyaniti : సాధార్నంగా కొన్ని విషయాలలో మహిళలే ఎక్కువగా సిగ్గు పడుతుంటారు. కానీ చాణిక్య నీతిలో చాణిక్యుడు స్త్రీలే కాదు,పురుషులు కూడా కొన్ని విషయాలలో సిగ్గు పడుతుంటారు అని ఆచార్య చాణిక్యుడు వివరించారు. ఏ విషయంలో పురుషులు ఎక్కువగా సిగ్గుపడతారో తెలుసుకుందాం. సిగ్గుపడడం మహిళలు మాత్రమే కాదు, పురుషులు కూడా కొన్ని విషయాలలో సిగ్గుపడతారు. అయితే,ఆచార్య చానిక్యుడు మగవారు సిగ్గుపడకూడని వాటి గురించి వివరించాడు. మరి వాటి గురించి తెలుసుకుందాం…
Chanakyaniti : ఆ విషయంలో అస్సలు సిగ్గు పడొద్దు… ఒకవేళ పడితే తప్పదు భారీ నష్టం, మీ ఊహకే వదిలేస్తున్నా… అంటున్న చాణిక్య…?
-మాణిక్యుడు తన నీతిలో మానవ జీవితానికి అనేక విలువైన చిట్కాలు ఇచ్చాడు. పురుషులు, మహిళలు సిగ్గు లేకుండా చేయాల్సిన పనులు గురించి ఆయన స్పష్టంగా వివరించారు.
-డబ్బు సంపాదించడానికి సిగ్గు పడొద్దు : చానిక్యుడు డబ్బు సంపాదించే విషయంలో అస్సలు సిగ్గు పడొద్దు అని వివరించారు. సౌకర్యవంతమైన, ధనిక జీవితానికి డబ్బు చాలా అవసరం. అవసరాలన్నీ డబ్బుతో నేరుగా సంబంధం కలిగి ఉంటాయి.. చాలామంది అప్పుగా ఇచ్చిన డబ్బు లేదా వస్తువులు తిరిగి అడగడానికి చాలా సిగ్గు పడుతుంటారు. లేదా మొహమాటం పడతారు. అయితే, దీని గురించి అస్సలు సంకోచించకండి. ఈ హక్కును సమయానికి వినియోగించుకోవాలి.
– మన జీవితాలను మెరుగుపరచుకోవడానికి విద్య ఎంతో ముఖ్యం. గురువులు దగ్గర నేర్చుకోవడంలో కూడా సిగ్గు పడడం మంచిది కాదు. నువ్వంటే సందేహం ఉన్న వెంటనే ఆ విషయాలు నేరుగా తెలుసుకోవడం అవసరం.
– చాలామంది బహిరంగ తినడానికి సిగ్గుపడుతుంటారు. నాని ఆకలి తీర్చుకునే విషయంలో సహజమైన ప్రక్రియ. కాబట్టి,ఆకలి వేయగానే తినాలి. పక్కన వాళ్ళ గురించి అస్సలు సంకోచించకండి. సంకోచిస్తే మీ కడుపు నిండదు. సగం ఆకలితో ఉండాల్సి వస్తుంది. ఎవ్వరు ఉన్న పట్టించుకోకుండా మీరు తృప్తిగా ఆహారాన్ని భుజించాలి. మొహమాటానికి పోతే అనారోగ్యం పాలవుతారు. ఇలాంటి విషయాలలో అస్సలు సిగ్గుపడవద్దని చానిక్యుడు తమ నీతిలో బోధించారు.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.