Chanakya Niti : భర్త లోని ఈ చెడు అలవాట్లను భార్య దాచిపెడితే తప్పవు కష్టాలు అంటున్న చాణిక్య… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chanakya Niti : భర్త లోని ఈ చెడు అలవాట్లను భార్య దాచిపెడితే తప్పవు కష్టాలు అంటున్న చాణిక్య…

 Authored By aruna | The Telugu News | Updated on :22 August 2022,6:00 am

Chanakya Niti : చాణిక్య నీతి శాస్త్రం ప్రకారంగా కొన్ని జీవిత సత్యాలను తెలియజేశాడు. ఆయన చెప్పిన విధంగా జీవితంలో నడుచుకుంటే అన్ని విజయాలనే పొందవచ్చు.. చాణిక్యుడు ఆర్థిక పరిస్థితులు రావడానికి కొన్ని సంకేతాలు వివరణ తెలియజేశాడు. గృహంలో ఘర్షణలు; చాణిక్యుడు చెప్పిచాణిక్య నీతి శాస్త్రంన విధంగా గృహంలో ఘర్షణలు జరగటం మంచిది కాదు. ఘర్షణలు జరిగే గృహంలో లక్ష్మీదేవి ఆ ఇంటి వెంట ఉండదు. ఆర్థిక పరిస్థితులపై ప్రభావం పడుతుంది. గృహంలో పూజ విధానం; చాణిక్యుడు చెప్పిన విధంగా ఏ గృహంలో పరిశుభ్రత పాటిస్తారో అలాగే పూజా కార్యక్రమాలను సవ్యంగా నిర్వహిస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది.

అదేవిధంగా పూజ చెయ్యని గృహంలో లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. అందుకే నిత్యము పూజలు చేయండి అని ఆచార్య తెలియజేస్తున్నారు. ఇతర ఆడవాళ్ళతో మాట్లాడడం; భర్త పై అపారమైన నమ్మకం భార్యకు మంచిది కాదని ఆచార్య చాణక్య తెలియజేస్తున్నారు. పలుమార్లు పలువురు మగవారు వారి భార్య పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకుంటూ ఉంటు.. ఇతర ఆడవాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు.

Chanakya Niti Don't Hide These Bad Habits Of Your Husband

Chanakya Niti Don’t Hide These Bad Habits Of Your Husband

కాబట్టి భర్తల అలాంటి అలవాటులని భార్య దాచిపెట్టడం వలన వారి జీవిత దాంపత్యంలో కలహాలు జరగవచ్చు. తులసి చెట్టు ఎండిపోవడం; తులసి చెట్టు ఎండిపోవడం వలన ధనానికి కొరత కు సంకేతం. ముందు రోజులలో రాబోయే సమస్యలకు చిహ్నం కూడా కావచ్చు. తులసి వడబడిపోయి, ఎండిపోవడం ప్రారంభం అయితే ముందు రోజులలో ఆ గృహానికి ఆర్థిక పరిస్థితులు తో ఇబ్బంది పడవలసి ఉంటుందని చాణక్య తెలియజేస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది