Home » Devotional » Chanakya Niti These Three Qualities That Women Like Best In Men
Devotional

Chanakya Niti : మగవారిలో ఈ మూడు గుణాలను ఆడవారు బాగా ఇష్టపడతారు… అవి ఏమిటో తెలుసా..?

Authored By
aruna
The Telugu News | Published on: September 13, 2022, 6:00 am
Advertisement

Chanakya Niti : మగవారి ఉండే విధానం వారి యొక్క నడవడిక, వారి యొక్క ప్రవర్తన అర్థం చేసుకోవచ్చు. ప్రతి మహిళ వారి జీవిత భాగస్వామి మంచి గుణాలు తో ఉండాలని అనుకుంటుంటారు. జీవితాంతం భాగస్వామిని తో సంతోషంగా ఉండాలి అని అనుకుంటారు. చాణిక్య తెలియజేసిన విధానం ప్రకారం మగవారిలో కొన్ని గుణాలను వారిని ఉత్తమంగా ఉంచుతాయి. ఆ గుణాలని బట్టి వ్యక్తి ఎటువంటి వాడు ఇట్టే తెలియజేయవచ్చు అని చాణిక్యుడు అంటున్నాడు. మహాపురుషుని గుణాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. అలాగే ఆడవారు మనుషులు ఎటువంటి లక్షణాలను ఇష్టపడుతుంటారు చూద్దాం..

Advertisement

ప్రవర్తన : మధురమైన మాటలు సంస్కారం సహనం లాంటి గుణాలను మగవారి నుండి మహిళలు ఆశిస్తారు. అయితే ఈ గుణాలు మగవారిలో ఉంటే అది వారి నిజాయితీని తెలియజేస్తుంది. అటువంటి మగవారు తమ మధురమైన స్వరంతో జనాల హృదయాలను పొందుతాడు. ఈ గుణం ఆడవారు బాగా ప్రభావితం చేస్తుంది. ఎదుటివారి పట్ల మగవారు ప్రవర్తన వారి మంచి, చెడులు, మర్యాదలను మెరుగుపరుస్తుంది.

Chanakya Niti these three qualities that women like best in men

Advertisement

మంచి గా ప్రవర్తించేవాడు… ప్రతి మహిళ తన భాగస్వామి వెన్నంటి నిలబడాలని అనుకుంటుంది. మంచిగా తను చెప్పేది వినాలి అనుకుంటుంది. ఆమె గురించి ఆలోచించాలి. మాట్లాడే శక్తి ఉంటే విని సహనం ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. ఇది మంచి మనిషికి గుర్తు ఒక గొప్ప మనిషి తన తప్పును క్షమాపణ కోరడానికి ఎప్పుడు వెనకడుగు వేయరు.

నిజాయితీగా ఉండేవారు : బంధాలలో నిజాయితీగా ఉండే మనిషి ప్రతి చోట్లు తన గౌరవాన్ని అర్హుడ్ని పొందుతాడు. మహిళల పట్ల గొప్ప ఉద్దేశం ఉన్న మగవారు వారి తమ భార్యని సంహితురాలుగా చూసుకుంటారు. ఎప్పటికీ మోసం చేయరు. మగవారిలో ఈ లక్షణం మహిళలు ఇష్టపడుతుంటారు. అటువంటి మగవారు తమ బంధాన్ని బలంగా చేసుకోవడానికి ఎప్పుడు కృషి చేస్తూ ఉంటారు. ఎప్పుడు అసత్యాలు మాట్లాడరు..

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి