Chanakya Niti : దాంపత్య జీవితం సంతోషంగా సాఫీగా సాగిపోవాలంటే… ఈ నాలుగు సూత్రాలను పాటించమంటున్న చాణిక్య…
Chanakya Niti : చానిక్యుడు జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశాడు. ఆ విషయాలను పాటిస్తే… ప్రతి వ్యక్తి జీవితం సంతోషంగా, విజయవంతంగా ఉండడానికి ప్రస్తావించిన విషయాలు ఏంటో తెలుసుకుందాం.. ప్రధానమైనది భార్యాభర్తలు ఒకటిగా కలిసి నడవాలి. దాంతో ఇంటిని సరియైన దారిలో నడపగలుగుతారు.. ఒకరిపై ఒకరు అహంకారం చూపించకూడదు.
భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు నడవాల్సి ఉంటుంది.దాంతో వైవాహిక జీవితం సవ్యంగా సాగిపోతుంది. వ్యక్తిగత విషయం; భార్యాభర్తలు పర్సనల్ జీవిత విషయాలను కొన్ని రహస్యంగా ఉంచుకోవాలి. భార్య భర్తలు వారి వ్యక్తిగత విషయాలను ఇతరులతో చెప్పుకోవద్దు.. అప్పుడు దాంపత్య జీవితం సాఫీగా సంతోషంగా నడుస్తుంది. ఈ విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన దాంపత్య జీవితంలో ఎన్నో చిక్కులకు దారితీస్తుంది.

Chanakya Niti wants to follow these four sutras to have a happy life
విలువలు : దంపతులు మధ్య బంధం చాలా గట్టిగా ఉండాలి అంటే. ఒకరినొకరు అర్థం చేసుకుని సన్నిహితంగా మెలగాలి. ఒకరికొకరు విలువలను ఇచ్చుకుంటూ ఉండాలి. దంపతులు మధ్య ప్రేమ అనురాగాలతో పాటు గౌరవం కూడా చాలా ప్రధానమైనది. ఇది బంధాలను దృఢంగా ఉంచుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని మెలగాలి. ఈ విధంగా చాణిక్య చెప్పిన ప్రకారంగా నడుచుకుంటే దాంపత్య జీవితం సంతోషాలతో సాఫీగా సాగిపోతుంది.