Chanakya Niti : జీవితంలో చాలా పనులు చేయాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైన పనులును ప్రతీ ఒక్కరి చేయాలి. అలా చేయాల్సిన పనులు చేయకపోతే చనిపోయే ముందర పశ్చత్యాప పడాల్సి వస్తుందని ఆచార్య చాణక్యుడు అంటున్నారు. జీవితానికి సంబంధించిన ప్రతీ ఒక్క విషయాన్ని చాణక్యుడు తన నీతి గ్రంథంలో ప్రస్తావించాడు. అలా ఆయన ప్రస్తావించిన విషయాల్లో ముఖ్యమైనవి ఈ రోజు తెలుసుకుందాం.చాణక్యుడు తన నీతి గ్రంథంలో ప్రస్తావించిన ఈ విషయాలను ప్రతీ ఒక్కరు తమ జీవితంలో చేయాలి. లేదంటే వారు మరణించే సమయంలో తృప్తి ఉండబోదట. ఇంతకీ ఆ విషయాలేంటంటే..భూమ్మీద పుట్టిన ప్రతీ వ్యక్తి అన్ని విధులకు, బాధ్యతలకు కట్టుబడి ఉండాలి.
తన వ్యక్తిగత పనులకు టైం కేటాయించడంతో పాటు ఆరోగ్యంపైన ఫోకస్ చేయాలి. కుటుంబ విషయాలను ఎట్టి పరిస్థితులలో మరిచిపోకూడదు. కుటుంబ బాధ్యతలను నిర్విర్తిస్తూనే ముందుకు సాగాలి. ఏదేని వ్యాధి మీకు వచ్చినపుడు మీకు అనిపిస్తుంటుంది. ఆ పని చేయాల్సింది, ఈ పని చేయాల్సింది అని.. అటువంటి ఆలోచనలేం రాక మునుపే మీరు అనుకున్న పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది.ఇకపోతే చాలా మంది వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత దాన ధర్మాలు చేయాలని అనుకుంటుంటారు. కాగా, అలా కాకుండా యవ్వనంలోనే ఉన్నపుడు దాన ధర్మాలు చేస్తే కనుక మీరు మలి జీవితంలో ఆనందంగా ఉండొచ్చు.
జీవితంలో సంపదను కొంత దానం చేయడం ద్వారా తప్పకుండా పుణ్యం వస్తుందని ఈ సందర్భంగా పెద్దలు చెప్తుండటం కూడా మనం చూడొచ్చు. ఇకపోతే మరో అతి ముఖ్యమైన పని ఏంటంటే.. ఏదేని పనిని కూడా వాయిదా అస్సలు వేయకూడదు. అలా చేయడం వలన ఇంకా ఎక్కువ సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు. అసలు రేపు అనేది ఉంటుందో లేదో అనే గ్యారెంటీ ఉండబోదు. కాబట్టి కంపల్సరీ ఏదేని పనిని అనుకున్నపుడే చేయాల్సి ఉంటుంది. చెడు ఆలోచన వస్తే నివారించడానికి ప్రయత్నిస్తుండాలి.
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
This website uses cookies.