Chanakya Niti : చాణక్యుడి నీతి బోధ.. ఈ పనులు ఆలస్యం చేస్తే ఇక పశ్చాత్తాపమే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chanakya Niti : చాణక్యుడి నీతి బోధ.. ఈ పనులు ఆలస్యం చేస్తే ఇక పశ్చాత్తాపమే..

Chanakya Niti : జీవితంలో చాలా పనులు చేయాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైన పనులును ప్రతీ ఒక్కరి చేయాలి. అలా చేయాల్సిన పనులు చేయకపోతే చనిపోయే ముందర పశ్చత్యాప పడాల్సి వస్తుందని ఆచార్య చాణక్యుడు అంటున్నారు. జీవితానికి సంబంధించిన ప్రతీ ఒక్క విషయాన్ని చాణక్యుడు తన నీతి గ్రంథంలో ప్రస్తావించాడు. అలా ఆయన ప్రస్తావించిన విషయాల్లో ముఖ్యమైనవి ఈ రోజు తెలుసుకుందాం.చాణక్యుడు తన నీతి గ్రంథంలో ప్రస్తావించిన ఈ విషయాలను ప్రతీ ఒక్కరు తమ జీవితంలో చేయాలి. […]

 Authored By mallesh | The Telugu News | Updated on :28 January 2022,7:40 am

Chanakya Niti : జీవితంలో చాలా పనులు చేయాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైన పనులును ప్రతీ ఒక్కరి చేయాలి. అలా చేయాల్సిన పనులు చేయకపోతే చనిపోయే ముందర పశ్చత్యాప పడాల్సి వస్తుందని ఆచార్య చాణక్యుడు అంటున్నారు. జీవితానికి సంబంధించిన ప్రతీ ఒక్క విషయాన్ని చాణక్యుడు తన నీతి గ్రంథంలో ప్రస్తావించాడు. అలా ఆయన ప్రస్తావించిన విషయాల్లో ముఖ్యమైనవి ఈ రోజు తెలుసుకుందాం.చాణక్యుడు తన నీతి గ్రంథంలో ప్రస్తావించిన ఈ విషయాలను ప్రతీ ఒక్కరు తమ జీవితంలో చేయాలి. లేదంటే వారు మరణించే సమయంలో తృప్తి ఉండబోదట. ఇంతకీ ఆ విషయాలేంటంటే..భూమ్మీద పుట్టిన ప్రతీ వ్యక్తి అన్ని విధులకు, బాధ్యతలకు కట్టుబడి ఉండాలి.

తన వ్యక్తిగత పనులకు టైం కేటాయించడంతో పాటు ఆరోగ్యంపైన ఫోకస్ చేయాలి. కుటుంబ విషయాలను ఎట్టి పరిస్థితులలో మరిచిపోకూడదు. కుటుంబ బాధ్యతలను నిర్విర్తిస్తూనే ముందుకు సాగాలి. ఏదేని వ్యాధి మీకు వచ్చినపుడు మీకు అనిపిస్తుంటుంది. ఆ పని చేయాల్సింది, ఈ పని చేయాల్సింది అని.. అటువంటి ఆలోచనలేం రాక మునుపే మీరు అనుకున్న పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది.ఇకపోతే చాలా మంది వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత దాన ధర్మాలు చేయాలని అనుకుంటుంటారు. కాగా, అలా కాకుండా యవ్వనంలోనే ఉన్నపుడు దాన ధర్మాలు చేస్తే కనుక మీరు మలి జీవితంలో ఆనందంగా ఉండొచ్చు.

chanakyaNiti said these things you should do in your life

chanakyaNiti said these things you should do in your life

Chanakya Niti : ఈ పనులు కంపల్సరీ చేయాల్సినవి..

జీవితంలో సంపదను కొంత దానం చేయడం ద్వారా తప్పకుండా పుణ్యం వస్తుందని ఈ సందర్భంగా పెద్దలు చెప్తుండటం కూడా మనం చూడొచ్చు. ఇకపోతే మరో అతి ముఖ్యమైన పని ఏంటంటే.. ఏదేని పనిని కూడా వాయిదా అస్సలు వేయకూడదు. అలా చేయడం వలన ఇంకా ఎక్కువ సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు. అసలు రేపు అనేది ఉంటుందో లేదో అనే గ్యారెంటీ ఉండబోదు. కాబట్టి కంపల్సరీ ఏదేని పనిని అనుకున్నపుడే చేయాల్సి ఉంటుంది. చెడు ఆలోచన వస్తే నివారించడానికి ప్రయత్నిస్తుండాలి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది