
Chandra Grahan of November 8 will bring joy to these four zodiac signs
Chandra Grahan : రాహు గ్రస్త చంద్రగ్రహణం నవంబర్ 8వ తారీఖున కార్తీక పౌర్ణమి రోజున మంగళవారం మనకి గ్రహణం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ గ్రహణం రోజున ఆ గ్రహణం ఎవరికి మంచిది ఏ రాశుల వాళ్లకు మంచిది. ఎవరికి చెడ్డది. ధనస్సు రాశి వారికి, మీన రాశి వాళ్ళకి, సింహ రాశి వాళ్ళకి, తులా రాశి వాళ్ళకి మధ్యమైన ఫలితం వస్తుంది. మరి వాళ్ళకి ఏమి జరుగుతుంది.? అంటే ముఖ్యంగా మనం సింహరాశి వాళ్లకి… సింహరాశి గ్రహణం వచ్చేది ఏందంటే భరణి నక్షత్రం మేషరాశి ఏర్పడుతుంది. సింహరాశి వాళ్ళకి మరి ఎన్నో స్థానం అవుతుందని మనం చూసుకుంటే సింహరాశి నుంచి మనకి నవ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది. గ్రహణం ఏర్పడటం వల్ల వాళ్లకి మంచి మెరుగైన ఫలితాలు ఏర్పడతాయి. ఇలాంటి ఫలితాలు నవము ఏందంటే భాగ్య స్థానం లో అంటే ఆదాయం అనేది బాగా పెరుగుదల కావటం అంటే నవంబర్ సింహ రాశి వాళ్ళకి గోచారీత్యా కూడా స్పష్టములో శని ఉన్నాడు. ఎక్కువగా భాగ్యం కలుగుతుంది అని అర్థం ఎలాంటి భాగ్యం అంటే బంగారు కొనుగోలు చేయటం,
ప్లాట్లు కొనుగోలు చేసే అవకాశం, పిల్లలు చదువులు, ఖర్చు పెట్టే అవకాశం, ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలు వాళ్ళు వ్యాపారాన్ని ఉన్నత ఉన్నతమైన వ్యాపారాన్ని మెరుగుపరచుకోవటానికి రకరకాల కొత్త కొత్త వ్యవహారాల్లోకి ముందుకు వెళ్తారు. బిజినెస్ అనేది డెవలప్మెంట్ చేసుకోవాలని ఒక ఇంటెండ్ తోటి ముందుకు వెళుతుంటారు. ఈ రాశి వారుకి నేను జ్ఞాపకశక్తి మర్చిపోతున్నాను. ఇలాంటివి రెండు మూడు సార్లు దాన్ని చదువుకోవాలి. అలా చదవటం వల్ల నాకు మంచి మార్కులు వస్తేనే ఆలోచనలో కూడా సింహ రాశి వాళ్ళు ఉంటారు. అయితే ఇంకా మెరుగు పడటానికి దాన్లో వాళ్ళు దత్తాత్రేయ స్వామి యొక్క పూజ చేయాలి రోజు కూడా ఒక ఆరు నెలల పాటు దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం హోటల్ నుంచి తెచ్చుకున్న పదార్థాలు కానీ తీపి వస్తువులు గాని కారం వస్తువులు గాని ఎక్కడైనా సరే దేవాలయం దగ్గర ఉన్న వాళ్ళు కూడా వాళ్లకి ఇంకా మంచి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.
Chandra Grahan of November 8 will bring joy to these four zodiac signs
తులారాశి వాళ్లకి… తులా రాశి వాళ్లకు కూడా గ్రహణం మంచి యోగమే వాళ్లకు కూడా ఎందుకంటే మనం లెక్కేసుకుంటే తులా రాశి నుంచి లెక్కేసుకుంటే వాళ్లకి ఏడో స్థానం అవుతుంది. కాబట్టి సప్తమ స్థానం వల్ల సప్తమ స్థానంలో గ్రహణం ఏర్పడటం వల్ల భార్యాభర్తల యొక్క అనుబంధం బాగా పెరుగుతుంది. గతంలో విడాకుల వరకు వచ్చిన వ్యక్తులు డిస్ప్లేట్స్ అయిన వ్యక్తులకి వాళ్ళందరూ కూడా ఏదో రకంగా మీటింగ్ గా మనం కలుసుకోవాలి. మన అనుబంధాన్ని మనం పెంచుకోవాలి. ఎందుకు లావాదేవీలు ఎందుకు ఒకళ్ళు భర్త తగ్గినా భార్య దగ్గినా కూడా ఏముంది మన ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి అందువల్ల భార్యాభర్తల యొక్క అనుబంధము పెరుగుతుంది. పెరిగి ఫైనాన్షియల్ సంబంధించిన మ్యాటర్ ఒకటి సర్దుబాటు అవుతుంది. వివాహాది కార్యక్రమాల్లో పాల్గొనడం వివాహాలు చేయటం ఎవరైతే ఈ రాశి వాళ్ళు తులా రాశి సంబంధించిన బ్యూరోలు నడిపిస్తున్న వ్యక్తులకు కూడా వివాహ సంబంధాలన్నీ కూడా కలిసి వాళ్లకి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు.
దనస్సు వాళ్ళకి… పంచములలో గ్రహణం ఏర్పడుతుంది. అంటే కొంచెం ఏం సూచిస్తుంది సంతానాన్ని సూచిస్తుంది. సంతానం ద్వారా సంతోషం కలుగుతుంది. అంటే సంతానం డెవలప్మెంట్ చెందారు. వాళ్ళ యొక్క వివాహాలు జరిగినాయి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి. నాకు సంతోషం అనే పాయింట్ మీద ధనుస్సు రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ధనస్సు రాశి వల్ల సంసిద్ధంగా కూడా మనకు అనుకూలంగా ఉండే జీవితం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి వాళ్ళకి శని గురువుల యొక్క మార్పు వల్ల కూడా అనుకూలంగా ఉంది. సంతానాలు కలిగే అవకాశాలు అంటే సంతానం ద్వారా శుభవార్తలే కాదు ప్రెగ్నెన్సీ రావటం స్త్రీలకి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం, విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ పెట్టే అవకాశం ఎక్కువగా ఉండటం. ఒకటి మిగతావన్నీ ఏదైతే ఉంటుందో అంటే ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశం కొన్ని ప్రమాదాలు ఏర్పడుతుంటే వాళ్ళకి ఆ ప్రమాదాలు అన్ని పటాపించలేకపోతుంటే గ్రామం వల్ల అన్ని మెరుగైన ఫలితాలు ఉంటాయి. ధనుస్సు రాశి వారికి కూడా చెప్పవచ్చు గతంలో ఏదో చాలా సంవత్సరాల క్రితం డబ్బు తీసుకొని వీడు ఇవ్వడు అనుకున్న వ్యక్తులు కూడా ఇంటి ముందు తీసుకొచ్చి డబ్బులు ఇస్తారు. అలాంటి సందర్భం పంచవ స్థానంలో ఉన్న వ్యక్తులు ఈ ధనస్సు రాశి వాళ్ళందరూ కూడా పంచమ స్థానాన్ని శుభకర అది అంటే సహకర స్థానంలోనే విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఇంకా బాగుంటుంది.
మీనరాశి మీన రాశి వాళ్ళకి.. ద్వితీయంలో గ్రహణం రెండో స్థానంలో రెండవ స్థానంలో గ్రహణం వల్ల కుటుంబ పరంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అంటే తల్లిదండ్రులతోటి అనుబంధం, అక్కచెల్లెళ్లతో అనుబంధం ఆయన చుట్టాలు బంధువులతో రేషన్ పెరిగి ఒక వ్యాపార మార్గంగా వెళ్లే అవకాశం, ఆ వ్యాపారం అందరితో కలవడం వల్ల కూడా ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ వల్ల వీళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కుటుంబంలో కలతలు తగ్గే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకటి వ్యాపార మార్గంలో బాగుండటం పైన అధికారులు వినటం ఆరోగ్యపరంగా బాగుండటం ప్రతి ఒక్కళ్ళు విని దృష్టి అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళకి మీనరాశి వాళ్ళకి గ్రహణం అనేది చాలా మంచిది. వాళ్లకి నష్టం జరిగే అవకాశం లేదు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.