
Chanakya Niti speech about don't these mistakes of your enemy
Chanakya Niti : తమ పిల్లలు యోగ్యులు కావాలని పేరెంట్స్ కోరుకోవడంలో తప్పులేదు. ఇందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తారు. అయితే పల్లల్లో చిన్ననాటి నుంచే మంచి అలవాట్లు, మంచి చెడులు, మన సంస్కృతులు సాంప్రదాయాల గురించి వివరంగా చెప్పాలి. అప్పుడే వారు మంచి నడవడికతో లైఫ్లో సక్సెస్ కాగలరని చాణక్య తన నీతి లో చెప్పాడు. చాణక్యనీతిలో మనిషి జీవితంలో ఏం చేయాలి.. ఏం చేయకుడదో అనుభవపూర్వకంగా వివరించాడు. అందుకే ఇప్పటితరం కూడా చాణక్యనీతి అనుసరిస్తుంటారు.సాధారణంగా పిల్లలు చిన్న చిన్న అబద్దాలు ఎక్కువగా చెప్తుంటారు. చిన్నప్పుడు అలా చెప్తే మనకు కూడా ముచ్చటేస్తుంటుంది.
కానీ అదే అలవాటు పెద్దయ్యాక కూడా ఉంటే ప్యూచర్ లో సక్సెస్ కాలేడు. అందుకే పేరెంట్స్ పిల్లలకు అబద్దాలు చెప్పే అలవాటును మార్పించాలి. దాని వల్ల జరిగే అనర్థాలను వివరించాలి.అయితే కొంత మంది పిల్లలు మొండిగా ప్రవర్తిస్తుంటారు. ఏది చేయకూడదని చెప్తే అదే ఎక్కువగా చేస్తుంటారు. ఎంత చెప్పినా అస్సలు వినరు. తల్లిదండ్రుల మాటను కూడా పట్టించుకోరు. ఇది ఇలాగే కొనసాగితే మర్ఖుల్లా తయారవుతారు. అందుకే పేరెంట్స్ ఈ ప్రవర్తనను చిన్నప్పుడే మార్చాలి.కాగా పిల్లలు చదువుకునే టైంలో చెడు వ్యసనాలకు అలవాటు పడతారు. దీంతో చదువుపై శ్రద్ద పెట్టరు. ఇలాంటి టైంలోనే పేరెంట్స్ చొరవ తీసుకుని సరిదిద్దాలి. మంచి నడవడికను అలవర్చాలి.
children want success parents need to follow on Chanakya Niti
మహానుభావుల, మేధావుల కథలు చెప్పి ఇన్సిపిరేషన్ ఇవ్వాలి. అప్పుడే లైఫ్ లో సక్సెస్ అవుతారని చాణక్య తన నీతిలో పేర్కొన్నాడు.చాణక్యుడు పిల్లలను ఐదేళ్ల పాటు ప్రేమగా పెంచాలని సూచించారు. ఎందుకంటే ఆ వయస్సులో పిల్లలకు మంచి చెడులను గుర్తించే సామర్థ్యం ఉండదు కాబట్టి. కాగా ఐదేళ్ల తర్వాత పిల్లలతో కాస్తా కఠనంగా ఉండాలని చెప్పారు. అలాగే టీనేజ్ లో పిల్లలతో స్నేహంగా ఉండాలని అన్నారు. ఆ వయస్సులో చెడుకు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటే అన్ని విషయాలు చెప్పుకుంటారు.
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…
Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక…
Ibomma Ravi : ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా కోట్లాది రూపాయలు గడించిన రవి, కేవలం ఒక సాధారణ పైరేట్ మాత్రమే…
Ajit Pawar: మహారాష్ట్రలో ఘోర విషాదం సంభవించింది. విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బుధవారం…
This website uses cookies.