Friday : పెద్ద పెద్ద కోటీశ్వరుల రహస్యం ఇది .. శుక్రవారం రోజు ఇలా చేస్తే గొప్ప వాళ్ళు అవుతారు ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Friday : పెద్ద పెద్ద కోటీశ్వరుల రహస్యం ఇది .. శుక్రవారం రోజు ఇలా చేస్తే గొప్ప వాళ్ళు అవుతారు ..!!

Friday : పెద్ద పెద్ద కోటీశ్వరుల రహస్యమిది. శుక్రవారం రోజు ఇలా చేస్తే ఎంతటి వారైనా గొప్ప వాళ్ళు అవుతారు. అయితే కొంతమంది వారాహి అమ్మవారిని కొలుస్తారు. ఎవరైతే వారాహి అమ్మవారిని శుక్రవారం రోజున పూజిస్తారో వాళ్లు గొప్ప వాళ్ళు అవుతారు. వారాహి అమ్మవారిని కాదు ఏ అమ్మవారినైనా పూజించిన శుక్రవారం ఈ పరిహారం చేస్తే ఎంతలేని వారైనా కోటీశ్వరులు అవుతారు. శుక్ర హోరా అంటే సంబంధాలు కుదుర్చడానికి సంతకాలు పెట్టడానికి ఔషధ సేవకు స్త్రీలతో మెలగడానికి, […]

 Authored By prabhas | The Telugu News | Updated on :5 April 2023,8:00 pm

Friday : పెద్ద పెద్ద కోటీశ్వరుల రహస్యమిది. శుక్రవారం రోజు ఇలా చేస్తే ఎంతటి వారైనా గొప్ప వాళ్ళు అవుతారు. అయితే కొంతమంది వారాహి అమ్మవారిని కొలుస్తారు. ఎవరైతే వారాహి అమ్మవారిని శుక్రవారం రోజున పూజిస్తారో వాళ్లు గొప్ప వాళ్ళు అవుతారు. వారాహి అమ్మవారిని కాదు ఏ అమ్మవారినైనా పూజించిన శుక్రవారం ఈ పరిహారం చేస్తే ఎంతలేని వారైనా కోటీశ్వరులు అవుతారు. శుక్ర హోరా అంటే సంబంధాలు కుదుర్చడానికి సంతకాలు పెట్టడానికి ఔషధ సేవకు స్త్రీలతో మెలగడానికి, ప్రయాణాలకు నూతన వస్త్రాలు ధరించడానికి సమస్త శుభకార్యాలకు ఇచ్చే తాంబూలాలకు మంచిది.

compensation in Friday get wealth

compensation in Friday get wealth

ఈ హోరలో ఏమైనా కొనడం కంటే అమ్మడం మంచిది. నువ్వుల నూనె, మినుములు అన్ని వస్తువుల వ్యాపారానికి చాలా మంచిది. ఈ శుక్ర హోరలో కనుక మనం ఈ పనిని చేస్తే చాలా మంచిది. ఈ పనిని మీరు ప్రతిరోజు చేయాల్సిన పనిలేదు. వారానికి ఒకసారి కానీ నెలకు ఒకసారి కాని చేసిన పర్వాలేదు. ఎవరి వీలును బట్టి వాళ్ళు శుక్రవారం రోజున ఖచ్చితంగా ఈ పనిని చేస్తే ధనవంతులవుతారు. శుక్రవారం రోజున తలస్నానం చేసి పసుపు కొమ్ములు 100 గ్రాములు, రెండు గాజు బాటిల్స్ తెచ్చుకోవాలి. తర్వాత మీ దగ్గర ఎంత డబ్బు ఉందో 100 , 200 అయినా పర్వాలేదు.

Friday Images - Free Download on Freepik

ఆ నోట్లో పసుపు కొమ్మును చుట్టి పన్నీరు కలిపిన పసుపు దారాన్ని ఆ పసుపు కొమ్మున్న నోట్ కి ముడి వేయాలి. కుడి చేతిలో పట్టుకొని పూజ గదిలో అమ్మవారి దగ్గర పెట్టి అమ్మ నేను నా కూతురు యొక్క పెళ్లి కోసం డబ్బు దాచుతున్నాను, లేదా పిల్లల చదువులకు దాస్తున్నాను అని మీరు దేనికోసం డబ్బు దాస్తున్నారో ఆ కార్యం గురించి చెప్పి గాజు బాటిల్ లో వేయాలి. ఇలా వారంలో, నెలలో వీలైనన్ని సార్లు వేయాలి. అదే బ్యాంకులో ఉంటే ఏదైనా అవసరం వస్తే డబ్బులు అన్ని తీస్తాం కానీ ఇలా చేస్తే అమ్మవారి ముడుపు లాగా అనుకోని తీయకుండా ఉంటాం. ఈ పరిహారం అందరికి బాగా ఉపయోగపడుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది