Categories: DevotionalNews

worshiping  : ఇంట్లో ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే ఆ సంవ‌త్స‌రం మొత్తం దేవుడు పూజ‌లు చేయ‌కూడ‌దా.. అస‌లు నిజ‌మేంత‌..?

worshiping  :   పూర్వం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మూడ న‌మ్మ‌కాలు . దుష్ ప్ర‌చారాలు వంటివి మ‌నం వింటున్నాం, చూస్తున్నాం . ఇటువంటి వాటిలో ఒక‌టైన‌ది ఇంట్లో ఎవ‌రైన మ‌ర‌నిస్తే ఏడాది వ‌ర‌కు దేవుడు పూజ‌లు చేయ‌వ‌చ్చా లేదా అని కోంద‌రికి సందేహం . ఇటువంటి ప్ర‌చార‌ల‌ను న‌మ్మ‌వ‌చ్చా లేదా మ‌రికోంద‌రికి సందేహం . కోంత‌మంది అయితే ఇంట్లో ఎవ‌రైనా చ‌నిపోతే ఆ సంవ‌త్స‌రం మొత్తం పూజ‌లు చేయ‌కుడ‌ద‌నే మూడ న‌మ్మ‌కాల‌తో దేవుడు గ‌దిలోని చిత్ర‌ప‌టాల‌ను తిసి మూట క‌ట్టి ఎవ‌రు మూట్టుకోకుండా ఉండాల‌ని అట‌క‌పైన పెట్టేస్తారు . మ‌రికొంత మంది అయితే ఆ ఏడాది మోత్తం దేవుడి గుడిలో క‌నిసం దీపారాధ‌న చేయ‌రు.ఆ దేవుడి గ‌ది త‌లుపులు మూసి వేసి ఉంచుతారు . సంవ‌త్స‌రం గ‌డిసిన త‌ర్వాత మ‌ళ్ళి తిగిగి ఆ దేవుడు చిత్ర‌ప‌టాల‌ను శుభ్రంగా తూడిచి , దేవుడు గ‌ది కూడా శుభ్రంగా చేసి మ‌ర‌ళా పూజ‌ల‌ను చేస్తారు . అంటే ఆ వ్య‌క్తి మ‌ర‌ణించిన ఇంట్లో పూజ‌లు గాని , శుభ కార్యాలు అయినా గాని , దిపారాధ‌న‌లు , నివేద‌న‌లు ఉండ‌వ‌న‌మాట . కాని ఇది స‌రైన ప‌ద్ధ‌తి కాదు. శాస్త్రంలు కూడ ఇలా అని చేప్ప‌డం లేదు .

death after in home stop the worshiping year

worshiping  : ఎందుకు అన‌గా అస‌లు దిపారాధ‌న లేని ఇల్లు ఒక స్మ‌శానంతో స‌మానం . నిత్యం దిపారాధ‌న . దైవ‌నుస్మ‌ర‌ణ , జ‌రిగే ప్ర‌దేశంలో దేవుళ్ళు అక్క‌డ‌కి వ‌స్తారు . ప్ర‌తి నిత్యం ఇంట్లో దేవుడి గుడిలో దిపం పెట్టి పూజ‌లు చేస్తుండాలి . అలా అయితేనే ఆ ఇల్లు అష్ట‌ఐశ్వ‌ర్యాల‌తో , ఆయుర్ ఆరోగ్యాల‌తో , సౌభాగ్యాల‌తో ,ఆ కుటుంభంలోవారంతా సుఖ శాంతుల‌తో విరాజిల్లుతార‌ని (వ‌ర్ధిల్లుతార‌ని) శాస్త్రాలు , పండితులు చేబుతున్నారు . అస‌లు శాస్త్రాలు ఏం చేబుతున్నాయంటే ఒక ఇంట్లో ఎవ‌రైన మ‌ర‌ణిస్తే ద‌హ‌న సంస్కారాలు ముగిసిన త‌రువాత . అక్క‌డ నుంచి 11 రోజుల పాటు దిపారాధ‌న , శుభ కార్యాలు ,నివేధ‌న‌లు , పూజ‌లు వంటివి చేయ‌కూడ‌దు . ఈ 11 రోజ‌లు పాటిస్తే చాలు . 11 రోజ‌లు త‌రువాత శుద్ధి కార్య‌క్ర‌మంలు జ‌రుగుతాయి . 12 వ రోజు నుండి శుభ స్వికారం జ‌రుగుతుంది . ఆ కుటుంభంలో ఆ 11రోజులు మాత్ర‌మే ఈ నియ‌మాల‌ను పాటించాలి .ఆ 11 రోజులు వ‌ర‌కే దైవారాధ‌న చేయ‌కూడ‌ద‌ని శాస్త్రంలు చేప్ప‌బ‌డింది . అంతే కాని ఆ సంవ‌త్స‌రం మొత్తం చేయ‌కూడ‌ద‌ని ఏ శాస్త్రాల‌లోను చేప్పలేదు .

death after in home stop the worshiping year

worshiping  :నిజానికి సూత‌క స‌మ‌యంలో ఉన్న స‌మ‌యంలో కూడా సంధ్యా వంద‌నం చేయాల‌ని, అర్ఘ్యు ప్ర‌ధానం వ‌ర‌కు ,బాహ్యంలో చేసి, మిగ‌తాధి మాన‌సికంగా చేయాల‌ని శాస్త్రం చెప్పింది . ఆ సంవ‌త్స‌రం పోడ‌వ‌న వేళ్ళోద్ద‌ని చేప్ప‌లేదు . మ‌నం నిత్యం ఇంత‌కు ముందు ఎలా అయితే చేస్తూ ఉన్నామో అలాగే 11 రోజుల త‌ర్వాత నిర‌భ్యంత‌రంగా దిపారాధ‌న చేయ‌వ‌చ్చు .కోత్త‌
పూజ‌లు ప్రారంభించ‌కూడ‌దు . ఇంత‌కు ముందు రోజు ఆల‌యంకు వేలుతుంటే , సూత‌కం అయిన త‌ర్వాత కూడ యాధావిధి గా ఆల‌య ద‌ర్శ‌నం చేయ‌వ‌చ్చు . మ‌నం నిత్యం దైవాన్ని దిపారాధ‌న చేసి పూజించ‌డం వ‌ల‌న దేవదేవ‌త‌లు వ‌చ్చి మ‌న ఇంట్లో షిస్ట‌వేస్తారు . ఆలా ఎడాధిపాటు దిప ,దూప ,నైవేద్యాలు లేకుండా చిత్ర ప‌టాల‌ను మూట క‌ట్టి అట‌క‌పైన వేయ‌డం ,గుడి త‌లుపులు మూసివేసి ఉంచ‌డం పెద్ద త‌ప్పు .ఇలాంటివి చేయ‌డం వ‌ల‌న మ‌న కుటుంబంలో అరిష్ట‌ము ప‌ట్టుకోవ‌డమే కాక దోషంలు కూడా త‌గులుతాయి . క‌నుక ప్ర‌తి నిత్యం దైవాన్ని దిపారాధ‌న చేసి పూజించ‌డం మంచిది .

death after in home stop the worshiping year

worshiping  : ఇలా చేయ‌డం వ‌ల‌న అంతా శ‌భ‌మే జ‌రుగుతుంది . కావున మూడ న‌మ్మ‌కాల‌తో దిపారాధ‌న చేయ‌డం ఆపివేయ‌కండి . ఇక శుభ కార్యాల విషయంకు వ‌స్తే అశుభం జ‌రిగిన ఇంట్లో ఎడాధిలోపే శుభ కార్యాల‌ను కూడా చేయాల‌ని శాస్త్రాలు , పండితులు చేబుతున్నాయి . ఎడాధి దాటితే రెండో ఎడాధి చేయ‌కూడ‌దు అంటారు . మళ్ళి మూడో సంవ‌త్స‌రం వ‌ర‌కు ఆగాల్సి ఉంటుంది .ఇలా వేయిట్చేయాల్సి వ‌స్తుంది . కావున సంవ‌త్స‌రం లోపే శుభ‌కార్యాల‌ను చేసుకోవాలి . ఇంటికి గాని ఇంటి స‌భ్యుల‌కు గాని ఎలాంటి దోషాలు ఉన్నా , ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా వాట‌న్నింటిని తోల‌గించే శ‌క్తిన క‌లిగి ఉన్న‌ది ఒక్క దైవ‌ముకే . కావునా ప్ర‌తి నిత్యం దైవ ఆరాధ‌న అనేది మ‌ర‌చిపోవ‌ద్దు , మాన‌కూడ‌దు. ఈ విష‌యంలో  పూజ‌లు ప్ర‌తి నిత్యం చేయాలి అన‌డం కంటే ఖ‌చ్చితంగా చేసి తిరాల్సిందే అని చేప్ప‌డం స‌రైన స‌మాధ‌నం అవుతుంది .హిందూ స‌నాత‌న సంప్ర‌ధాయాల‌ను పాటించండి . గౌర‌వించండి .

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago