Zodiac Signs : 2024 డిసెంబర్ 29 నుండి ఈ రాశి వారికి తిరుగులేని ధనయోగం… ఇది శివయ్య ఆజ్ఞ…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : 2024 డిసెంబర్ 29 నుండి ఈ రాశి వారికి తిరుగులేని ధనయోగం… ఇది శివయ్య ఆజ్ఞ…!

 Authored By ramu | The Telugu News | Updated on :20 December 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Zodiac Signs : 2024 డిసెంబర్ 29 నుండి ఈ రాశి వారికి తిరుగులేని ధనయోగం... ఇది శివయ్య ఆజ్ఞ...!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో హిందూ ధర్మం ప్రకారం ప్రతి నెల వచ్చే మసశివరాత్రికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాస శివరాత్రి శివునికి ప్రతి కరమైన మాసం. ఈ నెలలో వచ్చే మాస శివరాత్రి రోజు కూడా భక్తులు శివుని విశేషంగా పూజిస్తూ ఉంటారు. ఉపవాస దీక్షలు చేస్తుంటారు. శివుని యొక్క కటాక్షం కోసం మాస శివరాత్రి ప్రత్యేకంగా జరుపుకుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రంలో మార్గశిర నెలలో వచ్చే మాస శివరాత్రి కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

Zodiac Signs మాస శివరాత్రి… అదృష్టరాశులు

ఈ మార్గశిర మాసంలో ఈసారి మాస శివరాత్రి డిసెంబర్ 29వ తేదీన తెల్లవారుజామున 32 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అయితే ఇది డిసెంబర్ 30వ తేదీన 4.01 నిమిషాలకు ముగుస్తుంది. అయితే ప్రాతః కాలంలో ఉన్న తిదినే ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి 25 9వ తేదీన మాస శివరాత్రి నీ జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈసారి వచ్చే మాస శివరాత్రి పను అదృష్ట యోగాలను తీసుకురానుంది. దీంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి.

Zodiac Signs 2024 డిసెంబర్ 29 నుండి ఈ రాశి వారికి తిరుగులేని ధనయోగం ఇది శివయ్య ఆజ్ఞ

Zodiac Signs : 2024 డిసెంబర్ 29 నుండి ఈ రాశి వారికి తిరుగులేని ధనయోగం… ఇది శివయ్య ఆజ్ఞ…!

మిధున రాశి : మిధున రాశి వారు మాస శివరాత్రి నుంచి అదృష్ట జాతకులుగా మారబోతున్నారు. ఈ రాశి వారికి శివుని యొక్క విశేషమైన ఆశీస్సులు ఉన్నాయి. ఈ రాశి వారికి భారీగా ఆదాయం సమకూరుతుంది. మీరు ఈ సమయంలో ఇతర ఆస్తులు కొనుగోలు చేయడానికి పెట్టుబడులు పెడతారు. సమాజంలోనూ వారు ప్రతిభ తోటి వారిలో మంచి గుర్తింపును సాధించుకుంటారు. ఇది మిధున రాశికి అదృష్ట సమయం శుభ సమయం అని చెప్పవచ్చు.

సింహరాశి : ఈ సింహ రాశి జాతకులకు మాస శివరాత్రి నుంచి అదృష్ట యోగం పట్టపోతుంది. అన్ని రకాలుగా సింహ రాశి వారికి ప్రయోజనాలు చేకూరుస్తుంది. వర్తక వ్యాపారులకు సమయంలో బాగా కలిసి వస్తుంది. ఈ నెలలో సింహ రాశి జాతకులకు భారీగా లబ్ధి పొందే అవకాశం ఉంది.

మకర రాశి : ఈ మకర రాశి వారికి మాస శివరాత్రి నుంచి భారీగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీరికి శ్రేయస్సు సంపద అనేక విధాలుగా ఆదాయం చేకూరుస్తుంది. కుటుంబ సభ్యుల తోటి ఆనందంగా గడుపుతారు. కొత్త ఆదాయ సంపదలను సృష్టించుకుంటారు. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి పురోగతి వైపు అడుగులు వేస్తుంటారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది