Deeparadhana : కొందరు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. అసలు నిత్య దీపారాధన ఏ సమయంలో చేయాలి? అలాగే ఏ సమయంలో చేయకూడదు…? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. నిత్య దీపారాధన అనేది గౌరీనాథ్, బద్రీనాథ్ ప్రాంతాల్లో జరుగుతుంది. కాని సంసార జీవితంలో నిత్య దీపారాధన అసలు చేయకూడదని శాస్త్రం చెబుతుంది. ఎందుకు చేయకూడదు అంటే స్త్రీలు మైలలో ఉన్నప్పుడు దూరంగా ఉండాలి. ఇంట్లో దీపం పెట్టి అంటుతో వీరు తీసుకువచ్చి భగవంతుడిని కించపరుస్తున్నారు. ఇంట్లో నిత్య దీపారాధన చేసినప్పుడు దీపంలో ఒక ఒత్తిని వేయకూడదు. ఒకవేళ దీపారాధన చేసుకోవాలి అనుకున్న వారు రెండు ఒత్తులు కలిపి దీపారాధన చేయాలి. దానిమీద ఏ విధమైన దోషపూరితమైన నీడ పడకుండా కాపాడుకోవాలి. అప్పుడు సుఖ సంతోషకరమైన జీవితాన్ని ఆనందపరమైన జీవితాన్ని పొందగలుగుతారు. అయితే నిత్య దీపారాధన అనేది ఈ కాలంలో ఎవరు కూడా చేయరానిది.
ఒకవేళ చేయాలి అనుకుంటే ఇంటిని శుద్ధిగా ఉంచినప్పుడు పెట్టుకోవాలి. నిత్య దీపాన్ని ఏ సమయంలో పెట్టాలి అంటే సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి. మూడు నుండి ఆరు గంటల మధ్యలో దీపారాధన చేసినట్లయితే సర్వసుఖాలు కలుగుతాయి. సుచితో భక్తితో దీపారాధన చేసి పరం దీపం పరంజ్యోతి అని నమస్కరించుకోవాలి. విష్ణుమూర్తికి అమ్మవారికి ఆదిపరాశక్తి దీపారాధనకి ఉపయోగకరమైన మొట్టమొదటి స్థానం. నిత్య దీపారాధన చేసేటప్పుడు ఆదిపరాశక్తిని పరంజ్యోతి జ్యోతి స్వరూపిణి అంటే అమ్మవారు మాంసాహారం తినకూడదు. ఇటువంటివి దృష్టిలో పెట్టుకొని చేసుకున్నట్లయితే నిత్య దిపారాధన ఫలితాన్ని పొందగలుగుతారు. అలాగే సంధ్య కాల సమయంలో 5 దీపాలను పెట్టుకోవాలి. సంధ్యాకాలంలో శ్రీ మహాలక్ష్మికి దీపారాధన చేసి పసుపు కుంకుమలతో అర్చన చేసినట్లయితే కుటుంబ క్షేమం సౌభాగ్యం కలుగుతుంది. నిత్య దీపారాధన చేయాలి అనుకున్న వారు దీపాన్ని, భూమి మీద లేదా కింద పెట్టకూడదు.
దీపం కింద వస్త్రం గాని బియ్యం తమలపాకులు అరటి ఆకులు ,ప్లేట్ వంటివి పెట్టాలి. అలాగే దీపం వెలిగించిన తర్వాత తప్పకుండా కుంకుమ బొట్టుని పెట్టాలి. అయితే వెలుగుతున్న దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నోటితో ఊదకూడదు. అదేవిధంగా దీపాన్ని తూర్పు దిక్కున వెలిగించినట్లయితే గ్రహదోషము తొలగిపోతుంది. మరియు పశ్చిమ దిక్కున వెలిగించినట్లయితే అప్పుల బాధ తీరుతుంది. దక్షిణం వైపు దీపాలను వెలిగించకూడదు. ఉత్తర దిక్కున వెలిగించినట్లయితే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఐదు అనేది ఆడవారి దీపారాధనలో ప్రాముఖ్యత చెందినది. మండోదరి , తార , సీత, కుంతీ ద్రౌపతి ఐదుగురు ప్రతివతలు. పంచముఖ దీపంలో ఆడదాని తోటి ఎక్కువ అనుబంధం కలిగి ఉన్నది కాబట్టి దీనిని మనం మనసా వాచ నమ్ముతూ చెప్పాలి. ఇది నిత్య దీపం యొక్క పరమార్థం.
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్‌సి అన్నారు.…
Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే…
Hyderabad Air Quality : ఇన్నాళ్లు ఢిల్లీలో వాయి కాలుష్యం ఎక్కువ అని వినేవాళ్లం. కాని ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా…
Devi Sri Prasad : పుష్ప2 మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్‌కి నిర్మాతలకి గొడవలు జరిగినట్టు అనేక వార్తలు…
Groom Chase : అచ్చం సినిమాలో జరిగిన చేజ్ సీన్ విధంగా బయట ఓ సంఘటన జరిగింది. విలన్ పారిపోతుంటే…
Allu Arjun Pushpa 2 Kissik Song : ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా పుష్న2…
Kangana Ranaut : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ఘోర పరాజయం తర్వాత, బాలీవుడ్ నటి, బిజెపి…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం మరి కొద్ది రోజులలో…
This website uses cookies.