తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ వైకుంఠ తిరుపతి క్షేత్రం భక్తుల కోరిన కోర్కెలను తీర్చ్ దైవంగా పేరొందిన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి స్వామివారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలలో తో పాటు దేశ విదేశాలనుంచి ఎంతోమంది భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారి క్షేత్రానికి వస్తున్నారు. బాగా రద్దీ పెరిగిపోయింది అన్ని కంపార్ట్మెంట్లలో జనాలు శ్రీవారి దర్శనానికి వేచి చూస్తున్నారు బయట కూడా శ్రీవారి దర్శనం కోసం 15 గంటల క్యూలో నిలుచుంటున్నారు అని టిడిపి అధికారులు సమాచారం అందిస్తున్నారు. తిరుమల తిరుపతి శ్రీవారి నీ నిన్న 64,628 మంది దర్శించగా 41,613 మంది భక్తులు తలనీలాలను సమర్పించినట్లు సమాచారం అలాగే భక్తులు హుండీలలో వేసిన కానుకలైతే 3.47 కోట్లు వచ్చినట్లు సమాచారం.
ఆపద మోక్కులవాడు శ్రీనివాసుడు కొలువైన దివ్య పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి సాధారణంగా వేసవి లో భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు అయితే ఈసారి ఊహించని విధంగా జులై మొదలైన దగ్గర నుంచి భక్తుల రద్దీ మాత్రం తగ్గడం లేదు ఎందుకనగా కరోనా కారణంగా భక్తులు మూడు సంవత్సరాల బట్టి శ్రీవారి దర్శనానికి రానందున ఇప్పుడు కరోనా కొద్దిగా తగ్గు ముఖం పట్టినందున కారణంగా భక్తులు ఈ సంవత్సరంలో భక్తుల రద్దీ బాగా పెరిగిపోయింది అని చెప్తున్నారు టిడిపి అధికారులు ఈ సంవత్సరంలో రికార్డు సాయిలు భక్తులు అనుమతిస్తున్న నేపథ్యంలో అందువలన తిరుమల శ్రీవారి దర్శనంలో భక్తుల సందడి బాగా కనిపిస్తుంది అంటున్నారు.
అందువలన శ్రీవారి దర్శనానికి భక్తులకు 15 గంటల సమయం వరకు క్యూలో ఉండాల్సి వస్తున్నట్లు సమాచారం అయితే భక్తుల రద్దీ పెరిగిపోయిన నేపథ్యంలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నారాయణ గిరి వనంలో క్యూ లో నిలుచున్న వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నట్లు అధికారులు సమాచారం అందజేస్తున్నారు. శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగిపోవడంతో శ్రీవారి ఆలయంలో కానుకలు కూడా రికార్డు స్థాయిలో ఉంటుంది అయితే ఇంకొక పక్క బయటనే నిద్రించే పరిస్థితి కూడా భక్తులలో కనిపిస్తుంది. మొత్తానికి శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం వరకు క్యూలో వేచి చూడాల్సి వస్తుంది భక్తులు
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
This website uses cookies.