
Devotional on hanuman mantra for success
Hanuman Mantra : మనిషి జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా సరే భగవంతున్ని ఆశ్రయిస్తూ ఉంటాం.. ఒక్కొక్క బాధకి ఒక్కొక్కరిని మనం వేడుకుంటూ ఉంటాం. ఇలా అనేక రకాల విధానాలను అనుసరించి భగవంతునితో మనం అనుసంధానమై మన యొక్క కష్టాలను బాధలను తీర్చుకుంటూ ఉంటాం. అయితే రోగాలు వచ్చినప్పుడు మాత్రం అంటే ఏవైనా వ్యర్థకాలిక సమస్యలు రోగాలతో బాధపడుతున్నప్పుడు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి ఇలా చేస్తే చాలు.. ఇక వారి జీవితంలో ఉన్నటువంటి దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. మరి ఆంజనేయస్వామి గుడికి వెళ్లి మనం చేయవలసినటువంటి ఆ పని ఏంటి.. ఏ విధంగా ధ్యానం చేయాలి. ఇలాంటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం..అయితే లక్ష్మీదేవిని పూజించి ఆమెను ప్రసంగం చేసుకుంటే ధనవంతులు కాగలం అనే విషయం మనకు తెలుసు.. కష్టాలు చాలా వరకు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి అని భయం మనల్ని ఆవహించినప్పుడు ఆ పరమశివుని ప్రార్థిస్తాం.
వాటి నుంచి బయటకు తీసుకు రమ్మని చెప్పి మనం ఆ పరమశివుని వేడుకుంటాం. అప్పుల బాధలలో కురుకుపోయినప్పుడు ఆ శ్రీమహావిష్ణువు యొక్క ఆలయానికి వెళ్లి ఆయన సతీమణి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనకు ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉంటాం. ధైర్యం కోల్పోయాం భయం అన్నప్పుడు మనం ఆంజనేయస్వామి గుడికి వెళ్లి మన కష్టాన్ని చెప్పుకొని నాకు ధైర్యం ఇవ్వు నీకులా బలాన్ని, శక్తిని ఇవ్వు ఎదుర్కోటానికి కావలసిన బుద్ధి బలానికి అడుగుతారు.కొన్ని రకాల విషయాలను మనం అనేక రకాల దేవతారాధన చేస్తూ ఉంటాం. అయితే మనిషికి సహజంగా వచ్చే రోగాన్ని పోగొట్టుకోవడానికి మనం అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తాం.అప్పుడే దేవుడు మన పైన దయ ఉంచుతాడు. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనం చెప్పుకున్నటువంటి మంత్రాన్ని ఆంజనేయం మహావీరం పిలవాలి. ప్రతి ప్రదక్షిణానికి కూడా ఒక్కసారి స్వామిని ఆ నామంతో పిలవాలి.
Devotional on hanuman mantra for success
ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు ,శివాత్మకం, బ్రహ్మ విష్ణు శివుడు మూర్తులుగా కనబడేటటువంటి ముగ్గురి యొక్క తేజస్సు ఒక్కటిగా కలిగినటువంటి పరబ్రహ్మ స్వరూప బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్త ప్రభావం శాంతం బలం సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి కాంతితో వెలిగిపోయేటటువంటి స్వరూపం ఉన్నవాడ పరమశాంత స్వరూపమైనటువంటి వాడ బాలార్ కబ్ ప్రభాం రామదూతం నమామ్యహం ఓ రామదూత నమస్కరించి చున్నాను అని ద్వజస్తం నిలబడి నమస్కరిస్తూ 108 మాటలు తిరిగితే మండలం రోజులు ఎటువంటి అనారోగ్యమున కైనా సరే ఏదో ఒక మార్గం దొరికి వాడి ఆయుర్దాయం పొడిగింపబడుతుంది.ఇలా పాటిస్తూ ఉంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతాం. అంతే కాకుండా మనకున్న కష్టాలను మన నుంచి దూరం చేయడానికి అనుమాన్ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్లేటప్పుడు హనుమంతుని 12 నామాలు పటించినట్లయితే అన్ని విజయాలే చేకూరుతాయి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.