Crow : శనివారం రోజు ఇలాంటి దృశ్యాలు కనిపిస్తే మీ పై శని దేవుడి ఆశీస్సులు ఉన్నట్టే.. ఇంతకీ శనివారం ఎటువంటి దృశ్యాలు కనిపిస్తే శనిదేవుని యొక్క ఆశీస్సులు అనుగ్రహం ప్రభావం తగ్గుతుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. గ్రహాల్లో శని గ్రహం అంటేనే అత్యంత శక్తివంతమైనది.. సాధారణంగా అన్ని రాశుల వారి మీద శని విగ్రహ ప్రభావం ఎంతో కొంత ఉండే ఉంటుంది. ఏలి నాటి శని, అష్టమ శని ఇలా రూపాల్లో శని యొక్క ప్రభావం ఆయా రాశుల వారి మీద ఉంటుంది. వారి జీవితంలో ఏ పని చేసినా అది కలిసి రాదు. వాయిదా పడుతుంది. అదే విధంగా వారికి మనశ్శాంతి ఉండదు. చికాకులు సమస్యలు ఉంటాయి. ఇబ్బందులు పెడతాయి.
అని చాలామంది భావిస్తారు. శని దేవుడి అనుగ్రహం పొందడానికి శనివారం చాలా మంచి రోజు అని చెప్తుంటారు. కనుక కనిపిస్తే మీపై శని కటాక్ష ఉన్నట్టే.. శనిదేవుని యొక్క ఆశీస్సులు మీపై ఉంటాయి. అయితే శనివారం ఎటువంటి దృశ్యాలు కనిపించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. వీటిని చూసినట్లయితే మీకు అపారమైన సంపదని ఇస్తాడు. మీ జీవితంలో ఆనందం వెల్లివెరుస్తుంది. ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. సాధారణంగా కుక్కలు విశ్వాసానికి మారుపేరుగా చెప్తూ ఉంటారు. నల్ల కుక్క ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. నల్ల కుక్కని శని దేవుని వాహనంగా కూడా భావిస్తారు. కావున శనివారం నల్ల కుక్క కనిపిస్తే మీకు అదృష్టం వరించినట్టే.. మీకు ఏదో ఒక సుభవార్త వింటారు. ఇక శనివారం నల్ల కాకిని చూడటం కూడా చాలా మంచిది. ఆ రోజున నల్లకాకి అరవడం కూడా శుభ సూచికంగా భావిస్తారు. శనివారం నల్ల కాకిని చూడటం నల్ల కుక్కని చూడడం చాలా మంచిది.
ఆ రోజు నల్ల కాకి శుభంగా భావిస్తారు. ఆరోజు కాకులకు కచ్చితంగా బ్రెడ్ లేదా ఇతర ఆహారాన్ని తినిపించండి. మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్టయితే అవన్నీ కూడా తొలగిపోతాయని శకున శాస్త్రం చెప్తుంది. కావున నల్ల కుక్కలకు నల్ల కాకులకు ఆహారాన్ని ప్రత్యేకించి శనివారం సమయంలో తినిపించినట్టయితే మీకు మంచి జరుగుతుంది. ఆరోజు మీరు శుభవార్త వింటారు. మీకున్న ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా మెల్లమెల్లగా తగ్గుముఖం పడతాయి. కాబట్టి శనివారాల్లో ఇవి చేయండి..
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.