Numerology R Letter : R అక్షరంతో మీ పేరు మొదలవుతుందా…?
Numerology R Letter : R అక్షరంతో మీ పేరు మొదలవుతుందా? 20023లో మీకు జరగబోయేది ఇదే. మరి ఆ అక్షరంతో మీ పేరు మొదలైతే మీకు జరగబోయేటటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి. ఒక వ్యక్తి జీవించినప్పుడు ఏ విషయంలో పర్టిక్యులర్ ని చూపించినా చూపించకపోయినా పేరు విషయంలో మాత్రం ఖచ్చితంగా చూపిస్తారు. వారి యొక్క పేరు ఏ అక్షరంతో మొదలవ్వాలి అనే విషయం గురించి కుటుంబంలో అందరూ చర్చించుకుని చక్కగా వారి జాతకానికి సరిపడా వారు […]
Numerology R Letter : R అక్షరంతో మీ పేరు మొదలవుతుందా? 20023లో మీకు జరగబోయేది ఇదే. మరి ఆ అక్షరంతో మీ పేరు మొదలైతే మీకు జరగబోయేటటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి. ఒక వ్యక్తి జీవించినప్పుడు ఏ విషయంలో పర్టిక్యులర్ ని చూపించినా చూపించకపోయినా పేరు విషయంలో మాత్రం ఖచ్చితంగా చూపిస్తారు. వారి యొక్క పేరు ఏ అక్షరంతో మొదలవ్వాలి అనే విషయం గురించి కుటుంబంలో అందరూ చర్చించుకుని చక్కగా వారి జాతకానికి సరిపడా వారు పుట్టిన సమయానికి సరిపడాగా పేరుని పెడుతూ ఉంటారు. అలా పేరు పెట్టేటప్పుడు కుటుంబం అంతా ఎందుకు ఆలోచిస్తారు. అసలు అలా అక్షరాన్ని బట్టి పేరు ఎందుకు పెడతారు.? అలా పెట్టడం వల్ల ఏ అక్షరం వారికి ఎలా ఉంటుంది.
అనే విషయాలతో పాటుగా మనం R అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. ప్రతి వ్యక్తి కూడా తమలో ఉండే రహస్య వ్యక్తిత లక్షణాలను తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మనలో ఉండేటటువంటి లక్షణాల కంటే ఎదుటివారి యొక్క లక్షణాలను తెలుసుకోవడం ఇంకా ఇంట్రెస్ట్ గా ఉంటూ ఉంటారు. మన శరీర లక్షణాల దగ్గర నుంచి మన పేర్లు వెనుక ఉన్న చరిత్ర తెలుసుకొని వరకూ ఇలా ఎన్నో విషయాలకు సంబంధించిన విశ్లేషను మనం చేస్తూ ఉంటాం. ఏ వ్యక్తుల పేర్లతో R అక్షరంతో మొదలవుతాయో ఆ వ్యక్తుల లక్షణాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మన పేరు ఏదో ఒక సంఖ్యకు సంబంధించిన చిహ్నాన్ని సూచిస్తుందని మీకు తెలుసా.? అంతేకాకుండా అది పూర్తిగా మన వ్యక్తిగత లక్షణాలు గురించే ఎక్కువగా తెలియజేస్తుందని తెలుసా.. కానీ అలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మన పేరునుండి మొదటి అక్షరం మన వ్యక్తిత్వ లక్షణాలు గురించి పూర్తిగా తెలియజేస్తుంది. ఎవరు పేరైతే R అనే అక్షరంతో మొదలవుతుందో మన వ్యక్తిత్వ లక్షణాలు గురించి పూర్తిగా తెలియజేస్తుంది. ఎవరు పేరు అయితే ఆరు అనే అక్షరంతో మొదలవుతుందో వారి వ్యక్తిత్వ లక్షణాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎవరికైతే R అనే అక్షరం ఉంటుందో వారు ధర్మపరులుగా ఉంటారు. శక్తివంతంగా వ్యవహరిస్తారు. శాశ్వతంగా ఉంటారు. వీరు త్వరగా స్నేహితుల్ని సంపాదించుకోగలరు. ప్రేమను వారి నిజమైన వెలుగులను ఇతరులను పాటించే ధర్మాన్ని ఇలా అన్నిటిని అభినందిస్తారు. ఎవరి పేరు ఆంగ్లంలో ఆర్ అక్షరంతో మొదలవుతుందో ఆ వ్యక్తులు చాలా మనస్పూర్తిగా ఉంటారు. అతను లేదా ఆమె తన భాగస్వామిని చాలా ప్రేమిస్తారు. వారు జీవితంలో ప్రేమ చాలా ముఖ్యమైనదిగా భావిస్తూ ఉంటారు. తమ భాగస్వామి ఎప్పుడు సంతోషంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు.
ఈ వ్యక్తుల స్వభావంతో చాలా రొమాంటిక్గా ఉంటారు. వారి భాగస్వామిని ఎల్లప్పుడూ సంతోషం ఉంచుతారు. R అక్షరంతో పేరు మొదలయ్యే వారు అందువల్లనే చాలా తక్కువ సమయంలోనే ఎటువంటి కష్టతరమైనటువంటి సందర్భాన్ని అర్థం చేసుకొని అవకాశాల్ని ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటారు. వీరిపై ఇతరులు మరి ఎక్కువ అధికారాన్ని ప్రదర్శించలేరని మనం కచ్చితంగా చెప్పుకోవచ్చు. ప్రవర్తన మార్చుకోవడానికి కూడా ఈ ఆరు అక్షరంతో పేరు మొదలయ్యే వారు సిద్ధంగా ఉంటారు. వారి స్థాయికి తగ్గ భాగస్వామిని ఎంచుకోవాలని ఉద్దేశ్యం ఎక్కువగా ఉంటుంది. ఎల్లప్పుడూ తనకు ఆ భాగస్వామి ప్రేమ దక్కే అర్హత ఉంది. అని నిరూపించుకోవడానికి ఎక్కువగా పరితపిస్తూ ఉంటారు. వీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరితోనైనా చాలా సులభంగా కలిసిపోతారు. వీరిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు నమ్మకానికి సంబంధించిన సమస్యలు వేస్తే ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. సహజంగానే తెలివిగా ఉంటారు. అందుకే తక్కువ సమయంలోనే ఎక్కువగా ఎదుగుతూ ఉంటాయి.
సందర్భాన్ని బట్టి వారిని ప్రయత్నాలు చేస్తారు. స్వచ్ఛమైన ప్రేమను అందించడంతోపాటు స్వచ్ఛమైన ప్రేమను వీరు కోరుకుంటారు. వారికి నమ్మకమైన ప్రేమను పంచుతారు. అదేవిధంగా వీరిని ప్రేమించే వారితో పాటు వీరు ప్రేమించే వారు కూడా వీరిని ప్రేమించాలి అని చెప్పి కోరుకుంటారు. ఆ ప్రేమ ఒక్క విషయంలో మీరు అసలు కాంప్రమైజ్ అవ్వరని చెప్పుకోవచ్చు. వారి యొక్క స్వభావాలు లక్షణాలు ఎలా ఉంటాయో అయితే ఈR అక్షరంతో పేరు మొదలయ్యే వారి యొక్క జాతకం ఈ 2023వ సంవత్సరంలో ఎలా ఉంది అంటే అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే వీరితో సాన్నిహిత్యం కోరుకునే వారు వీరితో స్నేహం చేసేవారు ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వారి యొక్క స్వభావం వారి ఎదుగుదలకి చాలా వరకు కూడా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎదుగుదల విషయంలో వారు వారి గురించి ఆలోచిస్తారు. ఈ 2023లో ఈ ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే వారి యొక్క ఎదుగుదల ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు.