Categories: DevotionalNews

Kartika Amavasya : కార్తిక అమావాస్య రోజున ఈ వస్తువులను దానం చేస్తే పితృదేవతల అనుగ్రహం పొందినట్లే…!

Advertisement
Advertisement

Kartika Amavasya : కార్తీక మాసం చివరి ఘట్టానికి రానే వచ్చాం. ఇక కార్తీకమాసం నెల అంతా కూడా నది స్థానాలు ఆచరించి వ్రతాలు దీపాలు పూజలను పాటిస్తారు. అయితే కార్తీకమాసం నెలరోజులు చేసిన పూజలకు పుణ్యఫలం దక్కడం కోసం కార్తీక అమావాస్య తిధి రోజున కొన్ని చర్యలను కచ్చితంగా పాటించాలి. పురాణాలలో కార్తిక అమావాస్యకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక ఆ రోజున దీపదానం సాలగ్రామ దానం అన్నదానం ఇలా మన పరిస్థితులను బట్టి దానం చేయాలి. మరి ఈ నెలరోజులు చేసిన దాన జపాలకు ఫలితం దక్కడం కోసం ఈ అమావాస్య రోజు పితృదేవతలను ఆరాధించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు బ్రహ్మ ముహూర్తంలో నది స్థానాన్ని ఆచరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాగే పితృదేవతలకు శాంతిని మోక్షాన్ని ప్రసాదించడం కోసం శ్రద్ధ కర్మలను నిర్వహిస్తారు. అంతేకాకుండా వంశపర్యంగా వస్తున్న దోషాలను పాటించడం వలన కుటుంబంలో సుఖసంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ క్రమంలోనే కార్తీక అమావాస్య తిధి రోజున పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి వ్యక్తుల రాశి ప్రకారం కొన్ని వస్తువులను దానం చేయడం మంచిదని భావిస్తారు.

Advertisement

Kartika Amavasya : కార్తిక అమావాస్య రోజున ఈ వస్తువులను దానం చేస్తే పితృదేవతల అనుగ్రహం పొందినట్లే…!

Kartika Amavasya : కార్తీక అమావాస్య ఎప్పుడు అంటే..

ఈ ఏడాది కార్తిక అమావాస్య తిధి నవంబర్ 30వ తేదీ శనివారం ఉదయం 10:30 గంటలకు నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 1 వ తేదీ మధ్యాహ్నం 11: 51 నిమిషములకు ముగుస్తుంది. ఇక పితృదేవతలకు తర్పణం చేయడం కోసం ఉదయం తిది ప్రకారం కార్తీక అమావాస్యను నవంబర్ 30వ తేదీన జరుపుకుంటున్నారు.

Advertisement

ఏ రాశి వారు ఏ వస్తువులను దానం చేయడం శుభప్రదం అంటే..

– మేషరాశి: మేష రాశి జాతకులు అమావాస్య తిధి రోజున వేరుశనగ చిక్కుడు గింజలు బెల్లం రాగి పిండి వస్తువులను దానం చేయడం శుభప్రదం.

– వృషభ రాశి: ఈ రాశి వారు పాలు పెరుగు వెన్నె నెయ్యి దీపం వంటి వాటిని దానం చేయండి.

– మిధున రాశి: మిధున రాశి జాతకులు పెసరపప్పు ఆకుపచ్చ కూరగాయలు మరియు పండ్లు వంటి ఆహార పదార్థాలను దానం చేయడం శుభప్రదం.

– కర్కాటక రాశి: ఈ రాశి వారు కార్తీక అమావాస్య రోజున బియ్యం పిండి గోధుమపిండి మరియు పంచదార వంటి వాటిని దానం చేయడం వలన శుభం కలుగుతుంది.

– సింహరాశి: ఈ రాశి వారు రాగి పిండి ఎండు మిరపకాయలు పప్పులు, గోధుమ పిండి దానం చేయండి.

– కన్యారాశి: కన్య రాశి జాతకులు అమావాస్య తిధి రోజున డబ్బులు పెసరపప్పు వంటి వాటిని దానం చేయడం శుభప్రదం.

– తులారాశి: ఈ రాశికి చెందిన వారు బియ్యపు పిండి గోధుమపిండి ఉప్పు దానం చేయడం మంచిది.

– వృశ్చిక రాశి: వృశ్చిక రాశి జాతకులు పప్పు దుంపలు లేదా రాగులను దానం చేయడం శుభప్రదం.

– ధనస్సు రాశి: ఈ రాశి వారు బొప్పాయి అరటి పండ్లు శనగపిండి మరియు పసుపు రంగు వస్తువులను దానం చేయడం మంచిది.

– మకర రాశి: కార్తీక అమావాస్య తిది రోజున మకర రాశి జాతకులు ఆవాలు నల్ల నువ్వులు నువ్వుల నూనె వంటివి దానం చేయడం శుభప్రదం.

-కుంభరాశి: ఈ రాశికి చెందిన వారు నలుపు దుస్తువులు నల్ల దుప్పట్లు మరియు చెప్పులను దానం చేయండి.

– మీన రాశి: ఈ రాశి జాతకులు సత్తుపిండి అరటికాయలు శనగలు వంటి వాటిని దానం చేయడం మంచిది.

Advertisement

Recent Posts

Prabhas : ప్రభాస్ తో నేను పెట్టుకోను .. భయపడుతున్న స్టార్ హీరో

Prabhas : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే బాక్సాఫీస్ వద్ద యుద్ధ వాతావరణం…

9 hours ago

Realme P4 Power 5G : రియల్‌మీ నుంచి పవర్ మాన్‌స్టర్.. 10,001mAh బ్యాటరీతో రియల్‌మీ పీ4 పవర్ 5జీ వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే..!

Realme P4 Power 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ (Realme) భారత మార్కెట్లోకి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను…

10 hours ago

UPI : గూగుల్ పే, ఫోన్‌పే, యూజర్లకు శుభ‌వార్త‌.. యూపీఐ పేమెంట్ ఫెయిల్ అయిందా..? ఇలా చేస్తే ఎక్స్‌ట్రా డ‌బ్బులు వ‌స్తాయి..!

Upi Payments Fail : భారతదేశంలో డిజిటల్ విప్లవానికి చిహ్నంగా మారిన యూపీఐ సేవలు ఎంత వేగంగా ఉన్నాయో, సాంకేతిక…

11 hours ago

Sunitha : అందరి కంట్లో నీళ్ళు తెప్పించిన సింగర్ సునీత

Sunitha : ప్రముఖ సంగీత రియాలిటీ షో 'పాడుతా తీయగా' సీజన్-26 తాజా ఎపిసోడ్ ప్రోమో సంగీత ప్రియులను విశేషంగా…

12 hours ago

Tirumala Laddu Prasadam : తిరుమల లడ్డూ నెయ్యి వివాదం.. రాజకీయ దుమారానికి తెర

Tirumala Laddu Prasadam : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొంతకాలంగా…

13 hours ago

Ys Jagan : బిగ్ బ్రేకింగ్.. ఆ పార్టీ తో జగన్ పొత్తు .. FIX అయిపోయిందా ?

Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇన్నాళ్లూ అనుసరించిన…

14 hours ago

Vijay Karthik – Keerthi Bhat : డబ్బులేవని వదిలేసింది ఛీ .. కీర్తి భట్ ex చెప్పిన దారుణాలు

Vijay Karthik - Keerthi Bhat : బుల్లితెర నటి, 'కార్తీకదీపం' ఫేమ్ కీర్తి భట్ మరియు ఆమె కాబోయే…

15 hours ago

KCR : బిగ్ బ్రేకింగ్.. ఫోన్ ట్యాపింగ్ లో మరో సంచలనం..కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన సిట్

KCR  : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సంస్థలు అత్యంత కీలక అడుగు…

15 hours ago