
Indian Navy Recruitment : ఇండియన్ నేవీ రిక్రూట్ మెంట్ 2024.. డాక్ యార్డ్ అప్రెంటీస్ పోస్టులకు ఇలా అప్లై చేయండి..!
Indian Navy Recruitment : ఇండియన్ నేవీ నుంచి ఒక సరికొత్త రిక్రూట్ మెంట్ వచ్చింది. ఐ.టి.ఐ అర్హతతో ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. భారతీయ జాతీయతతో ఉన్న ఎవరైనా సంబంధిత అర్హతలు ఉంటే చాలు ఈ జాబ్ కు అప్లై చేసుకునే అవకాశం ఉంది. విశాకపట్నం నేవీ డాక్ యార్డ్ అప్రెంటీస్ స్కూల్ లో అప్రెంటీస్ చట్టం 1961 కిన శిక్షణ ఇచ్చి వివిధ ఖాళీల్లో ఉద్యోగాలు ఇస్తారు.
కండక్టింగ్ బాడీ : నావల్ డాక్‌యార్డ్ అప్రెంటీస్ స్కూల్ ఏరియా విశాఖపట్నం
మొత్తం ఖాళీల సంఖ్య : 275
అర్హత : ఐ.టి.ఐ ఉన్న అభ్యర్ధులు ఈ జాబ్ కు అప్లై చేయొచ్చు. అప్లికేషన్ మోడ్ : ఈ జాబ్ అప్లికేషన్ ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో చేసుకోవచ్చు.
దరఖాస్తు చివరి తేదీ : జనవరి 2, 2025
శిక్షణ వ్యవధి : 1 సంవత్సరం కాలం పాటు
అధికారిక వెబ్‌సైట్ www.apprenticeshipindia .gov .in
Indian Navy Recruitment : ఇండియన్ నేవీ రిక్రూట్ మెంట్ 2024.. డాక్ యార్డ్ అప్రెంటీస్ పోస్టులకు ఇలా అప్లై చేయండి..!
విద్యా అర్హతలు :ఎస్.ఎస్.సి లో 50% మొత్తం మార్కులు లేదా మెట్రిక్యులేషన్ లేదా సంబందిత ట్రేడ్ లో 65 శాతం మార్కులతో ఐ.టి.ఐ పూర్తి చేసి ఉండాలి.
వయో పరిమితి : 14 సంవత్సరాల కనిష్ట వయసు మే 2, 2011 లేదా అంతకు ముందు జన్మించిన అభ్యర్థులు అర్హులు.
శారీరక దృఢత్వం : అప్రెంటీస్‌షిప్ రూల్స్ ప్రకారం తో పాటు 1992లోని రూల్ 4లో ఇవ్వబడిన భౌతిక ప్రమాణాలు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ :
షార్ట్‌లిస్టింగ్ : 70:30 శాతంతో ఎస్సెస్సీ మరియు ఐ.టి.ఐ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వ్రాత పరీక్ష : 75 ప్రశ్నలతో ఓ.ఎం.ఆర్ ఆధారిత పరీక్ష (దీనిలో మ్యాథ్స్ : 30, జనరల్ సైన్స్ : 30, జనరల్ నాలెడ్జ్ : 15). ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ లేదు. ఫిబ్రవరి 28, 2025న షెడ్యూల్ చేయబడింది.
ఇంటర్వ్యూ తేదీ : మార్చి 7, 2025 నుండి షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల కోసం డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు టెక్నికల్ స్కిల్ అసెస్‌మెంట్.
అప్లికేషన్ ప్రారంభ తేదీ : మొదలైంది..
అప్లికేషన్ ముగింపు తేదీ :జనవరి 2, 2025
వ్రాత పరీక్ష తేదీ : ఫిబ్రవరి 28, 2025
ఇంటర్వ్యూ తేదీ : మార్చి 7, 2025
శిక్షణ ప్రారంభం :మే 2, 2025 Indian Navy Recruitment, Navy Recruitment , Navy Jobs, 2024 Jobs
Guava : జామపండు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పోషకాల గని అనడంలో సందేహం లేదు. నారింజ పండు కంటే ఎక్కువ…
Zodiac Signs : శుక్రవారం, జనవరి 30, 2026 నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వైదిక జ్యోతిష్య…
Prabhas : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే బాక్సాఫీస్ వద్ద యుద్ధ వాతావరణం…
Realme P4 Power 5G: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ రియల్మీ (Realme) భారత మార్కెట్లోకి మరో శక్తివంతమైన స్మార్ట్ఫోన్ను…
Upi Payments Fail : భారతదేశంలో డిజిటల్ విప్లవానికి చిహ్నంగా మారిన యూపీఐ సేవలు ఎంత వేగంగా ఉన్నాయో, సాంకేతిక…
Sunitha : ప్రముఖ సంగీత రియాలిటీ షో 'పాడుతా తీయగా' సీజన్-26 తాజా ఎపిసోడ్ ప్రోమో సంగీత ప్రియులను విశేషంగా…
Tirumala Laddu Prasadam : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొంతకాలంగా…
Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇన్నాళ్లూ అనుసరించిన…
This website uses cookies.