Ugadi 2023 : ఈనెల 22 ఉగాది రోజు పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు…చేస్తే సంవత్సరం అంతా కష్టాలే..!!

Ugadi 2023 : ఈ మార్చి నెల 22వ తేదీన ఉగాది పండుగ. సాధారణంగా ప్రతి పండుగని అందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు. కానీ కొన్ని పండగలకి చేయకూడని పనులు అని ప్రత్యేకించి ఉంటాయి. ఈ ఉగాదికి పొరపాటున కూడా చేయకూడని తప్పులు కొన్నున్నాయి. ఒకవేళ మీరు ఈ ఉగాదికి ఈ తప్పులు చేశారంటే సంవత్సరం అంతా కష్టాలు మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఉగాది రోజు ప్రతి ఒక్కరు చేయకూడని పనులేంటి ఏ పనులు చేయటం వల్ల కష్టాలు కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఖచ్చితంగా ఉగాది రోజు ఏ పనులు చేయాలి? ఎలాంటి భక్తిశ్రద్ధలతో ఉగాది పండుగ జరుపుకోవాలని ఈ ఉగాదికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి ఇలాంటి అనేక ఆసక్తికర అంశాలని తెలుసుకోబోతున్నాము. ప్రతి తెలుగు వారికి కూడా కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అందుకే తెలుగు వారందరికీ కూడా మొట్టమొదటి పండుగ ఈ ఉగాది పండుగ ఈ

సంవత్సరం మార్చి 22వ తేదీన మనమంతా ఉగాది పండుగను చైత్ర శుద్ధ పార్టీని రోజు ఉగాది పండుగ జరుపుకోవడం జరుగుతుంది.ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించాడు. అని శాస్త్రాల్లో చెబుతూ ఉంటారు. ఆ వైకుంఠనాథుడు మత్యావతారంలో సోమకున్ని సంహరించి వేదాలని కాపాడింది కూడా ఈ ఉగాది రోజున అని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ఈ ఉగాది పండుగ శాస్త్రాల్లో పెద్దలు చెప్పినట్టుగానే ఉగాది పండుగను జరుపుకోవాల్సి ఉంటుంది. వాటిని తప్పకుండా మనమందరం తప్పక పాటించాలి. అయితే ఉగాది పండుగ రోజు ఏం చేయాలో తెలుసుకుందాం. ప్రతి పండక్కి లేచినట్టుగానే ఉగాదినాడు కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. పండక్కి ఏంటండీ ప్రతిరోజు సూర్యుడి కంటే ముందే నిద్ర లేవాలి. మనం నిద్ర లేవక ముందే సూర్యుడు ఉదయించాడు. అంటే మన జీవితంలో కష్టాలు ఉంటాయని పెద్దలు చెప్తూనే ఉంటారు. మనం నిద్రలేచి సూర్యుడికి నమస్కరించుకోవాలి. మనం సూర్యుడు కోసం ఎదురు చూడాలి.

Dont make these mistakes even by mistake on 22nd Ugadi 2023 of this month

అంతేకానీ పొద్దెక్కిన తర్వాత నిద్ర లేవటం దరిద్రానికి సూచన అంటే ఈ కాలంలో లేదంటే ఓవర్ వర్కులు వీటివల్ల నిద్ర సరిగా లేక ఎప్పుడు పడుకుంటున్నామో.. ఎప్పుడు లెగుస్తున్నామో తెలియటం లేదు కానీ ఆరోగ్యకరమైనటువంటి జీవితం కోసం మాత్రమే ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేవని గుర్తు పెట్టుకోండి. తలస్నానం చేయాలి ఇది పురాణాల్లోనే చెప్పడం జరిగింది. దీని ఉగాది స్థానంగా వివరించొచ్చు. ఇక తర్వాత నిష్టగా భగవంతుని పూజించాలి. ఇకపోతే ఉగాది పండక్కి కొత్త బట్టలు తప్పక వేసుకోవాలి. ఉగాది పండక్కి మాత్రం వేసుకోవాలి. అంతేకాదు ఉగాది పండక్కి ఎండలు మొదలవుతాయి. కాబట్టి ఇలాంటి సమయంలో ఉగాదినాడు గొడుగు కొనడం ఎంతో మంచిది అని చెప్తారు. మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో దానం చేస్తే మంచిది అంటారు. కచ్చితంగా ఉగాదినాడు చేయాల్సిన పని ఏంటో తెలుసా.. అందరూ ఉగాది పచ్చడిని తప్పకుండా తినాలి ఈ ఉగాది పచ్చల్లో ఆరు రుచులు ఉంటాయి

మన జీవితంలో ఎన్నో అనుభవాలను మనం ఎదుర్కొంటాం కొన్ని కష్టాలు కొన్ని సంతోషాలు అన్నీ మన జీవితంలో ఉంటాయి మన జీవితంలో ఎలా అయితే అన్ని అనుభవాలు ఉంటాయో దానికి గుర్తు గా ఉగాది పండుగనాడు ఆరు రుచుల సమ్మేళన అయినటువంటి ఉగాది పచ్చడిని తినాలి అని చెప్పారు. ఉగాది నుంచి కాలం కూడా మారుతుంది. కాలం మారుతున్న సందర్భంగా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉగాది పచ్చడి కూడా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక ఉగాది పండుగనాడు చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. వీటిని మన శాస్త్రాల్లో మన పెద్దలు ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు. ముఖ్యంగా బద్దకాన్ని విడనాడాలి. సూర్యోదయాన్ని కంటే ముందు నిద్ర లేవలేకపోయినా స్నానాధికాలు పూర్తి చేయలేకపోయినా మనస్ఫూర్తిగా భగవంతుని ఆరాధించలేకపోయినది మీకు మంచిది కాదు. ఉగాది రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు. బద్ధకం అస్సలు మీ జీవితంలో ఉగాదినాడు ఉండకూడదు.

అంటే ఉగాదినాడు ఉండకుండా ఉంటే మిగిలిన రోజులు కూడా మీరు జాగ్రత్తగా ఉంటారు కాబట్టి ఆలస్యంగా నిద్ర లేవటం బద్దకంగా ఉండటం లాంటివి చేయకండి. ఈ ఉగాది పండుగనాడు అయినటువంటి ఆల్కహాల్ ని తీసుకోవడం కానీ సిగరెట్లు తాగటం కానీ మాంసాహారాన్ని భుజించటం కానీ చేయకూడదు. సాధారణంగా మాంసాహారం చాలామంది ఆహారంలో భాగంగానే ఉంటుంది కానీ ఈ కొత్త పండుగనాడు కొత్త సంవత్సరం మొదటి నాడు ఈ మాంసాహాన్ని తీసుకోకపోవడమే మీకు ఆరోగ్యంగానూ అలాగే మానసికంగారు మేలు చేస్తుంది. అలాగే విస్మరించకూడని అంశం ఏంటంటే పంచాంగ శ్రవణం దక్షిణ ముఖాన కూర్చొని పంచాంగ శ్రవణం చేయకూడదు అంటారు. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండదని పురాణాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పంచాంగ శ్రవణాన్ని దక్షిణ ముఖాన్ని కూర్చుని చేయకండి అలాగే తప్పకుండా పంచాంగ శ్రవణాన్ని వినండి.

అది ఎలాగైనా కానీ దేవాలయానికి వెళ్లి అక్కడ పంతులుగారు చెప్పేటువంటి పంచాంగ శ్రవణము లేదంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. అది చేస్తున్నప్పుడు దక్షిణ ముఖంగా మాత్రం మీరు ఉండకూడదు. అయినటువంటి పని చేసిన ఆ సంవత్సరం అంతా అదే కలుగుతుంది. కదా అలా సంవత్సరం అంతా ఆశీర్వాదం మన పైన ఉంటే భగవంతుని ఆశీర్వాదం పైన ఉంటుంది. మన జీవితం ఎంతో సుఖమయం అవుతుంది. కాబట్టి మీకు తోచింది ఏదైనా సరే డబ్బు రూపాయి నా కానీ వస్తువు పైన కానీ బట్టలు కానీ మీరు గమనించండి. మీ వీధిలో ఉగాది పండుగ చేసుకొని వారు ఉంటారు వారికి ప్రసాదాన్నివ్వండి లేదంటే వారికి బట్టలు ఇవ్వండి. కొత్త బట్టలు కానీ కొంతమంది పిల్లలు చదువుకోడానికి ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారికి పుస్తకాలు గానీ పెన్నులు గాని ఇలాంటివి మీ స్థాయికి తగ్గట్టుగా మీరు దానం చేయండి. ఈ దానం మీకు ఎంతో మేలు చేస్తుంది.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

1 month ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

1 month ago