
Vasthu Tips : మీ జేబుల్లో పొరపాటున కూడా ఈ వస్తువులు అస్సలు పెట్టకండి... లేదంటే దరిద్రమే...?
Vasthu Tips : మీకు ఈ విషయం తెలుసా.. మీకు తెలియకుండానే మీ జేబులో పెట్టుకుని వస్తువుల వల్ల మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే ప్రమాదం ఉంది. కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మనం షర్ట్, పాయింట్ జేబుల్లో పెట్టే కొన్ని వస్తువులు ఊహించని విధంగా మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. అలాంటి వస్తువుల గురించి తెలుసుకుందాం. చాలామంది బయటికి వెళ్లేటప్పుడు షర్టు పాయింట్ వేసుకొని టిక్ టాక్ గా రెడీ అవుతారు. బయటకు వెళ్లేటప్పుడు చిన్న చిన్న వస్తువుల్ని పాకెట్ జేబులో వేసుకుంటారు. కానీ ఇలాంటి వస్తువులు మీకు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు. మనం షర్ట్, ప్యాంట్ జేబుల్లో పెట్టే కొన్ని వస్తువులు ఊహించని విధంగా మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. అలాంటి మూడు వస్తువులు గురించి తెలుసుకుందాం..
Vasthu Tips : మీ జేబుల్లో పొరపాటున కూడా ఈ వస్తువులు అస్సలు పెట్టకండి… లేదంటే దరిద్రమే…?
పెన్ను లేదా మార్కర్ జేబులో పెట్టుకోవడం చాలా మంచి అలవాటు. అవసరమైతే వెంటనే వాడొచ్చని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు వీటితో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇంక్ బయటకు వచ్చి. దుస్తులపై మరకలు పడతాయి. ఫోన్ వాలెట్ లాంటివి వస్తువులపై ఈ ఇంకుపడితే డ్యామేజ్ అవుతాయి. ఒకసారి ఇలా జరిగితే క్లీన్ చేయడం కష్టం. ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ కు చెక్ పెట్టాలంటే, పెన్నుకు గట్టిగా క్యాప్ పెట్టి ఒక చిన్న పౌచులు పెట్టుకోవడం మంచిది.
చిల్లర పైసలు : చిల్లర కాయిన్స్, వేసుకోవడం అందరికీ అలవాటే. నీవి జేబులో చాలా గందరగోళాన్ని సృష్టిస్తాయి. ఫోన్ ఉండే పాకెట్లో వేస్తే వీటివల్ల ఫోన్ స్క్రీన్ లపై గీతలు పడే అవకాశాలు ఉంటాయి. ఇక వేరే ఏమైనా వస్తువులు ఉన్న అవి ఈ దెబ్బ తినొచ్చు. కాయిన్స్ రాపిడికి పాకెట్ కూడా చినిగిపోతుంది. అంతే కాదు నడుస్తుంటే ఇవి జారిపోయే ఛాన్సులు కూడా ఎక్కువే.
కవర్ లేని ఫోన్ : ఫోను జేబులో పెట్టుకోవడం ఈ రోజుల్లో అందరికీ అలవాటు, కానీ కేసు లేకుండా ఉంచితే మాత్రం పెద్ద పొరపాటే. తాళం చెవి, పాయింట్స్ లాంటి వాటిలో రాపిడికి ఫోన్ స్క్రీన్ పై గీతలు పడతాయి. కూర్చున్నప్పుడు ఒత్తిడి వల్ల ఫోన్ లోపలి బాగాలు దెబ్బ తినే ప్రమాదం ఉంది. రాపిడి వల్ల స్క్రీన్ పగిలిపోవచ్చు. మంచి కేసు కొనుక్కున్నట్లయితే ఇబ్బందులు ఉండవు.
జేబులో ఏం పెట్టాలి: మీ జేబులో కొంచెం క్యాష్ ఉంచుకోవడం మంచిది, మీకు క్రెడిట్ కార్డులు పనిచేయకపోతే లేదా ఫోన్ ఆఫ్ అయిపోతే డబ్బు అవసరమవుతుంది. ఒక స్లిమ్ము వాలెట్ లేదా కార్డు హోల్డర్ ఐడి, డెబిట్ కార్డ్స్, కొంత డబ్బును సులభంగా తీసుకెళ్లడానికి బెస్ట్. అదనంగా ఏదైనా కొనాల్సి వస్తే, డోంట్ బ్యాక్ జేబులో సెట్ అవుతుంది. ఇది ఎక్కువ స్పేస్ తీసుకోదు. అవసరమైనప్పుడు ఈజీగా వాడొచ్చు.
స్మార్ట్ సెలక్షన్ : పాకెట్ అనేది చిన్న స్పేస్. దాన్ని సరిగ్గా వాడుకోవడం తెలియాలి. చిల్లర పైసలు, ఎటువంటి కవర్లేని మొబైల్ ని, క్యాప్ లేని పెన్ను వంటివి మీ జేబులలో పెట్టుకుంటే హాని చేస్తాయి. రోజు వేసుకునే వస్తువులను దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి. నీకు ఈ రిస్క్ వల్ల అనవసర ఖర్చులు కూడా తెచ్చి పెడతాయి. నాకు ఒక సర్వే ప్రకారం 60 శాతం మంది ఫోన్ స్క్రీన్లు డ్యామేజ్ కు కారణం జేబులో తప్పుడు వస్తువులు పెట్టడమే. కాబట్టి కొన్ని వస్తువులు దూరంగా ఉంచి, సరైన వాటిని పెట్టుకోవడం మంచిది అవసరమైన వాటిని మాత్రమే,తీసుకెళ్తే రోజు హాయిగా ఒత్తిడి లేకుండా గడుస్తుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.