
Kubera Yogam : కుబేర యుగంతో ఈ రాశుల వారికి అదృష్ట ఫలితాలు... కోటీశ్వరులవడం ఖాయం...!
Kubera Yogam : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు గ్రహాల సంయోగం వలన అనేక యోగాలు ఏర్పడతాయి. దీనివలన కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటే మరి కొన్ని రాశుల వారికి ఆశుభ ఫలితాలు ఉంటాయి. అయితే కొన్ని రాశుల వారిని ధనవంతులను చేసే యోగాలలో ఒకటి కుబేరు యోగం. ఇక ఈ యోగం ఎవరి జాతకంలో ఉంటే వారు మట్టి పట్టుకున్న సరే అది బంగారం అవుతుంది.
అయితే ఈసారి సెప్టెంబర్ 26 వ తేదీన కుబేర యోగం ఏర్పడుతుంది. దీంతో దరిద్రుడు కూడా ధనవంతుడిగా మారే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సమయంలో కొన్ని రాశుల వారు ఉన్నత శిఖరాలకు కూడా చేరుకుంటారు. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
కుబేర యోగం కారణంగా కుంభరాశి జాతకులు అదృష్టవంతులుగా మారుతారు. వీరు ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. కుంభరాశి ఉద్యోగులకి ఈ సమయంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు.
ధనుస్సు రాశి వారికి కుబేర యోగం కారణంగా అదృష్టం పట్టబోతుంది. ఈ సమయంలో వీరు కోర్టుకు సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు. అలాగే ప్రేమ వివాహాలు జరుగుతాయి. ఈ సమయంలో శుభవార్తలను వినే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ధనస్సు రాశి వారు ఈ సమయంలో ఏ పని చేసిన అందులో విజయాలను అందుకుంటారు.
కుబేర యోగం వలన తులా రాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న తులా రాశి జాతకులకు అదృష్ట సమయం అనే చెప్పుకోవాలి. అయితే కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన కలహాలు ఈ సమయంలో తొలగిపోతాయి.
Kubera Yogam : కుబేర యుగంతో ఈ రాశుల వారికి అదృష్ట ఫలితాలు… కోటీశ్వరులవడం ఖాయం…!
మీన రాశి.
మీన రాశి వారికి కుబేర యోగం వలన అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు ఉంటాయి. అలాగే కొత్త ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. మీన రాశి జాతకులకు ఈ సమయంలో నూతన ఆదాయ మార్గాలు తెరచ్చుకుంటాయి.
Peddi Box Office Collection Day 3 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం…
Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఈరోజు మంచి వార్త వచ్చింది. గత కొన్ని…
Eat Eggs in Summer : వేసవి కాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా…
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు వేడి వేడి…
Today Horoscope 7th June 2026 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రోజు గ్రహాల సంచారం మన జీవితంపై…
Yamadonga : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్‌గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…
School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…
Thotakura Vajresh Yadav : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమివ్వనున్న కీలక కార్యక్రమం ఆదివారం జరగనుంది. మల్కాజిగిరి…
Bandi Ramesh : కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్‌లో ఉన్న ఓల్డ్ బాలాజీ నగర్ హౌసింగ్ బోర్డ్…
This website uses cookies.