Zodiac Signs : సూర్యుడు కుజుడి సంచారం వలన ఈ రంగాల వారికి అదృష్టం… పట్టిందల్లా బంగారం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Zodiac Signs : సూర్యుడు కుజుడి సంచారం వలన ఈ రంగాల వారికి అదృష్టం… పట్టిందల్లా బంగారం…!

Zodiac Signs : సూర్యుడు కుజుడు మంచి మిత్రులు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 1,10 స్థానాలలో సంచరిస్తున్నారు. దీని కారణంగా దర్యాప్తు అధికారులు, పోలీసులు, మరియు అగ్నిమాపక సిబ్బంది వంటి యూనిఫాం వేసుకునే రంగంలో పనిచేస్తున్న వారికి అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాదు ఇతర రంగాల్లో పని చేసే వారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. వీరిద్దరి సంచారం ఈనెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. మరి […]

 Authored By ramu | The Telugu News | Updated on :5 October 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Zodiac Signs : సూర్యుడు కుజుడి సంచారం వలన ఈ రంగాల వారికి అదృష్టం... పట్టిందల్లా బంగారం...!

Zodiac Signs : సూర్యుడు కుజుడు మంచి మిత్రులు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 1,10 స్థానాలలో సంచరిస్తున్నారు. దీని కారణంగా దర్యాప్తు అధికారులు, పోలీసులు, మరియు అగ్నిమాపక సిబ్బంది వంటి యూనిఫాం వేసుకునే రంగంలో పనిచేస్తున్న వారికి అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాదు ఇతర రంగాల్లో పని చేసే వారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. వీరిద్దరి సంచారం ఈనెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Zodiac Signs కన్యా రాశి

సూర్యుడు కుజుడి సంచారం వలన కన్య రాశి జాతకులు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. అలాగే కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. అలాగే ఈ సమయంలో వీరికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వలన వీరి ప్రాధాన్యత పెరుగుతుంది.

Zodiac Signs వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు ఈ సమయంలో ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే విదేశాలకి వెళ్లాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. వృశ్చిక రాశి వారి పనితీరు మెరుగుపడుతుంది. ఈ సమయంలో సహ ఉద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది.

సింహరాశి

సూర్యుడు కుజుడి సంచారం కారణంగా సింహ రాశి వారు కంపెనీకి అధిపతి అవుతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే విదేశీ అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ సమయంలో ఉద్యోగం మారాలి అనుకునే వారికి భారీ వేతనంతో ఉద్యోగం వస్తుంది.

ధనస్సు రాశి.

ధనస్సు రాశి వారికి ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. అలాగే ఉద్యోగరీత్యా ప్రయోజనాలతో పాటు ఆస్తులను సమకూర్చుకుంటారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.

మేషరాశి.

మేషరాశి వారికి ఈ సమయం సానుకూలంగా ఉంటుంది. అలాగే కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అవుతారు. దీంతో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. అయితే ఉద్యోగారీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

 

మిధున రాశి.

Zodiac Signs సూర్యుడు కుజుడి సంచారం వలన ఈ రంగాల వారికి అదృష్టం పట్టిందల్లా బంగారం

Zodiac Signs : సూర్యుడు కుజుడి సంచారం వలన ఈ రంగాల వారికి అదృష్టం… పట్టిందల్లా బంగారం…!

సూర్య కుజుడి సంచారం వలన మిధున రాశి వారికి అధికార యోగం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. అలాగే నిరుద్యోగులు మంచి అవకాశాలను అందుకుంటారు. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. ముఖ్యంగా విద్యార్థులు పోటీ పరీక్ష ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది