Zodiac Signs : 5 గ్రహాల అనుకూలతతో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం… పట్టిందల్లా బంగారం…!
Zodiac Signs : మనిషి జీవితంలో విజయం సాధించాలి అంటే మానసిక శ్రమ మరియు శారీరక శ్రమ మాత్రమే కాకుండా గ్రహాల అనుకూలం కూడా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అయితే ఒక వ్యక్తి జాతక చక్రం బాగుంటే అతనికి జీవితానికి తిరుగు ఉండదు. ఇక జాతకంలో సూర్యుడు , కుజుడు ,గురుడు , శని , బుధుడు వంటి అయిదు గ్రహాలు అనుకూలంగా ఉంటే వారు నక్కతోక తొక్కినట్లే. నవగ్రహాలలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉండడం […]
ప్రధానాంశాలు:
Zodiac Signs : 5 గ్రహాల అనుకూలతతో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం... పట్టిందల్లా బంగారం...!
Zodiac Signs : మనిషి జీవితంలో విజయం సాధించాలి అంటే మానసిక శ్రమ మరియు శారీరక శ్రమ మాత్రమే కాకుండా గ్రహాల అనుకూలం కూడా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అయితే ఒక వ్యక్తి జాతక చక్రం బాగుంటే అతనికి జీవితానికి తిరుగు ఉండదు. ఇక జాతకంలో సూర్యుడు , కుజుడు ,గురుడు , శని , బుధుడు వంటి అయిదు గ్రహాలు అనుకూలంగా ఉంటే వారు నక్కతోక తొక్కినట్లే. నవగ్రహాలలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉండడం వలన కొన్ని రాశుల వారికి పట్టుదల బంగారం అవుతుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
Zodiac Signs వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి గ్రహాల అనుకూలం కారణంగా మీరు ఈ సమయంలో ఏ పని మొదలుపెట్టిన అందులో విజయం సాధిస్తారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. వివాహం కాని వారికి మంచి సంబంధాలు కుదురుతాయి. అలాగే ఆదాయం రెట్టింపు అవుతుంది. సిరాస్తి వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు ఉంటాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అన్ని శుభ పరిణామాలే చోటుచేసుకుంటాయి.
Zodiac Signs : వృషభ రాశి
గ్రహాల అనుకూల కారణంగా వృషభ రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో వేతనాలు పెరగడంతో పాటు ప్రమోషన్లు లభిస్తాయి. అదేవిధంగా షేర్ మార్కెట్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టే వారికి ఇది మంచి సమయం. ఈ సమయంలో సొంతింటి కల నెరవేరుతుంది. అలాగే వృషభ రాశి వారి దాంపత్య జీవితం బాగుంటుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. వృషభ రాశి కుటుంబ సభ్యులంతా ఈ సమయంలో శుభవార్తలను వింటారు.
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి గ్రహాల అనుకూలం కారణంగా ఆస్తికి సంబంధించిన సమస్యలు ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. అలాగే విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. ఇక వృత్తి వ్యాపారాల్లో పనిచేస్తున్న వారికి మంచి లాభాలు ఉంటాయి. అలాగే కర్కాటక రాశి జాతకులలో పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ముఖ్యంగా వీరికి నవంబర్ 15వ తేదీ వరకు తిరుగుండదు అని చెప్పుకోవచ్చు.
మేషరాశి : మేష రాశి వారికి ఐదు గ్రహాల అనుకూలం వలన వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మేష రాశి జాతకులలో నష్టాల్లో ఉన్నవారు ఈ సమయంలో లాభాల బాటపడతారు. నిరుద్యోగులకు విదేశాలలో అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో మేషరాశి వారు శుభవార్తలను వింటారు. వీరి కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి.