Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తూ ఉంటాయి. అయితే అప్పుడప్పుడు గ్రహాలు తీరోగమనం చెందడం జరుగుతుంది. ఇలా గ్రహాల సంచారం సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. అయితే డిసెంబర్ నెలలో శుక్రుడి సంచారం వలన కొన్ని రాశుల వారికి అదృష్టాన్నిస్తుంది.
డిసెంబర్ నెలలో విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు రెండుసార్లు సంచారం చేయనున్నాడు. అయితే మొదట మకర రాశిలో డిసెంబర్ 2వ తేదీన సంచరించగా రెండవసారి డిసెంబర్ 28వ తేదీన కుంభరాశి లో సంచరించనున్నాడు. ఇలా డిసెంబర్ నెలలో శుక్రుడు రెండుసార్లు సంచారం కారణంగా మూడు రాశుల వారు ఎలాంటి ప్రయోజనాలను పొందబోతున్నారు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
డిసెంబర్ నెలలో శుక్రుడు సంచారం కారణంగా వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఆర్థికంగా స్థిరపడతారు. ఇక వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అలాగే జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.
మకర రాశి : శుక్ర సంచారం కారణంగా డిసెంబర్ నెలలో మకర రాశి జాతకులకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో ఏ పని మొదలుపెట్టిన అందులో విజయం సాధిస్తారు. అలాగే మకర రాశి జాతకుల వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. అలాగే కష్టానికి తగ్గ ప్రతిఫలం వీరికి లభిస్తుంది. ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు. వివాహం కాని వారికి ఈ సమయంలో మంచి సంబంధాలు కుదిరి వివాహాలు జరుగుతాయి.
తులా రాశి : డిసెంబర్ నెలలో శుక్రుడి సంచారం కారణంగా తులా రాశి జాతకులకు విశేష ఫలితాలు వస్తాయి. వృత్తి వ్యాపారాలు చేసేవారికి పురోగతి లభిస్తుంది. తులా రాశి వారు ఈ సమయంలో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అలాగే కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి ఈ సమయంలో వీరు బయటపడతారు.
Silai Machine Scheme : మీరు ఇంటి నుంచి ఉపాధి కోసం చూస్తుంటే.. మంచి సంపాధన కోసం చూస్తే.. ప్రభుత్వం…
Skin Secret : కొరియన్ల లాంటి సౌందర్యం కావాలి అని అందరూ కోరుకుంటారు. అయితే దీనికోసం కొరియన్ మహిళలు అందంగా కనిపించడానికి…
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప2 మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. పుష్ప2…
Garlic Honey : సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో తేనే మరియు వెల్లుల్లి కచ్చితంగా వాడుతారు. వీటి యొక్క ప్రయోజనాల గురించి…
AP Constable Jobs : ఆంధ్రప్రదేశ్ లో కానిస్టేబుల్ జాబ్ కి పోటీ చేస్తున్న అభ్యర్ధులందరికీ కొన్ని అంశాలు ఇక్కడ…
Chanakyaniti : జీవితంలో సరైన మార్గంలో నడవాలి అంటే తప్పకుండా చాణిక్యనీతి పాటించాలని పెద్దలు చెబుతారు. అయితే జీవితంలో కొన్ని…
Poonam Kaur : పూనమ్ కౌర్.. ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కొన్నేళ్ల నుండి పవన్…
Indiramma Housing Scheme : తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ప్రాజెక్ట్…
This website uses cookies.