Vrushabha Rasi : రాబోయే 4 నెలలపాటు వృషభ రాశి వారికి శని వక్రగతి... ఈ పరిహారాలు పాటించకపోతే...!
Vrushabha rasi : శని గ్రహం వక్రగతి చెందడం వలన వృషభ రాశి వారికి కొన్ని రకాల ఫలితాలు కనిపిస్తున్నాయి.? అయితే శని వక్రగతి ప్రభావం వృషభ రాశి వారి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది .?వారి జీవితంలో జరిగే శుభ అశుభాలు ఏమిటి.? ఏ దేవతలను ఆరాధన చేయాలి ?? ఎలాంటి పరిహారాలు పాటించాలి ? ?ఈ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశికి అధిపతులు శుక్రుడు. శనీశ్వరుని వక్రగతి ప్రభావం జూన్ 30 నుండి నవంబర్ 15 ఉంటుంది. అంటే దాదాపు 139 రోజులు శనీశ్వరుడి వక్రగతి చెందనున్నాడు. అంటే ఏలినాటి శని. ఈ దశలో ఏ పని సరిగ్గా జరగకపోవడం పనులు ఆలస్యం అవ్వడం , అదేవిధంగా బద్ధకం సోమరితనం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి.
ఇక శని వక్రగతి ఏంటి అంటే భూమి మీద నుండి చూసినట్లయితే శని గ్రహం వస్తున్నట్లుగా అనిపిస్తుంది. కానీ అది వెనకకి రావడం అనేది ఉండదు కేవలం మన భ్రమ మాత్రమే. శని దేవుడు భూపేక్షకు దగ్గరగా రావడం జరుగుతుంది. ఇటువంటి సమయంలో కర్మ గోల్స్ డిజైన్స్ వీటన్నిటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కష్టపడి పని చేయాలి. ఎంత ఎక్కువగా కష్టపడితే అంత మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి శని వక్రీగతి చెందినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశికి అధిపతి శుక్ర గ్రహం. అలాగే శని గురు కలయిక కూడా ఉంటుంది. తద్వారా కొంతమందికి ట్రాన్స్ ఫర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ వృషభ రాశికి చెందిన విద్యార్థులు ఉన్నత విద్యపై దృష్టి పెడతారు. మరి కొంతమంది విదేశీ ప్రయాణాలు చేస్తారు.అయితే ఈ సమయంలో కొన్ని రకాల సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కావున వాటిని ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి.అలాగే సంస్కృతి సాంప్రదాయాలపై దృష్టి పెట్టడం కాస్త కలిసివచ్చే అవకాశాలను ఇస్తుంది.
Vrushabha Rasi : రాబోయే 4 నెలలపాటు వృషభ రాశి వారికి శని వక్రగతి… ఈ పరిహారాలు పాటించకపోతే…!
వృషభ రాశి వారు శనివారం పూట ఉపవాసం ఉండాలి. శనివారం నియమాలు పాటించాలి. శనివారం రోజు మద్యం మాంసాలు ముట్టకూడదు. వృద్ధులకు వీలైనంత సహాయం చేయాలి. గుడిలో నల్ల చీమలకి పంచదార బియ్యం వంటివి అందించాలి. విష్ణు సహస్రనామం పారాయం చేయాలి. దీనివల్ల వీరికి మంచి ఫలితాలు ఉంటాయి.
Chanakyaniti : చానిక్యుడు తన నీతి కథలలో మనవాలి జీవితాన్ని గురించి అనేక విషయాలను అందించాడు, కౌటిల్యు నీ పేరుతో…
Today Gold Price : ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌కు ఇది…
Congress Grass : చుట్టూ ఎక్కడపడితే అక్కడ పిచ్చి మొక్కల మొలిచే ఈ మొక్క, చూడటానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా…
Vijayasai Reddy : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కీలక నాయకులైన కొందరు వ్యక్తుల…
AkshayaTritiya 2025 : రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా పరిగణించడం జరిగింది. ఈరోజు ఎన్నో శుభయోగాలు కూడా కొన్ని రాశుల…
Self-Driving Scooters : టెక్నలాజి లో మరో అడుగు ముందుకు వేసింది చైనా. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టించిన చైనా..తాజాగా…
Viral Video : పెళ్లంటే రెండు కుటుంబాల సంయుక్త ఆనందం, సాంప్రదాయాల వేడుక. పెళ్లి అనగానే కాలు తొక్కటం, ఉంగరం…
Anasuya : ఈ రోజుల్లో ఇంటి పనులతో రోజంతా బిజీగా గడిపే గృహిణులు తమ ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించలేరు.…
This website uses cookies.