Vrushabha Rasi : రాబోయే 4 నెలలపాటు వృషభ రాశి వారికి శని వక్రగతి… ఈ పరిహారాలు పాటించకపోతే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vrushabha Rasi : రాబోయే 4 నెలలపాటు వృషభ రాశి వారికి శని వక్రగతి… ఈ పరిహారాలు పాటించకపోతే…!

Vrushabha rasi : శని గ్రహం వక్రగతి చెందడం వలన వృషభ రాశి వారికి కొన్ని రకాల ఫలితాలు కనిపిస్తున్నాయి.? అయితే శని వక్రగతి ప్రభావం వృషభ రాశి వారి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది .?వారి జీవితంలో జరిగే శుభ అశుభాలు ఏమిటి.? ఏ దేవతలను ఆరాధన చేయాలి ?? ఎలాంటి పరిహారాలు పాటించాలి ? ?ఈ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశికి అధిపతులు శుక్రుడు. శనీశ్వరుని వక్రగతి ప్రభావం జూన్ 30 నుండి […]

 Authored By ramu | The Telugu News | Updated on :1 July 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Vrushabha rasi : రాబోయే 4 నెలలపాటు వృషభ రాశి వారికి శని వక్రగతి... ఈ పరిహారాలు పాటించకపోతే...!

Vrushabha rasi : శని గ్రహం వక్రగతి చెందడం వలన వృషభ రాశి వారికి కొన్ని రకాల ఫలితాలు కనిపిస్తున్నాయి.? అయితే శని వక్రగతి ప్రభావం వృషభ రాశి వారి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది .?వారి జీవితంలో జరిగే శుభ అశుభాలు ఏమిటి.? ఏ దేవతలను ఆరాధన చేయాలి ?? ఎలాంటి పరిహారాలు పాటించాలి ? ?ఈ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశికి అధిపతులు శుక్రుడు. శనీశ్వరుని వక్రగతి ప్రభావం జూన్ 30 నుండి నవంబర్ 15 ఉంటుంది. అంటే దాదాపు 139 రోజులు శనీశ్వరుడి వక్రగతి చెందనున్నాడు. అంటే ఏలినాటి శని. ఈ దశలో ఏ పని సరిగ్గా జరగకపోవడం పనులు ఆలస్యం అవ్వడం , అదేవిధంగా బద్ధకం సోమరితనం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి.

ఇక శని వక్రగతి ఏంటి అంటే భూమి మీద నుండి చూసినట్లయితే శని గ్రహం వస్తున్నట్లుగా అనిపిస్తుంది. కానీ అది వెనకకి రావడం అనేది ఉండదు కేవలం మన భ్రమ మాత్రమే. శని దేవుడు భూపేక్షకు దగ్గరగా రావడం జరుగుతుంది. ఇటువంటి సమయంలో కర్మ గోల్స్ డిజైన్స్ వీటన్నిటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కష్టపడి పని చేయాలి. ఎంత ఎక్కువగా కష్టపడితే అంత మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి శని వక్రీగతి చెందినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశికి అధిపతి శుక్ర గ్రహం. అలాగే శని గురు కలయిక కూడా ఉంటుంది. తద్వారా కొంతమందికి ట్రాన్స్ ఫర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ వృషభ రాశికి చెందిన విద్యార్థులు ఉన్నత విద్యపై దృష్టి పెడతారు. మరి కొంతమంది విదేశీ ప్రయాణాలు చేస్తారు.అయితే ఈ సమయంలో కొన్ని రకాల సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కావున వాటిని ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి.అలాగే సంస్కృతి సాంప్రదాయాలపై దృష్టి పెట్టడం కాస్త కలిసివచ్చే అవకాశాలను ఇస్తుంది.

Vrushabha Rasi రాబోయే 4 నెలలపాటు వృషభ రాశి వారికి శని వక్రగతి ఈ పరిహారాలు పాటించకపోతే

Vrushabha Rasi : రాబోయే 4 నెలలపాటు వృషభ రాశి వారికి శని వక్రగతి… ఈ పరిహారాలు పాటించకపోతే…!

Vrushabha rasi పరిహారాలు..

వృషభ రాశి వారు శనివారం పూట ఉపవాసం ఉండాలి. శనివారం నియమాలు పాటించాలి. శనివారం రోజు మద్యం మాంసాలు ముట్టకూడదు. వృద్ధులకు వీలైనంత సహాయం చేయాలి. గుడిలో నల్ల చీమలకి పంచదార బియ్యం వంటివి అందించాలి. విష్ణు సహస్రనామం పారాయం చేయాలి. దీనివల్ల వీరికి మంచి ఫలితాలు ఉంటాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది