
Elinati Shani : 2025 లో ఏలినాటి శని ఈ రాశుల వారిపై ప్రభావం ఉండడంవల్ల ఉక్కిరి బిక్కిరి అవుతారు... ఈ సమస్యను ఎదుర్కొనుటకు ఇదొక్కటే మార్గం...!
Elinati Shani : శని భగవానుడు మన జాతకంలోనికి ప్రవేశించాడు అంటే. క్రమశిక్షణ నేర్పడానికి వచ్చాడని అర్థం. శని దేవుడిని న్యాయదేవుడిగా కూడా పిలుస్తారు. ఈయన యొక్క రాక మన కర్మ ఫలితాలను తిరిగి ఇచ్చేటటువంటి గ్రహం ఇంకా చెప్పబడుతుంది. అంతేకాదు కష్టపడి పని చేసే వారికి ఎప్పటికప్పుడు అండగా నిలిచి, వారి సవ్వాలను అధిగమించటంలో సహాయం చేసే గ్రహం కూడా శని గ్రహమే. బద్ధకస్తులను, పనిమంతులను చేయటానికి శని గ్రహము వస్తుంది. అలాగే మనకి ఓర్పుని, సహనాన్ని ఇచ్చే శని గ్రహ ప్రభావం ప్రతి ఒక్క రాశి జాతకుల పైన తప్పకుండా ఉంటుంది.
Elinati Shani : 2025 లో ఏలినాటి శని ఈ రాశుల వారిపై ప్రభావం ఉండడంవల్ల ఉక్కిరి బిక్కిరి అవుతారు… ఈ సమస్యను ఎదుర్కొనుటకు ఇదొక్కటే మార్గం…!
ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇలా కొన్ని సమయాలు ప్రతి ఒక్కరి జీవితంలోను కఠినమైన సవాలను తీసుకువస్తాయి. వ్యక్తుల యొక్క బలహీనతలను ఎదుర్కోవడానికి వారిని మరింత బలోపేతంగా ఎదగడానికి శని పెట్టే పరీక్షలు భాగంగానే ఇవి మానవ జీవితం పైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఏలినాటి శనిని శని సడే సతీ అని అంటారు. ఏడున్నర సంవత్సరాలు సుదీర్ఘకాలం ఉంటాడు.
శని దేవుడు ఒక వ్యక్తి యొక్క జన్మ చంద్రునిపై మరియు దానికి ముందు, ఆ తర్వాత రాశుల మీదుగా సంచరించే కాలం ఏలినాటి శనిగా చెప్పబడుతుంది. ఏలినట్టు శని ప్రభావం మూడు దశలలో వ్యక్తుల జాతకాల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. 2025వ సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావంతో కష్టాలు ఎదుర్కొనే రాశులు ఏమిటి..?వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?అనేది ప్రస్తుతం తెలుసుకుందాం….
కుంభరాశి : 2025వ సంవత్సరములో కుంభరాశిలో వీరికి ఏలినాటి శని ప్రభావం కనిపిస్తుంది. ఏలినాటి శని దశ రెండవ దశకు 2025 సంవత్సరంలో కుంభ రాశి జాతకులు చేరుకుంటారు. ఈ సమయంలో స్థానికులు వారి లక్ష్యాలను సాధించడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధికంగా శ్రమించవలసి ఉంటుంది. పట్టుదలతో ను, సానుకూల దృక్పథంతోను అడ్డంకులను అధిగమించవచ్చు.
మకర రాశి : ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం 2025 సంవత్సరములు చివరి దశలోకి వెళ్తుంది. ఈ దశ ఒక సవాలుగా మకర రాశి జాతకంలో మారుతుంది. అలాగే అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసుకోవడంతో పాటు, కొత్త పనులకు సిద్ధం కావటం కూడా ఎంతో అవసరం. మకర రాశి జాతకులకు ఈ సమయంలో ఆర్థికపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే వెళ్లిన ప్రభావం నుండి గట్టెకుతారు.
మీన రాశి : మీన రాశి వారికి 2025 సంవత్సరంలో ఏలినాటి శని మొదటి దశలో వస్తుంది. ఈ దశ మీన రాశి వారిపై మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ మీనరాశి జాతకులు బాధ్యతలు పైన దృష్టి సారించవలసిన అవసరం చాలా ఉంది. మీన రాశి జాతకులు క్రమశిక్షణతో పాటు ఆర్థిక ప్రణాళికతో వ్యవహరించడం చాలా ముఖ్యo.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.