Coffee : ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ తో గొంతు తడవందే, ఆ రోజంతా హుషారు గా ఉండలేము. అయితే ఇలా రోజు కాఫీతో ప్రారంభించే వారికి వైద్య నిపుణులు ఒక శుభవార్త తెలిపారు.అదేమిటంటే…
బ్రు లాంటి కాఫీ చేస్తుండగానే దాని సువాసనకు తారుకుంట అసలు ఉండలేము. అయితే కొందరు కాఫీని ఎక్కువసార్లు తాగుతూ ఉంటారు. ఒకటి లేదా రెండు మరియు మూడు ఇంతకంటే ఎక్కువ సార్లు కాఫీని తాగితే ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏదైనా సరే మితంగా తినాలి తాగాలి. అంతకంటే ఎక్కువగా తిన్న,తాగిన. అమృతం విషం అవుతుంది. కానీ మూడు కప్పులు కాఫీ తాగడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని తాజాగా పరిశోధనలో తేలింది. ఇది మీరు షాక్ అవ్వాల్సిన విషయమే.
పోర్చుగలులోనే కోయంబ్రా విశ్వవిద్యాలయానికి చెందిన ఓ బృందం నేతృత్వంలోని ఇటీవని అధ్యయనం ప్రకారం… జీవితకాలం మెరుగుపరచడానికి కాపీ సరైన పా నిమని చెబుతున్నారు. యూరప్, అమెరికా,ఆస్ట్రేలియా,ఆసియా ఇంతట దాదాపు 85 అధ్యయనాల నుంచి సేకరించిన నివేదికలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. రోజుకి కనీసం మూడు కప్పుల కాఫీ అయినా తాగితే వ్యక్తుల జీవిత కాలానికి అదనంగా 1.84 సంవత్సరాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. రెగ్యులర్ కాఫ్ వినియోగం కండరాలు,హృదయ, మానసిక, రోగ నిరోధక శక్తి వ్యవస్థలపై సానుకూల ప్రభావాలను చూపుతుంది.
హార్ట్ ఎటాక్, కొన్ని రకాల క్యాన్సర్లు, స్ట్రోక్స్, మధుమేహం, చిత్తవైకల్యం, మేజర్ డిప్రెషన్ నివారించడంలోనూ కాఫీ సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీవితానికి కాఫీ, కెఫిన్ మాత్రమే కారణం కాదు. వాటి సానుకూడా ఆరోగ్య ప్రభావాలు జీవిత నాణ్యతను మెరుగుపరిచే మార్గాన్ని కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కావున కాఫీని రోజుకి మూడుసార్లు సేవించడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
Amla : ఉసిరికాయలు తింటే మంచి ఆరోగ్యం కలుగుతుందని మనందరికీ తెలిసిన విషయమే. కానీ చలికాలంలో ఉసిరికాయలు తింటే కొందరికి…
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార సినిమాలకు చాలా సెలెక్టివ్ గా ఉంటుంది. నయనతారంటే వచ్చింది అంటే ఆ సినిమా పక్క…
Jamili Elections : కేంద్రం మంగళవారం (డిసెంబర్ 17) మధ్యాహ్నం లోక్‌సభలో ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్/పోల్’ (ONOP) బిల్లును…
Health tips In winter season : అందరూ చలికాలంలో చలికి గజగజ వణుకుతూ ఉంటారు. అయితే ప్రతి ఒక్కరూ…
Elinati Shani : శని భగవానుడు మన జాతకంలోనికి ప్రవేశించాడు అంటే. క్రమశిక్షణ నేర్పడానికి వచ్చాడని అర్థం. శని దేవుడిని…
phonepe : ఇప్పుడు ఎక్కడ చూసిన కూడా ఆన్‌లైన్ చెల్లింపులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొబైల్ ఉంటే వెంటనే డబ్బులు కొట్టేస్తున్నారు.…
Chanakyaniti: చాణిక్యుడు మన జీవితంలో జరిగే ఎన్నో సందర్భాలు ఎన్నో విషయాలు చెప్పాడు. ఆయన తన నీతి శాస్త్రంలో చాలా…
Ram Charan : బాలీవుడ్ లో మొన్నటిదాకా టాప్ లీగ్ లో ఉన్న కియరా అద్వాని అనుకోకుండా వెనకపడిపోయింది. అమ్మడికి…
This website uses cookies.