Ugadhi 2023 : ఉగాది రోజు బియ్యం డబ్బాలో ఇది ఒక్కటే వేస్తే నాలుగు వైపుల నుంచి ధనం దూసుకు వస్తుంది…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ugadhi 2023 : ఉగాది రోజు బియ్యం డబ్బాలో ఇది ఒక్కటే వేస్తే నాలుగు వైపుల నుంచి ధనం దూసుకు వస్తుంది…!!

Ugadhi 2023 : ఈ మార్చి 22వ తేదీన ఉగాది పండుగ రాబోతుంది. తెలుగు సంవత్సరంలో వచ్చి మొదటి పండగ ఈ ఉగాది. ఈ పండుగనాడు లక్ష్మీదేవి కరుణ కటాక్షాల కోసం ఈ పరిహారాన్ని ఎంతో మంది పాటిస్తూ ఉంటారు. ఎంతోమందికి చక్కటి ఫలితాలు అందించినటువంటి లక్ష్మీ కటాక్షాన్ని మీకు అందివ్వగలిగినటువంటి పరిహారం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఉగాది అంటే మన తెలుగు ఇంటి తొలి పండుగ అని అర్థం వస్తుంది. ఈ ఉగాదితో తెలుగు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :21 March 2023,6:00 pm

Ugadhi 2023 : ఈ మార్చి 22వ తేదీన ఉగాది పండుగ రాబోతుంది. తెలుగు సంవత్సరంలో వచ్చి మొదటి పండగ ఈ ఉగాది. ఈ పండుగనాడు లక్ష్మీదేవి కరుణ కటాక్షాల కోసం ఈ పరిహారాన్ని ఎంతో మంది పాటిస్తూ ఉంటారు. ఎంతోమందికి చక్కటి ఫలితాలు అందించినటువంటి లక్ష్మీ కటాక్షాన్ని మీకు అందివ్వగలిగినటువంటి పరిహారం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఉగాది అంటే మన తెలుగు ఇంటి తొలి పండుగ అని అర్థం వస్తుంది. ఈ ఉగాదితో తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఉగాది నాడు ఆ బ్రహ్మ ఈ సమస్త సృష్టిని ప్రారంభించాడు అని చెబుతారు. ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ప్రత్యేకమైన విశిష్టత ఈ ఉగాది పండుగ కు ఉందని చెప్పాలి. ఈ ఉగాది పండుగ నాడు మీరంతా కనుక ఒక పరిహారం చేస్తే లక్ష్మి ఇంట్లో నాట్యం చేస్తుంది.  ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ కటాక్షం కోసం పరితపిస్తూ ఉంటాం.

f you put this alone in a box of rice on Ugadi day money will come from all four directions

f you put this alone in a box of rice on Ugadi day, money will come from all four directions

ఎన్నో పూజలు చేస్తారు. అయితే ఆ లక్ష్మీదేవి కటాక్షం మనపై కలగాలంటే ఓ చక్కటి పరిహారం ఈ ఉగాది రోజు నాడు చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. ఉగాదినాడు ఉగాది పచ్చడి చేస్తాం. దానితోపాటు పంచ శ్రవణాంగం చేస్తాం. వాటితో పాటు ఈ పరిహారం చేయాలి. కొంతమంది సంపాదిస్తారు. సంపాదించిన ధనం మళ్ళీ సాయంత్రం లోపే ఖర్చయిపోతూ ఉంటుంది. అలా బాధపడుతున్న వారు ఈ పరిహారం చేసుకుంటే చాలు. ఈ పరిహారం సాయంత్రం 5:00 నుంచి 8 గంటల లోపు చెయ్యాలి. ఉగాదినాడు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటిది ఏంటంటే ఇది ఎక్కువగా గడ్డి మైదానాల్లో అలాగే పెరుగుతుంది. దాని పేరే గార చెట్టు.. ఈ గార చెట్టు అంటే పల్లెటూర్లో ఉన్న వాళ్ళకి తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ గార చెట్టుని ఎన్నో పరిహారాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ గార చెట్టు విశిష్టత ఏంటి అంటే..

Ugadi Pachadi, Ugadi Recipes 2023 - Swasthi's Recipes

దీని బెరడు, ఆకులు, పండ్లు, పూలు దీని నుంచి తీసేటువంటి నూనె కూడా ఆయుర్వేద మందులలో కూడా వాడుతూ ఉంటారు. అలాంటి గార మండని ఎంత సైజులోనైనా తీసుకువచ్చి దాన్ని శుభ్రంగా కడిగి మీ బీరువాలో ధనం దాచిపెట్టే ప్రదేశంలో 11 రోజులు పాటు ఉంచాలి. ఇది తర్వాత ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత దానిని తీసి పారి నదిలో వేయాలి. దీన్నేంతో పవిత్రంగా చూడాలి. లక్ష్మీదేవి కటాక్షకం అందించేటువంటి శక్తి ఈ గార మండ లో ఉంటుంది. కావున దీనిని నడిచే ప్రదేశంలో వేయకుండా పారే నదులలో వెయ్యాలి. అలాగే ఒకవేళ పెద్ద మండ తీసుకువచ్చినట్లు అయితే దాని ఆకులను బీరువాలో ఉంచి దాని మండని సింహద్వారం దగ్గర పెడితే ఇంటికి నర దిష్టి అనేది తొలగిపోతుంది. అలాగే లక్ష్మి కటాక్షం కలుగుతుంది. ఈ ఉగాదినాడు ఈ పరిహారం చేసినట్లయితే అంత శుభమే జరుగుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది