Ugadhi 2023 : ఈ మార్చి 22వ తేదీన ఉగాది పండుగ రాబోతుంది. తెలుగు సంవత్సరంలో వచ్చి మొదటి పండగ ఈ ఉగాది. ఈ పండుగనాడు లక్ష్మీదేవి కరుణ కటాక్షాల కోసం ఈ పరిహారాన్ని ఎంతో మంది పాటిస్తూ ఉంటారు. ఎంతోమందికి చక్కటి ఫలితాలు అందించినటువంటి లక్ష్మీ కటాక్షాన్ని మీకు అందివ్వగలిగినటువంటి పరిహారం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఉగాది అంటే మన తెలుగు ఇంటి తొలి పండుగ అని అర్థం వస్తుంది. ఈ ఉగాదితో తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఉగాది నాడు ఆ బ్రహ్మ ఈ సమస్త సృష్టిని ప్రారంభించాడు అని చెబుతారు. ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ప్రత్యేకమైన విశిష్టత ఈ ఉగాది పండుగ కు ఉందని చెప్పాలి. ఈ ఉగాది పండుగ నాడు మీరంతా కనుక ఒక పరిహారం చేస్తే లక్ష్మి ఇంట్లో నాట్యం చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ కటాక్షం కోసం పరితపిస్తూ ఉంటాం.
ఎన్నో పూజలు చేస్తారు. అయితే ఆ లక్ష్మీదేవి కటాక్షం మనపై కలగాలంటే ఓ చక్కటి పరిహారం ఈ ఉగాది రోజు నాడు చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. ఉగాదినాడు ఉగాది పచ్చడి చేస్తాం. దానితోపాటు పంచ శ్రవణాంగం చేస్తాం. వాటితో పాటు ఈ పరిహారం చేయాలి. కొంతమంది సంపాదిస్తారు. సంపాదించిన ధనం మళ్ళీ సాయంత్రం లోపే ఖర్చయిపోతూ ఉంటుంది. అలా బాధపడుతున్న వారు ఈ పరిహారం చేసుకుంటే చాలు. ఈ పరిహారం సాయంత్రం 5:00 నుంచి 8 గంటల లోపు చెయ్యాలి. ఉగాదినాడు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటిది ఏంటంటే ఇది ఎక్కువగా గడ్డి మైదానాల్లో అలాగే పెరుగుతుంది. దాని పేరే గార చెట్టు.. ఈ గార చెట్టు అంటే పల్లెటూర్లో ఉన్న వాళ్ళకి తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ గార చెట్టుని ఎన్నో పరిహారాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ గార చెట్టు విశిష్టత ఏంటి అంటే..
దీని బెరడు, ఆకులు, పండ్లు, పూలు దీని నుంచి తీసేటువంటి నూనె కూడా ఆయుర్వేద మందులలో కూడా వాడుతూ ఉంటారు. అలాంటి గార మండని ఎంత సైజులోనైనా తీసుకువచ్చి దాన్ని శుభ్రంగా కడిగి మీ బీరువాలో ధనం దాచిపెట్టే ప్రదేశంలో 11 రోజులు పాటు ఉంచాలి. ఇది తర్వాత ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత దానిని తీసి పారి నదిలో వేయాలి. దీన్నేంతో పవిత్రంగా చూడాలి. లక్ష్మీదేవి కటాక్షకం అందించేటువంటి శక్తి ఈ గార మండ లో ఉంటుంది. కావున దీనిని నడిచే ప్రదేశంలో వేయకుండా పారే నదులలో వెయ్యాలి. అలాగే ఒకవేళ పెద్ద మండ తీసుకువచ్చినట్లు అయితే దాని ఆకులను బీరువాలో ఉంచి దాని మండని సింహద్వారం దగ్గర పెడితే ఇంటికి నర దిష్టి అనేది తొలగిపోతుంది. అలాగే లక్ష్మి కటాక్షం కలుగుతుంది. ఈ ఉగాదినాడు ఈ పరిహారం చేసినట్లయితే అంత శుభమే జరుగుతుంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.