Zodiac Signs : ఈ రాశుల వారికి… నక్షత్ర సంచారం చేత… కోరిన కోరిక కొంగుబంగారమే….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : ఈ రాశుల వారికి… నక్షత్ర సంచారం చేత… కోరిన కోరిక కొంగుబంగారమే….?

 Authored By ramu | The Telugu News | Updated on :13 June 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Zodiac Signs : ఈ రాశుల వారికి... నక్షత్ర సంచారం చేత... కోరిన కోరిక కొంగుబంగారమే....?

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు వాటి గమనం ఎల్లప్పుడూ వాటి దిశలు మార్చుకుంటాయి. ఈ క్రమంలో బుధుడు పునర్వసు నక్షత్రం లోకి ప్రవేశిస్తున్నాడు. జూన్ 16న సంచారం జరుగుతుంది. దీని ప్రభావం కొన్ని రాశుల వారిపై ఉంటుంది. నక్షత్ర సంచారం మొత్తం 12 రాశులపై ప్రభావం చూపిస్తుంది. రాసిన వారికి అదృష్టాన్ని, లాభాలను ఇస్తుంది.

Zodiac Signs ఈ రాశుల వారికి నక్షత్ర సంచారం చేత కోరిన కోరిక కొంగుబంగారమే

Zodiac Signs : ఈ రాశుల వారికి… నక్షత్ర సంచారం చేత… కోరిన కోరిక కొంగుబంగారమే….?

Zodiac Signs బుధుడి నక్షత్ర మార్పు చేత లాభపడే రాశులు ఇవే

బుధ గ్రహ సంచారం ఆయా రాజుల వారికి అనుకూల మార్పులను తీసుకొస్తుంది. కొంతమందికి ఆర్థికంగానూ, కొందరికి వ్యక్తిగతంగాను కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. బుధ నక్షత్ర మార్పు చేత లాభపడే రాశులు ఏవో తెలుసుకుందాం…

మేషరాశి : సంచారం మేష రాశి వారికి అనేక విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. అధికంగా అనుకూలత ఫలితాలు కలుగుతాయి. మీరు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. జీవిత పరంగా కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు.

సింహరాశి : ఈ రాశి వారికి బుధుడు సంచారం అనేక ప్రయోజనాలు ఇస్తుంది.ఈ సమయంలో పూర్వీకుల ఆస్తి లభించే అవకాశం కూడా ఉంది.కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామి కష్ట సమయాల్లో అండగా ఉంటారు. సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. పొదుపు చేయడంలో దృష్టి పెట్టాలి. చిన్న చిన్న సమస్యలన్నీ పరిష్కరించబడతాయి.

తులారాశి : పునర్వసు నక్షత్రంలోకి మారడం చేత తులారాశి వారికి అన్ని లాభాలే వస్తాయి. ఈ రాశి వారి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. పెళ్లి కానీ వారికి వివాహ యోగం. ఆర్థికంగా పురోగతి ఉంటుంది.మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి.

కుంభరాశి : రాశి వారికి నక్షత్రంలో మార్పులు వలన లాభాలు వస్తాయి. పెట్టుబడులకు ఆదాయం పొందే అవకాశం ఉంది. కళలు, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి ఇది కనుకూలమైన సమయం. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తొలగిపోయి ప్రశాంతత వాతావరణం నెలకొంటుంది.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఇది కలిసి వచ్చే సమయం.చాలా కాలం రావాల్సిన డబ్బు తిరిగి చేతికి వస్తుంది. మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. పనులని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలలో లాభాలను చూస్తారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది