Goddess laxmi : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మాత్రమే కాకుండా న్యూమరాలజీ ప్రకారం కూడా ఒక వ్యక్తి పుట్టిన తేదీ సమయం బట్టి ఆ వ్యక్తి యొక్క లక్షణాలు గుణగణాలను తెలుసుకోవచ్చు. పేరుకి రాశి అలా ఉంటుందో న్యూమరాలజీకి రాడిక్స్ ఉంటాయి. ఒక వ్యక్తి పుట్టిన తేదీని యూనిట్ సంఖ్యలో కలిపితే దాని సంఖ్య ని మూలక్ అంటారు. అదేవిధంగా మీరు మీ పుట్టిన తేదీ, నెల, సంవత్సరాన్ని యూనిట్ సంఖ్యకు కలిపినప్పుడు ఆపై వచ్చే సంఖ్యను భాగ్యంక్ అంటారు. ఉదాహరణకు: 6, 15, 24 తేదీలలో జన్మించిన వారి సంఖ్య 6 (6+0=1+5=2+4=6) సంఖ్యాశాస్త్రంలో 6వ సంఖ్యను సంపద శ్రేయస్సును ఇచ్చే శుక్రుని సంఖ్యగా చెబుతారు. అయితే ఈ మూడు తేదీల్లో జన్మించిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. వీరు ఎప్పుడూ ఆర్థిక సమస్యలను ఎదురుకోరట. ఇక వీరి జీవితం సుఖంగా సంతోషంగా గడిచిపోతుంది.
సంఖ్యా శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే ఏ నెలలో అయిన 6వ తేదీన అమ్మాయిలకి లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక ఆశీర్వాదాలు ఉంటాయని నమ్మకం. అయితే ఈ అమ్మాయిల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే సున్నితమైన సరళమైన స్వభావాలను కలిగి ఉంటారు. అలాగే వీరు తెలివైనవారు ప్రతిభవంతులు మరియుు ఆకర్షణీయులు. కల రంగం సంగీతంలో ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. వీరు వారి జీవితంలో ఆర్థిక సమస్యలను తక్కువగా ఎదుర్కొంటారు. ఈ తేదీలో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే వారి భాగ్యస్వామి కూడా అదృష్టవంతులవుతారు.
ఏ నెలలో అయిన 15వ తేదీన పుట్టిన వారికి లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. ఇక ఈ తేదీలో పుట్టిన అమ్మాయిలు కష్టపడి పని చేస్తారు. కానీ వీరికి విజయం త్వరగా రాదు. దానిని సాధించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆ కష్టంతోనే చాలా రంగాలలో విజయాలను సాధిస్తారు. వీరికి శుక్రుడి అనుగ్రహం ఉండడంతో ఆనందంగా గడుపుతారు. వీరు సుఖసంతోషాలతో వర్ధిల్లుతారు. అలాగే వీరికి జీవితంలో ఎప్పుడు డబ్బు కొరత అనేది ఉండదు.
ఏ నెలలో అయినా 24వ తేదీన పుట్టిన అమ్మాయిలు న్యూమరాలజీ ప్రకారం చాలా అదృష్టవంతులవుతారు. అలాగే వీరి యొక్క వ్యక్తిత్వం అందరినీ ఆకర్షించుకునే విధంగా ఉంటుంది. ఈరోజు నా పుట్టిన అమ్మాయిల అందం సృజనాత్మక మనస్తత్వం మరియు మధురమైన స్వరం కలిగి ఉండడం వీరి యొక్క ప్రత్యేకత. వీరికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. దీంతో వీరికి సుఖాలు సౌకర్యాలు అనే కొరత ఉండదు. ఇక వీరు తల్లిదండ్రులు మరియు భాగస్వామి కూడా అదృష్టవంతులను చేస్తుంది. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ సంతోషాలను తీసుకువస్తుంది.
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
This website uses cookies.